ఈ మే నెలలో మారుతి నెక్సా మోడల్‌లపై రూ.54,000 వరకు ఆదా చేయండి
కార్‌తయారీ సంస్థ బాలెనో, సియాజ్ మరియు ఇగ్నిస్‌లపై మాత్రమే డిస్కౌంట్లను అందిస్తోంది
-
ఇగ్నిస్‌పై అత్యధికంగా రూ. 54,000 వరకు తగ్గింపును పొందగలరు.
-
అధికంగా అమ్ముడయ్యే బాలెనోపై రూ.30000 వరకు లాభాన్ని పొందగలరు.
-
సియాజ్పై రూ.28,000 వరకు అతి తక్కువ తగ్గింపును పొందగలరు.
-
ఈ ఆఫర్‌లు అన్నీ మే చివరి వరకు వర్తిస్తాయి.
ఈ నెల ప్రారంభంలో, మారుతి తన ఎరెనా మోడల్‌లపై నెలవారీ ఆఫర్‌లను ప్రకటించింది, ఇప్పుడు ఈ కారు తయారీదారు తన నెక్సా లైన్అప్‌పై కూడా తగ్గింపులను ప్రకటించింది. బాలెనో, సియాజ్ మరియు ఇగ్నీస్ మోడల్‌లపై ఈ నెలలో క్యాష్, ఎక్స్ؚఛేంజ్ మరియు కార్పొరేట్ ప్రయోజనాలను అందిస్తోంది, మోడల్-వారీ ఆఫర్‌లు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
బాలెనో
ఆఫర్‌లు |
మొత్తం |
క్యాష్ డిస్కౌంట్ |
రూ. 20,000 వరకు |
ఎక్స్ؚఛేంజ్ బోనస్ |
రూ. 10,000 వరకు |
పూర్తి ప్రయోజనాలు |
రూ. 30,000 వరకు |
-
పైన పేర్కొన్న ఆఫర్‌లు కేవలం డెల్టా మాన్యువల్ హ్యాచ్ؚబ్యాక్ వేరియెంట్ؚలకు వర్తిస్తాయి.
-
జెటా, ఆల్ఫా మాన్యువల్ మరియు AMT వేరియెంట్ؚలపై రూ.10,000 వరకు అతి తక్కువ క్యాష్ డిస్కౌంట్ؚను పొందగలరు, సిగ్మా మరియు డెల్టా AMT వేరియెంట్ؚలపై ఎటువంటి క్యాష్ డిస్కౌంట్ లేవు.
-
అన్ని వేరియెంట్ؚలపై రూ.10,000 వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది.
-
మారుతి బాలెనో ధర రూ.6.61 లక్షల నుండి రూ.9.88 లక్షలుగా ఉంది.
ఇది కూడా చదవండి: విభాగంలో మొదటి భద్రత నవీకరణను పొందిన మారుతి బాలెనో
సియాజ్
ఆఫర్‌లు |
మొత్తం |
ఎక్స్ؚఛేంజ్ బోనస్ |
రూ. 25,000 వరకు |
కార్పొరేట్ డిస్కౌంట్ |
రూ. 3,000 వరకు |
పూర్తి ప్రయోజనాలు |
రూ. 28,000 వరకు |
-
ఈ డిస్కౌంట్ؚలు సియాజ్ వేరియెంట్ؚలు అన్నిటిపై వర్తిస్తాయి కానీ సెడాన్‌పై క్యాష్ ఆఫర్ లేవు.
-
మారుతి సియాజ్ ధర రూ.9.30 లక్షల నుండి రూ.12.29 లక్షలుగా ఉంది.
ఇగ్నిస్
ఆఫర్‌లు |
మొత్తం |
క్యాష్ డిస్కౌంట్ |
రూ. 35,000 వరకు |
ఎక్స్ؚఛేంజ్ బోనస్ |
రూ. 15,000 వరకు |
కార్పొరేట్ డిస్కౌంట్ |
రూ. 4,000 వరకు |
మొత్తం ప్రయోజనాలు |
రూ. 54,000 వరకు |
-
ఈ ఆఫర్‌లు ఇగ్నీస్ వేరియెంట్ؚలు అన్నిటిపై లభిస్తాయి.
-
ఈ నెలలో అన్నిటి కంటే ఇగ్నిస్‌పై అత్యధిక డిస్కౌంట్ؚలు లభిస్తాయి.
-
దీని ధర శ్రేణి రూ.5.84 లక్షల నుండ్ రూ.8.16 లక్షలుగా ఉంది.
అన్నీ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు
ఇతర ఆఫర్‌లు:
గమనిక: ఈ ఆఫర్‌లు మీ ప్రాంతం మరియు మీరు ఎంచుకున్న వేరియెంట్‌లపై ఆధారపడి మారవచ్చు. మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలోని నెక్సా డీలర్ؚషిప్ؚను సంప్రదించాలని సిఫార్సు చేస్తున్నాము.
ఇక్కడ మరింత చదవండి: బాలెనో AMT