డిసెంబర్ అమ్మకాలలో 10% తగ్గుదలను చూసిన టొయోటా
జనవరి 06, 2016 12:59 pm akshit ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
సుప్రీం కోర్ట్ జాతీయ రాజధాని ప్రాంతం లో 2000cc లేదా అంతకంటే ఎక్కువ సామర్ధ్యం ఉన్న కార్లపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. దానిద్వారా చాలా తీవ్రంగా టయోటా కిర్లోస్కర్ మోటార్ అమ్మకాలపై ప్రభావం కలిగింది. ఈ సంస్థ గత సంవత్సరం తో పోల్చుకుంటే 2015 లో 10,883 యూనిట్ల అమ్మకాలతో 11.04 శాతం తరుగుదలను చూసింది.
సంవత్సరం నాటికి, జపనీస్ తయారీసంస్థ యొక్క భారతీయ ఉత్పాదక కేంద్రం 2015 లో 1,39,815 యూనిట్లు అమ్మకాలు చేసి 5 శాతం సంచిత పెరుగుదల నమోదు చేసుకుంది.
టొయోటా యొక్క లగ్జరీ సెడాన్ క్యామ్రీ 2015 లో 42 శాతం సంచిత వృద్ధిరేటు సాధించింది. కొత్త క్యామ్రీ గత ఏడాది ఏప్రిల్ లో ప్రారంభించబడి 86 శాతం అమ్మకాలను సాధించింది మరియు హైబ్రిడ్ వెర్షన్ ఎక్కువ మెజారిటీ ని పొందింది.
టొయోటా ఎతియోస్ సిరీస్ కూడా 2014 లో ఎతియోస్ సిరీస్ మొత్తం అమ్మకాలతో పోలిస్తే ఈ వత్సరంలో 12 శాతం సంచిత పెరుగుదల వేగాన్ని అందుకుంటుంది.
అమ్మకాల గురించి వ్యాక్యానిస్తూ, సేల్స్ అండ్ మార్కెటింగ్, దర్శకుడు మరియు సీనియర్ వైస్ప్రెసిడెంట్, ఎన్ రాజా ఈ విధంగా అన్నారు " గత సంవత్సరంలో అమ్మకాలతో పోలిస్తే ఈ యేడాది 5 శాతం సంచిత అభివృద్ధిని సాధించింది. డిల్లీ లో డీజిల్ బాన్ & ఎన్.సి.ఆర్ & చెన్నై వరదలు లేకుండా ఉంటే మరింత ఎక్కువ పెరుగుదలను సాధించే వాళ్ళము.”
ఇంకా చదవండి
- డిల్లీ లో కార్ల నిషేదాన్ని వ్యతిరేకించిన వాహన పరిశ్రమలు
- ఎస్సీ డీజిల్ బాన్: ఒక ఇంచ్ తేడాతో సర్వైవ్ అవుతున్న కార్లు