రాబోవుచున్న పోటీదారులు: జాజ్, ఎస్-క్రాస్, క్రెటా మరియు ఫిగో ఆస్పైర్
హోండా జాజ్ 2014-2020 కోసం అభిజీత్ ద్వారా జూన్ 18, 2015 09:40 am ప్రచురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: ప్రపంచంలోని అతిపెద్ద తయారీదారుడు మరియు ఏ గొప్ప తయారీదారుడైనా సరే, ఒక కారుని ప్రవేశపెట్టబోయే ముందు రెండు మూడు సారు ఆలోచించుకుంటాడు. మనం అనేక ఉత్తమ కార్లను వివిధ కోణాలలో చూస్తాము. ఉదాహరణకి, ఫియట్ పుంటో, ఫోర్డ్ ఫియస్టా, నిస్సాన్ ఏవలీ, హోండా జాజ్ (పాతది) ఇవన్నీ కూడా అనేక అద్భుతాలతో వచ్చాయి. కానీ, భారతీయులు ఆకర్షించడంలో విఫలమయ్యాయి.
కానీ ఇక్కడ కొనుగోలుదారుల ఆలోచనా ధోరణిలో మారుతున్న ప్రతి రోజుతో పాటు వారు మారుతున్నారు, తదనంతర కొత్త కార్లు మరియు విభాగాలు అభివృద్ధి చెందుతున్న ఒక మంచి వేగంతో మార్కెట్లోకి వస్తున్నాయి. ఎంతగా అంటే కొన్ని కారు వర్గాలు మాత్రమే ఉంటున్నాయి అతి తక్కువగా ఒకటి రెండు మాత్రమే ఉంటున్నాయి. మరియు ఒకటి లేదా రెండు కార్లు మాత్రమే ఒక పెద్ద అమ్మకాలలో ఒంటరిగా భాగం అనుభవిస్తున్నాయి. అందుకే, వెలుగులోకి లేదా గట్టిగా పైకి ఇక్కడ పోటీ ఇవ్వడానికి కొన్ని కార్లు సెగ్మెంట్ చాంప్స్కి ఒక హార్డ్ సమయం.
హోండా జాజ్
హోండా జాజ్ యొక్క ప్రారంభం త్వరలోనే ఉంది, అంతేకాకుండా ఈ జాజ్ పునఃప్రారంబించబోతున్నారు. వస్తూ వస్తూ హోండా లో అద్భుతాన్ని తీసుకురాబోతుంది. ఈ విభాగంలో ఉన్న హాచ్బాక్ లకు గట్టి పోటీను ఇవ్వడానికి రాబోతుంది. అవును, కొంతకాలంగా ఈ విభాగం లో ఎవ్వరూ తాకనటువంటి ఎలైట్ ఐ 20 ను ఇప్పుడు జాజ్ రాక తో ఆ ఆశ తీరిపోతుంది. అంటే ఎలైట్ ఐ20 కు గట్టి పోటీను ఇవ్వడానికి రాబోతుంది. మేము ఇప్పటికే ఈ హోండా హాచ్బాక్ లో టెస్ట్ డ్రైవ్ కి వెళ్ళాము, దీని లక్షణాలు అన్ని తెలుసు, అంతేకాకుండా, దీని జాబితా లో కూలంకుషంగా మెచ్చుకునే అనేక ఫీచర్స్ ఉన్నాయి.
- దీని బాహ్యభాగాలు అందరూ మెచ్చుకునే విధంగా ఉంటాయి. ఎలైట్ ఐ20 తో పోలిస్తే, దీనిలో అన్నీ ఆకర్షణీయంగా రాబోతున్నాయి. దీని యొక్క ముందు భాగానికి వస్తే, అందంగా ఉంటుంది, చదునైన విండ్స్క్రీన్, లేదా ఎల్ ఈడి స్టాప్ లైట్లు వంటి వాటితో రాబోతుంది.
- దీని లోపలి భాగాలు చూసినట్లైతే, ఎలైట్ కంటే ఆకర్షణీయంగా ఉండబోతుంది, అధిక నాణ్యత కలిగి రాబోతుంది.
- దీనిలో ఉదారమైన ఖాళీలను కలిగి ఉంది, దీనిలో భాగంగా ఆధునిక సమాచార వ్యవస్థ మరియు మేజిక్ సీట్లు జాజ్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో రాబోతున్నాయి.
- ఇది డ్రైవింగ్ సులభతరం చేయడానికి, స్టీరింగ్ మౌంటెడ్ పెడల్ షిప్టర్స్ ను జాజ్ అగ్ర శ్రేణి వేరియంట్ లో అందిస్తున్నాడు
మారుతి ఎస్-క్రాస్
ఈ ఎస్యువి కాంపేక్ట్ సిగ్మెంట్ లో మరో మూడు నెలల్లో ఒక కొత్త మోడల్ రాబోతుంది. భారతదేశంలో అతి పెద్ద కార్ల తయారీదారుడైన మారుతి సుజుకి ఒక కొత్త మోడల్ అయిన ఎస్ క్రాస్ ను ప్రవేశపెట్టబోతుంది. దీనిలో రాబోయే అంశాలేమిటో చూద్దాం
- యుకె వెర్షన్ లో ఉండే విధంగా డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ తో రాబోతుంది.
- అత్యధిక పవర్ మరియు టార్క్ ను ఇవ్వడం కోసం 1.6 లీటర్ మల్టిజెట్ డీజిల్ ఇంజన్ తో రాబోతుంది.
- అనేక ఖాళీ స్థలాలను కలిగి ఉండటం వలన దీని యొక్క పొడవు 4 మీటర్లు పైనే.
- దీని యొక్క పోటీధారులతో పోలిస్తే, ఈ వాహనం చాలా ఆకర్షణీయంగా ఉండబోతుంది.
హ్యుందాయ్ క్రెటా
మారుతీ వలే, హ్యుందాయ్ కొన్ని నెలల్లో ఎదురుచూస్తున్న క్రెటా రాబోతుంది( చెన్నై లో ఐఎక్స్25 అను పేరుతో ఇప్పటికె అందుబాటులో ఉంది). ఇప్పటికే ఈ వాహనానికి కొనుగోలుదారులు సిద్దంగా ఉన్నారు, అంతేకాకుండా ఈ విభాగంలో ఉన్న వాటితో పోటీ పడటానికి ఇది సిద్దమౌతుంది. దీనిలో ఉన్న అంశాలేమిటో చూద్దాం.
- ఈ క్రెటా యొక్క లుక్స్ సాంట ఫీ ను పోలి ఉంటాయి.
- దీని యొక్క అంతర్గత భాగాలు నవీకరణ చేయబడిన హ్యుందాయ్ డిజైన్ ను పోలి ఉండే అవకాశం ఉంది, ఈ విభాగంలో ఉన్న ఈకోస్పోర్ట్ తో పోటీ పడటానికి రాబోతుంది.
- దీనిలో డైమండ్ అల్లాయ్ వీల్స్ స్పోర్టీ లుక్ ను తీసుకురావడానికి రాబోతున్నాయి.
- ఈ క్రెటా లో శక్తివంతమైన ఇంజన్ తో రాబోతుంది, దీనికి ఉదాహరణ వెర్నాయే, ఈ క్రెటా యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో శక్తివంతమైన డీజిల్ ఇంజెన్ రాబోతుంది.
ఫోర్డ్ ఫిగో ఆస్పైర్
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, ఫోర్డ్ చివరకు ఫిగో ఆస్పైర్ తెచ్చింది మరియు ఈ ఫోర్డ్ యొక్క మొదటి ఉత్పత్తులు అన్నీ కూడా సనంద్ ప్లాంట్ నుండి పంపిణీ చేయబడ్డాయి. కాంపాక్ట్ సెడాన్ విభాగంలో పోటీ చాలా క్లిస్టమైనది. అలాంటి ఈ విభాగంలోనికి ఫిగో అస్పైర్ రాబోతుంది. ఈ సెడాన్ విభాగంలో పోటీ ను ఎదుర్కోవడానికి ఈ సబ్ ఫోర్ మీటర్స్ ఫిగో అస్పైర్ త్వరలో రానుంది.
- ఈ ఫిగో అస్పైర్ యొక్క ఆకృతి చాలా ఆకర్షణీయంగా ఉండబోతుంది.
- ఫోర్డ్ సమకాలీకరణ-వాయిస్ గైడెడ్ సంగీతం వ్యవస్థ తో పాటి ఫోర్డ్ మై డాక్ తో రాబోతుంది.
- దీని యొక్క అగ్ర శ్రేణి వేరియంట్, 6 ఎయిర్బాగ్స్ తో రాబోతుంది.
- డ్యుయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికతో పాటు, ఆటోమేటిక్ కార్లలో డిసిటి షిఫ్ట్స్ తో రాబోతున్నాయి.