టొయోటా కిర్లోస్కర్ మోటర్ వారు బీబీఐఎన్ ఫ్రెండ్‌షిప్ ర్యాలీ 2015 కి వాహనాలను అందించారు
జైపూర్:
టొయోటా కిర్లోస్కర్ మోటర్ వారు బీబీఐఎన్ 2015 ఫ్రెండ్‌షిప్ ర్యాలీ కి ఫార్చునర్స్ ఇంకా ఇన్నోవా లు అందించారు. ఈ బాంగ్లదేష్, భుటాన్, ఇండియా మరియూ నేపాల్ ( బీబీఐఎన్) ఫ్రెండ్‌షిప్ మోటర్ ర్యాలీ భువనేష్వర్ నుండి ప్రారంభం అయ్యి 80 మంది పాల్గొనేవారితో దాదాపు 4500 కిలోమీటర్లు చుడతారు. ముఖ్య అతిధులు అయిన , ఒరిస్సా కి చీఫ్ జస్టిస్ అయిన డీ.హెచ్.వఘేలా గారు, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ కి సెక్రెటరి అయిన విజయ్ చ్హిబ్బర్, టొయోటా కిర్లోస్కర్ మోటర్ కి వైస్ చైర్మన్ ఇంకా డైరెక్టర్ అయిన మిస్టర్.శేఖర్ విశ్వనాథన్, మరియూ అంబాసడర్/హై కమిషనర్స్ లో వీరు కొందరు.
" మేము ఈ ర్యాలీ లో భాగం అయినందుకు ఎంతో ఆనందంగా ఉన్నాము. ఈ కార్యక్రమం రోడ్ సురక్షణ గురించిన అవగానన కల్పిస్తున్నందున, మాకు మరింతగా గర్వంగా ఉంది ఇందులో భాగం అయినందున," అని టొయోటా కిర్లోస్కర్ మోటర్ కి హోల్ టైం డైరెక్టర్ ఇంకా వైస్ చైర్మన్ అయిన మిస్టర్. శేఖర్ విశ్వనాథన్ గారు అన్నారు.
ఈ ర్యాలీ భువనేశ్వర్ నుండి ప్రారంభం అయ్యి, రాంచీ, పాట్నా, సిలిగురి, గ్యాంగ్‌టాక్ (భారతదేశం); ఫుయెంట్ షొలింగ్ థింపు, మొంగర్, సంద్రుప్, జొంగ్ఖర్(భూటాన్); గువహతి, సిక్కి, సిల్చర్, అగర్తల (భారతదేశం) ; చిట్టగాంగ్ మరియూ ధాకా (బాంగల్దేశ్) మరియూ విక్టోరియల్ మెమొరియల్-కోల్కటా వద్ద ముగుస్తుంది. దీనితో పాటు, రోడ్ రక్షణ విషయం పై కూడా కంపెనీ వారు నవంబర్,25న గువహతిలో ఒక సెమినార్ నిర్వహించి ప్రజలకు అవగాహన పెంచదలచారు.