Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

వోల్వో కాన్సెప్ట్ '26' ప్రదర్శిస్తుంది

నవంబర్ 24, 2015 04:19 pm sumit ద్వారా ప్రచురించబడింది

జైపూర్:

వోల్వో కాన్సెప్ట్ 26 అనే అటానమస్ కారు తాజా ప్రదర్శన తో రాబోతుంది. స్వీడిష్ తయారీదారుడు ఈ కారుని ఇంటి నుండి ఆఫీస్ కి చేరుకొనేందుకు 26 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకోకుండా ఉండే విధంగా ఈ వాహనాన్ని రూపొందిచబోతున్నారు, కనుక దీనికి కాన్సెప్ట్ 26 అనే నామకరణం చేయడం జరిగింది. ఈ రోజుల్లో అగ్ర సంస్థలు అన్నీ కూడా అటానమస్ టెక్నాలజీ ని ఉపయోగిస్తున్నారు, కనుక ఈ సంస్థ కూడా ఈ టెక్నాలజీ ని ఉపయోగించబోతుంది.

తయారీసంస్థ ప్రకారం, ఈ కారు కొన్ని పేటెంట్ మెకానిజంస్ తో మరియు కూర్చునే స్థలంలో ప్రయాణికుడిని పట్టి ఉంచే విధంగా సీటు డిజైన్ తో వస్తుంది. అంతేకాక, కారు డ్రైవ్, క్రియేట్ మరియు రిలాక్స్ అనే మూడు మోడ్స్ లో పనిచేస్తుంది. "డ్రైవ్" మోడ్ కాన్సెప్ట్ 26 ని సాధారణ కాబిన్ తో ఉన్న కారుగా చేస్తుంది. "క్రియేట్" మోడ్ మరియు "రిలాక్స్" మోడ్లు కాన్సెప్ట్ 26 ని మరింత సౌకర్యవంతమైన అంతర్భాగలు కలిగినటువంటిదిగా మారుస్తుంది. ఈ
రెండు టెక్నాలజీస్ కి స్టీరింగ్ వ్యవస్థ డాష్బోర్డ్ లోనికి వస్తుంది మరియు స్టీరింగ్ వ్యవస్థ స్థలంలో స్టీరింగ్ కి బదులుగా పెద్ద డిస్ప్లే ఉంటుంది. ప్రయాణికుడు దానిని అవసరాన్ని బట్టి వినోదం / పని కోసం ఉపయోగించుకోవచ్చు.

తనిఖీ చేయండి: 2016 వ సంవత్సరంలో యూకె వద్ద ఈకోస్పోర్ట్ ను ప్రారంభించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్న ఫోర్

అటానమస్ వ్యవస్థ స్టీరింగ్ మౌంటెడ్ ప్యాడ్ల ద్వారా ఆక్టివేట్ అవుతుంది మరియు ప్రయాణికుడు పాడెల్ ని నొక్కి ఉంచడం ద్వారా అది ఆటోమెటిక్ మోడ్ లోనికి వెళుతుంది. రైడర్ ఎల్లప్పుడూ సిస్టమ్ తో కమ్యూనికేట్ అవ్వచ్చు మరియు అవసరమైనప్పుడు వాడవచ్చు.

వోల్వో ఇంటీరియర్స్ యొక్క చీఫ్ డిజైనర్ తిషా జాన్సన్ మాట్లాడుతూ " వినియోగదారులు అవసరాలను మరియు అభిరుచులను తెలుసుకొని దానికి తగ్గట్టుగా సంస్థ ఈ అటానమస్ వ్యవస్థను కనుగొని రూపొందించింది. స్టీరింగ్ వీల్ కి చేతికి మధ్య ఒక వినూత్నతను ఆవిష్కరించే విధంగా ఈ టెక్నాలజీ ఉంటుంది." అని తెలిపారు. "అటానమస్ కార్లు రాబోయే సంవత్సరాల్లో ప్రజలకు మరింతగా మేలు చేయాలని మేము చాలా దూరం వెళ్ళాము. ఇంజనీరింగ్ మరియు డిజైన్ పై మా అనువైన విధానం, మా ఈ SPA ద్వారా ప్రారంభించబడింది, అంటే దాని అర్ధం ఇది కాన్సెప్ట్ నుండి రియాలిటీ కి దగ్గరగా రాబోతుందని. " అని వోల్వో యొక్క RD డివిజన్ యొక్క వైస్ ప్రెసిడెంట్ పీటర్ మెర్టెన్స్ తెలిపారు.

ఇంకా చదవండి

s
ద్వారా ప్రచురించబడినది

sumit

  • 15 సమీక్షలు
  • 0 Comments

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
Rs.10.44 - 13.73 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.1.20 సి ఆర్*
ఫేస్లిఫ్ట్
Rs.67.65 - 71.65 లక్షలు*
ఫేస్లిఫ్ట్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర