• English
  • Login / Register

టొయోటా వారు TS040 హైబ్రిడ్ లేమాన్స్ రేసు వాహనాన్ని 2016 ఆటో ఎక్స్పోలో ప్రదర్శించారు

ఫిబ్రవరి 04, 2016 07:16 pm raunak ద్వారా ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మైదానంలో పెద్ద మీడియా సిబ్బంది తో # first2expo- ఆటో ఎక్స్పో 2016 యొక్క విశేషాలని కార్దేకో అందరికీ విసృతంగా అందిస్తుంది.

టొయోటా వారు తమ యూక హైబ్రిడ్ వాహనమైన TS040ను హైబ్రిడ్ జోన్ లో జరుగుతున్న ఆటో ఎక్స్పోలో ప్రదర్శించారు. ఈ TS040 వాహనం TS030 కి తరువాతి తరం వాహనం. ఇది 2014 మరియు 2015 FIAలో పాల్గొంది. ఈ వాహనం 2014 లోని లేమాన్స్ ప్రోటోటైప్ నిర్దేశకాలకు అనుగుణంగా తయారుచేయబడింది.

ఈ వాహనం పూర్తిగా కార్బన్ ఫైబర్ మరియు పాలిక్ కార్బనేట్ లతో కూడి తయారుచేయబడింది. సామర్ధ్యం విషయానికి వస్తే ఈ వాహనం TS040ద్వారా శక్తిని పొంది 90 డిగ్రీస్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ v8 పెట్రోల్ ఇంజిన్ ని కలిగి ఉంటుంది. ఈ వాహనంలో రెండు మోటార్లు అధనంగా అమర్చబడి ఉంటాయి. అవి ఒకటి ఆక్సిల్ దగ్గర మరియు Aisin AWముందు భాగంలోని అమర్చబడి ఉంటాయి. టొయోటా వారు ఈ వాహనాన్ని టొయోటో హైబ్రిడ్ సిష్టంగా గుర్తిస్తారు. ఇది 7-స్పీడ్ సీక్వెన్షియల్ షిఫ్ట్ గేర్బాక్స్ ని కలిగి ఉంటుంది. తయారీదారుల ప్రకారం ఈ హైబ్రిడ్ వాహనం ఒక 1000Ps శక్తిని అందించగలుగుతుంది.

ఈ వాహనం 4650mm పొడవు,1900mm వెడల్పు మరియు 1050mm ఎత్తు కలిగి ఉంటుంది. స్టీరింగ్ వీల్ హైడ్రాలిక్ విధానం ద్వారా అసిస్టెన్స్ ని పొంది ముందు మరియు వెనుక భాగాలలో కార్బన్ డిస్క్ అమరికలతో లభిస్తుంది. ఈ వాహనం రేస్ మెగ్నీషియం ఫోర్జెడ్ చక్రాలతో, 13*18 అంగుళాల రిం వైశాల్యం కలిగి నడపబడుతుంది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience