మారుతి ఇన్విక్టో వేరియెంట్-వారీ ఫీచర్‌ల వివరాలు
మారుతి ఇన్విక్టో రెండు విస్తృత వేరియెంట్‌లు: జెటా ప్లస్ మరియు ఆల్ఫా ప్లస్ؚలలో కేవలం పెట్రోల్-హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ؚతో వస్తుంది.
టయోటా ఇన్నోవా-హైక్రాస్ ఆధారిత మారుతి ఇన్విక్టో, మారుతి ఫ్లాగ్ షిప్ MPVగా విడుదల చేయబడింది. దీన్ని రెండు విస్తృత వేరియెంట్‌లలో అందిస్తున్నారు: జెటా ప్లస్ మరియు ఆల్ఫా ప్లస్. ఈ రెండిటినీ మధ్య వరుసలో కెప్టెన్ సీట్‌లతో 7-సీటర్ లేఅవుట్‌లో పొందవచ్చు అయితే ఎంట్రీ వేరియెంట్ మాత్రమే 8-సీటర్ లేఅవుట్ ఎంపికను కూడా పొందింది. ఇన్విక్టోలోని ఎక్కువ పరికరాలు టయోటా MPVలో ఉన్నవే అయినప్పటికీ, తక్కువ ధరకు అందిస్తున్నందున కొన్ని ప్రీమియం ఫీచర్‌లు ఇందులో లేవు.
సంబంధించినది: మారుతి ఇన్విక్టో Vs టయోటా ఇన్నోవా హైక్రాస్ Vs క్యారెన్స్: ధరల పోలిక
మారుతి MPV వేరియెంట్-వారీ ఫీచర్‌ల జాబితాను చూడండి.
విశిష్టమైన ఫీచర్‌లు |
జెటా+ |
ఆల్ఫా+ (Zeta+ పైన) |
ఎక్స్ؚటీరియర్ |
|
|
ఇంటీరియర్ |
|
|
సౌకర్యం మరియు అనుకూలత |
|
|
ఇన్ఫోటైన్మెంట్ |
|
|
భద్రత |
|
|
ప్రామాణికంగా ఇన్విక్టో మరిన్ని ఫీచర్‌లతో వస్తుంది, కానీ పనోరమిక్ సన్ؚరూఫ్, పవర్డ్ డ్రైవర్ సీట్, 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ మరియు డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ముఖ్యమైన, ఖరీదైన ఫీచర్‌ల కోసం మీరు టాప్ వేరియెంట్ؚను ఎంచుకోవాలి. అయితే, ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్‌లు, వెనుక డీఫాగర్, TPMS మరియు ఆటో-డిమ్మింగ్ IRVM వంటి కొన్ని ముఖ్యమైన ఫంక్షన్ؚలు కూడా ఆల్ఫా ప్లస్ వేరియెంట్ؚకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి.
సంబంధించినది: మారుతి సుజుకి ఇన్విక్టో సమీక్ష: బ్యాడ్జ్ నిజంగా అవసరమా?
బోనెట్ؚలో ఏమి ఉంది?
ఇన్విక్టో కేవలం ఇన్నోవా హైక్రాస్ బలమైన-హైబ్రిడ్ పవర్ؚట్రెయిన్ؚతో వస్తుంది. దీని సాంకేతిక స్పెసిఫికేషన్‌లను ఒకసారి చూద్దాం:
స్పెసిఫికేషన్ |
బలమైన-హైబ్రిడ్ పవర్ؚట్రెయిన్ |
ఇంజన్ |
2-litre petrol |
పవర్ |
186PS (కంబైన్డ్), 152PS (ఇంజిన్) and 113PS (ఎలెక్ట్రిక్ మోటార్) |
టార్క్ |
187Nm (ఇంజిన్) and 206Nm (ఎలెక్ట్రిక్ మోటార్) |
ట్రాన్స్ؚమిషన్ |
e-CVT |
డ్రైవ్ؚట్రైయిన్ |
FWD |
క్లెయిమ్ చేస్తున్న మైలేజీ |
23.24kmpl |
ధర మరియు పోటీదారులు
మారుతి ఇన్విక్టో ధర రూ.24.79 లక్షల నుండి రూ.28.42 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ పాన్ ఇండియా) ఉంటుంది. దీనికి ఉన్న ఏకైక ప్రత్యక్ష పోటీదారు టయోటా ఇన్నోవా హైక్రాస్, అయితే ఇది కియా క్యారెన్స్ మరియు టయోటా ఇన్నోవా క్రిస్టాలకు ఖరీదైన ప్రత్యామ్నాయంగా కూడా ఉంటుంది.
ఇది కూడా చూడండి: 4 రంగు ఎంపికలలో అందించబడుతున్న మారుతి ఇన్విక్టో
ఇక్కడ మరింత చదవండి: మారుతి ఇన్విక్టో ఆటోమ్యాటిక్
Write your Comment on Maruti ఇన్విక్టో
Good to get required information in this Article. Thanks for the Updatiing. What is on road price of Maruth Invicto Top End Model in Chennai. & What is the Booking Amount