Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

జనవరి 2023లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కారు బ్రాండ్ؚల వివరాలు

ఫిబ్రవరి 10, 2023 01:31 pm ansh ద్వారా ప్రచురించబడింది

టాటాతో పోటీ పడుతు హ్యుందాయ్ రెండవ స్థానంలో నిలిచింది.

భారతదేశ కారు మార్కెట్ؚకు ఈ కొత్త సంవత్సరం చాలా ఉత్తేజాన్ని నింపింది, చాలా వరకు కారు తయారీదారులు వారి నెలవారి(MoM) లేదా సంవత్సరంవారి (YoY) అమ్మకాల అంకెలలో గణనీయమైన వృద్ధిని సాధించాయి. జనవరి 2023లో మొదటి పది బ్రాండ్‌ల ప్రదర్శన తీరు ఇలా ఉంది:

కారు తయారీదారు

జనవరి 2023

డిసెంబర్ 2022

MoM వృద్ధి (%)

జనవరి 2022

YoY వృద్ధి (%)

మారుతి సుజుకి

1,47,348

1,12,010

31.50%

1,28,924

14.30%

హ్యుందాయ్

50,106

38,831

29.00%

44,022

13.80%

టాటా

47,990

40,045

19.80%

40,780

17.70%

మహీంద్రా

33,040

28,333

16.60%

19,860

66.40%

కియా

28,634

15,184

88.60%

19,319

48.20%

టయోటా

12,728

10,421

22.10%

7,328

73.70%

హోండా

7,821

7,062

10.70%

10,427

-25.00%

MG

4,114

3,899

5.50%

4,306

-4.50%

స్కోడా

3,818

4,789

-20.30%

3,009

26.90%

రెనాల్ట్

3,008

6,126

-50.90%

8,119

-63.00%

టేక్‌అవే

  • మారుతి 31 శాతం కంటే ఎక్కువ నెలవారి వృద్ధిని, 14 శాతం కంటే ఎక్కువ సంవత్సరం పరంగా వృద్ధిని సాధించింది.

  • 29 శాతం నెలవారి వృద్ధితో హ్యుందాయ్ జనవరిలో 50,000 యూనిట్-అమ్మకాల మార్క్ؚను దాటింది.

  • సుమారుగా 48,000 యూనిట్‌ల అమ్మకాలతో, టాటా నెలవారి, సంవత్సరంవారి రెండు అంకెలలో వృద్ధిని సాధించింది.

  • మహీంద్రా నెలవారి వృద్ధి కేవలం 16.6 శాతంగా ఉండగా, సంవత్సరం పరంగా 2022 కంటే 2023లో 66 శాతం భారీ వృద్ధిని సాధించింది.

  • గత నెలతో పోలిస్తే జనవరి 2023లో కియా దాదాపుగా రెట్టింపు అమ్మకాల సంఖ్యను సాధించింది, సంవత్సరం పరంగా 48 శాతం అభివృద్ధిని చూసింది.

  • 10,000 యూనిట్‌ల కంటే ఎక్కువ అమ్మకాలను సాధించిన జాబితాలో నిలిచిన చివరి బ్రాండ్ టయోటా. ఇది నెలవారి (22 శాతం), సంవత్సరం పరంగా (73 శాతం కంటే ఎక్కువ) అమ్మకాలలో వృద్ధిని సాధించింది. ఈ కారు తయారీదారు జనవరి 2023లో దాదాపుగా 13,000 యూనిట్‌లను విక్రయించారు.

  • డిసెంబర్ 2022తో పోలిస్తే హోండా నెలవారి అమ్మకాలు కొంతమేరకు ఎక్కువగానే ఉన్న కానీ ఈ బ్రాండ్ సంవత్సరం పరంగా అమ్మకాలు పడిపోయాయి. MG కథ కూడా ఇంచుమించుగా ఇలానే ఉంది, కానీ తేడా పరిధి ఆరు శాతం కంటే తక్కువగా ఉంటూ దాదాపుగా స్థిరంగా ఉంది.

  • స్కోడా నెలవారి అమ్మకాలు పడిపోగా, జనవరి 2022తో పోల్చితే ఈ జర్మన్ కారు తయారీదారు తమ అమ్మకాలను పెంచుకోగలిగింది.

  • ఈ జాబితా వృద్ధి సాధించని ఒకే ఒక బ్రాండ్ రెనాల్ట్. ఈ కారు తయారీదారు నెలవారి అమ్మకాలు 50 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి, సంవత్సరం పరంగా అంకెలలో పతనం 63 శాతంగా ఉంది. తన లైన్అప్ؚలో కొన్ని వార్షిక నవీకరణలను, ప్రత్యేక ఎడిషన్ؚలను అందించినప్పటికీ, 2022లో కొత్త కారుని లేదా నవీకరించబడిన ఉత్పత్తిని అందించని ఒకే కారు తయారీ సంస్థ రెనాల్ట్.

ఇది కూడా చదవండి: జనవరి 2023లో అత్యంత ప్రాచుర్యం పొందిన 15 కార్‌ల జాబితాలో మారుతి ఆధిపత్యం

a
ద్వారా ప్రచురించబడినది

ansh

  • 60 సమీక్షలు
  • 0 Comments

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
Rs.43.81 - 54.65 లక్షలు*
Rs.9.98 - 17.90 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.6.99 - 9.40 లక్షలు*
Rs.13.99 - 21.95 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర