• English
    • Login / Register

    Honda Elevateతో అందిస్తున్న ఉపకరణాల జాబితా

    హోండా ఎలివేట్ కోసం ansh ద్వారా సెప్టెంబర్ 22, 2023 03:34 pm ప్రచురించబడింది

    • 21 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    ఈ కాంపాక్ట్ SUV మూడు యాక్సెసరీ ప్యాక్ؚలతో మరియు అనేక విడి ఇంటీరియర్ మరియు ఎక్స్ؚటీరియర్ యాక్సెసరీలతో వస్తుంది

    Honda Elevate

    • హోండా ఎలివేట్ ధర రూ.11 లక్షలు నుండి రూ.16 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది.

    • నాలుగు విస్తృత వేరియెంట్ؚలు SV, V, VX, మరియు ZXలలో అందిస్తున్నారు.

    • 121PS పవర్ మరియు 145NM టార్క్‌ను అందించే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚను పొందింది.

    • 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు ADAS వంటి ఫీచర్ లను కలిగి ఉంది.

    హోండా ఎలివేట్ కాంపాక్ట్ SUV విభాగంలో సరికొత్త పోటీదారుగా విడుదల అయ్యింది మరియు దీని ప్రారంభ ధర రూ.11 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది. దీన్ని నాలుగు విస్తృత వేరియెంట్ؚలలో అందిస్తున్నారు, ఈ కాంపాక్ట్ SUVని కొనుగోలు చేయాలని అనుకుంటున్నవారు, అనేక అధికారిక యాక్సెసరీలతో వ్యక్తిగతీకరించవచ్చు. 

    యాక్సెసరీ ప్యాక్ؚలు

    Honda Elevate Accessories

    బేసిక్ కిట్

    సిగ్నేచర్ ప్యాకేజ్

    ఆర్మార్ ప్యాకేజ్

    • బకెట్ మ్యాట్

    • ఫ్లోర్ మ్యాట్

    • కార్ కేర్ మ్యాట్

    • మడ్ గార్డ్

    • ఎమర్జెన్సీ హ్యామర్

    • కీ చెయిన్

    • ఫ్రంట్ అండర్ స్పాయిలర్

    • సైడ్ అండర్ స్పాయిలర్

    • రేర్ లోయర్ గార్నిష్

    • ఫ్రంట్ గ్రిల్ గార్నిష్

    • ఫాగ్ ల్యాంప్ గార్నిష్ 

    • టెయిల్ ల్యాంప్ గార్నిష్  

    • టెయిల్ గేట్ గార్నిష్ 

    • ఫ్రంట్ ఫెండర్ గార్నిష్ 

    • డోర్ మిర్రర్ గార్నిష్ 

    • క్రోమ్ؚతో డోర్ వైజర్ 

    • క్వార్టర్ పిల్లర్ గార్నిష్ 

    • ఫ్రంట్ & రేర్ బంపర్ కార్నర్ ప్రొటెక్టర్స్ 

    • డోర్ ఎడ్జ్ గార్నిష్  

    • టెయిల్ గేట్ ఎంట్రీ గార్డ్  

    • సైడ్ ప్రొటెక్టర్  

    • డోర్ హ్యాండిల్ ప్రొటెక్టర్  

    ఎలివేట్ కోసం మీరు విడిగా యాక్సెసరీలను ఎంచుకోవడం మీకు ఇష్టం లేకపోతే, ఇప్పటికే వర్గీకరించిన  మూడు యాక్సెసరీ ప్యాక్ؚల నుండి ఎంచుకోవచ్చు. బేసిక్ కిట్, పేరుకు తగ్గట్లుగా, బేసిక్ యాక్సెసరీలను కలిగి ఉంటుంది. సిగ్నేచర్ ప్యాకేజ్ ఎక్కువగా కారు చుట్టూ అలంకరణలను అందించేవి మరియు ఆర్మర్ ప్యాకేజ్ అన్ని వైపులా ప్రొటెక్టర్ؚలను అందిస్తుంది.

    ఇది కూడా చదవండి: హైదారాబాద్ؚలో 1 రోజులో 100 ఎలివేట్ SUVలను డెలివరీ చేసిన హోండా 

    వ్యక్తిగత ఉపకరణాలు

    Honda Elevate Accessories

    ఈ యాక్సెసరీ ప్యాక్ؚలలో మీకు కావలసినది లేకపోతే, మీరు వ్యక్తిగత ఇంటీరియర్ మరియు ఎక్స్ؚటీరియర్ యాక్సెసరీల నుండి ఎంచుకోవచ్చు. పైన పేర్కొన్న యాక్సెసరీల జాబితాకు అదనంగా, ఇక్కడ కొన్ని ఎంపికలు ఉన్నాయి.

    ఇంటీరియర్ యాక్సెసరీలు

    ఎక్స్ؚటీరియర్ యాక్సెసరీలు

    మసాజర్ؚతో వెంటిలేటెడ్ సీట్ కవర్ టాప్   

    స్టెప్ ఇల్యూమినేషన్

    కుషన్ హెడ్ రెస్ట్ 

    ఫ్రంట్ ఫాగ్ లైట్  

    స్టీరింగ్ వీల్ కవర్ 

    టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ 

    సీట్ కవర్ – లగ్జోరియస్ బ్లాక్, బ్లాక్ మరియు బీజ్, స్క్వేర్ ప్యాటర్న్ మరియు రిబ్బెడ్ ప్యాటర్న్ (బ్లాక్)

    బాడీ కవర్

    ఫుట్ లైట్

     

    కార్గో ట్రే

     

    డ్రైవ్ వ్యూ రికార్డర్  

     

    ధర & పోటీదారులు

    Honda Elevate

    హోండా ఎలివేట్ ధర రూ.11 లక్షలు నుండి రూ.16 లక్షల మధ్య ఉంది (ప్రారంభ, ఎక్స్-షోరూమ్). ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, వోక్స్వాగన్ టైగూన్, స్కోడా కుషాక్, MG ఆస్టర్ మరియు సిట్రోయెన్ C3 ఎయిర్ క్రాస్ؚలతో పోటీ పడుతుంది.

    ఇక్కడ మరింత చదవండి: హోండా ఎలివేట్ ఆన్ؚరోడ్ ధర

    was this article helpful ?

    Write your Comment on Honda ఎలివేట్

    సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience