Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

దైహత్సూ ని పొందాలని నిర్ణయించుకున్న టొయోటా

జనవరి 29, 2016 01:32 pm sumit ద్వారా ప్రచురించబడింది

టొయోటా సంస్థ దైహత్సూ మోటార్ లిమిటెడ్ (మినీ వాహన తయారీసంస్థ) ని కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఈ జపనీస్ కారు తయారీసంస్థ ప్రస్తుతం కంపెనీలో 51.2% వాటాను కలిగి ఉంది మరియు సంస్థ దాని విస్తరణను పెంచుకునే మార్గం వైపు ముందుకు సాగుతుంది.

టొయోటా సంస్థ మొత్తం దైహత్సూ కొనాలని భావిస్తున్నట్టుగా చెప్పారు మరియు నిర్ణయం శుక్రవారం తీసుకోనుంది. ఈ ఎక్విజిషన్ దాని బ్రాండ్ విలువ విస్తరించేందుకు మరియు సంస్థను బలోపేతం చేసేందుకు సహాయపడుతుంది. ఇది ఆటో సంస్థకి సుమారు $ 3 బిలియన్ ఖర్చు అవుతుంది.

జపనీస్ కంపెనీ ఇటీవల 10,151 మిలియన్ వాహనాలు అమ్మకం ద్వారా 2015 అమ్మకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇది వరసగా నాలుగోసారి సంస్థకి ఈ అవకాశం దాకింది మరియు సంస్థ ఐదవసారి కూడా దీనిని పునరావృతం చేసేలా కనిపిస్తుంది. " టొయోటా యొక్క ఆధిపత్యం వోక్స్వ్యాగన్ సంస్థ యొక్క లోపము కారణంగా కొనసాగుతూ ఉంటుంది. ఈ దూరం మరింతగా పెరిగుతుంది ఎందుకంటే వోక్స్వ్యాగన్ సంస్థకి ఊశ్ మరియు యూరోప్ మార్కెట్లలో దాని వ్యూహాలు సర్దుబాటు చేసుకొనేందుకు చాలా సమయం పడుతుంది." అని , ప్రఖ్యాత విశ్లేషకుడు జౌ జించేంగ్ తెలిపారు.

జపనీస్ సమూహం 9.93 మరియు 9.8 మిలియన్ వాహనాలు అమ్మకాలు చేసిన వోక్స్వాగన్ AG మరియు జనరల్ మోటార్స్ వంటి కంపెనీల నుండి గట్టి పోటీని ఎదుర్కుంటుంది. జర్మన్ గ్రూప్ ఎమిషన్ కుంభకోణాల్లో చిక్కుకున్న కారణంగా ఈ రేస్ గెలుచుకొనే అవకాశాన్ని కొల్పోయింది.

టొయోటా దాని లైనప్ తో 2016 ఆటో ఎక్స్పో లో రానున్నది. ఇది ఆటోమొబైల్ కార్యక్రమంలో ఇన్నోవా, ఫార్చ్యూనర్ మరియు కరోల్ల ఆల్టిస్ హైబ్రిడ్ ఫేస్లిఫ్ట్ వెర్షన్లను ప్రదర్శితం చేయనున్నది.

ఇంకా చదవండి. టయోటా ఇన్నోవా బహుశా తదుపరితరం ఎం పి వి యొక్క నవీకరించిన భారత ఉత్పత్తి కావచ్చు.

s
ద్వారా ప్రచురించబడినది

sumit

  • 13 సమీక్షలు
  • 0 Comments

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఎలక్ట్రిక్
Rs.1.20 సి ఆర్*
ఫేస్లిఫ్ట్
Rs.67.65 - 71.65 లక్షలు*
ఫేస్లిఫ్ట్
Rs.11.70 - 20 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర