Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

స్కోడా విజన్ S కాన్సెప్ట్ త్వరలో రానున్నది

ఫిబ్రవరి 03, 2016 12:51 pm అభిజీత్ ద్వారా ప్రచురించబడింది

చెక్ తయారీసంస్థ విజన్ ఎస్ కాన్సెప్ట్ యొక్క ప్రివ్యూ తో పాటు కొన్ని ఛాయా చిత్రాలను విడుదల చేసింది. రాబోయే ఎస్యూవీ మూడు వరుసలు సీటింగ్ తో జాబితాలో ఎక్కువగా ఉంటుంది. అయితే, అంతర్జాతీయ రంగప్రవేశం లేదా విడుదల తేదీ గురించి ఖచ్చితంగా తెలియలేదు.

ఇది ఒక SUV భారీ నిర్మాణాన్ని కలిగి ఉండి దీనిలో స్కోడా కవళికలు అందించబడి ఉంటాయి, ఇంకా డిజిటల్ రెండరింగ్ చాలా స్పోర్టిగా కనిపిస్తుంది మరియు ఈ కారు వాస్తవంలోనికి వస్తే మరింత బాగుంటుంది. ఈ వాహనం యొక్క మునదరి గ్రిల్ రూపం మునుపటి స్కోడా ను పోలి ఉన్నప్పటికీ కొంత ఘంభీరమైన హెడ్ల్యాంప్ లను మరియు ప్రత్యేఖమైన ఫాగ్ ల్యాంప్ లను హెడ్లైట్ల క్రింద అమర్చబడి మునుపటి తరం ఏతి వాహనాన్ని పోలి ఉంటుంది.

స్కోడా వారు ఈ వాహనం యొక్క బాహ్య వివరాల విషయాలను కూడా వివరించారు. ఇందులో కారు యొక్క పొడవు 4700mm గా కలిగి ఉంటుంది, వెడల్పు 1910mm గా కలిగి ఉండి మరియు ఎత్తు 1680mm గా కలిగి ఉంటుంది. ఈ వాహనం హ్యుందాయి శాంటా ఫే తో పోటీగా మార్కెట్ లోనికి రానున్నది, కానీ ఇందుకు వాహనం యొక్క బాహ్య రూపు రేఖలు పోటీ వాహనంతో సరిపోవాల్సి ఉంటుంది.

విజన్ S, ఈ వాహనం యొక్క ఆశించే పేరు అవ్వవచ్చు, ఇది వోక్స్వేగన్ వారి MQB ప్లాట్ఫార్మ్ ఆధారితంగా ఉండబోతోంది. ఈ వాహనం యొక్క తీరుతెన్నుల విషయానికి వస్తే ఈ వోక్స్వేగన్ యొక్క శ్రేణిలో సరిపోగలిగే విధంగా ఉండే ఒక ట్రాన్స్వర్స్(అడ్డంగా అమర్చబడే) మోటార్ ని కలిగి ఉంటుంది. అందెచేత ఈ వాహన శ్రేణి ముందు చక్రలా ద్వారా నడపబడే విధానంతో ఉంటుంది.

ఈ వాహనం ఒక 1.6 లీటర్ టర్బో డీజిల్ సామర్ధ్యాన్ని కలిగి ఉండబోతోంది. పైగా ఈ డీజిల్ హైబ్రిడ్ ఎంపిక ఒక 4 చక్రాల డ్రైవ్ ఎంపికతో కూడి ఒక ప్రత్యేఖమైన విభాగంగా రాబోతుంది.

స్కోడా సంస్థ కి చెందిన ఒక అధికారి ఇలా అన్నారు " స్కోడా వారు ఇటీవలి కాలంలో తమ యొక్క మోడళ్ళను పూర్తిగా నవీకరించి మార్పులను చేశారు. ఈ క్రమంలోనే తరువాతి అంశం ఎస్యువి శ్రేణి లోని మోడళ్ళను మరియు వాటి ఎంపికలను బహుళ తరం చేయడం." అని వివరించారు.

ఇక భారతదేశంలోని తొలి ప్రదర్శన గురించి చెబుతూ ఈ వాహనం భారతదేశంలోని తొందరలో రాబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఇది సంస్థ వారి ప్రతీ సంవత్సరపు క్రొత్త వాహనం ప్రదర్శించడం అనే అంశంలో ఒక కీలక ఉత్పత్తిగా వారు

ద్వారా ప్రచురించబడినది

అభిజీత్

  • 11 సమీక్షలు
  • 0 Comments

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
Rs.10.44 - 13.73 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.1.20 సి ఆర్*
ఫేస్లిఫ్ట్
Rs.67.65 - 71.65 లక్షలు*
ఫేస్లిఫ్ట్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర