• English
  • Login / Register

ఈ మే నెలలో మారుతి నెక్సా మోడల్‌లపై రూ.54,000 వరకు ఆదా చేయండి

మారుతి బాలెనో కోసం ansh ద్వారా మే 14, 2023 02:52 pm సవరించబడింది

  • 25 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కార్‌తయారీ సంస్థ బాలెనో, సియాజ్ మరియు ఇగ్నిస్‌లపై మాత్రమే డిస్కౌంట్లను అందిస్తోంది

Maruti Baleno, Ignis and Ciaz

  • ఇగ్నిస్‌పై అత్యధికంగా రూ. 54,000 వరకు తగ్గింపును పొందగలరు

  • అధికంగా అమ్ముడయ్యే బాలెనోపై రూ.30000 వరకు లాభాన్ని పొందగలరు

  • సియాజ్పై రూ.28,000 వరకు అతి తక్కువ తగ్గింపును పొందగలరు

  • ఆఫర్‌లు అన్నీ మే చివరి వరకు వర్తిస్తాయి.

ఈ నెల ప్రారంభంలో, మారుతి తన ఎరెనా మోడల్‌లపై నెలవారీ ఆఫర్‌లను ప్రకటించింది, ఇప్పుడు ఈ కారు తయారీదారు తన నెక్సా లైన్అప్‌పై కూడా తగ్గింపులను ప్రకటించింది. బాలెనో, సియాజ్ మరియు ఇగ్నీస్ మోడల్‌లపై ఈ నెలలో క్యాష్, ఎక్స్ؚఛేంజ్ మరియు కార్పొరేట్ ప్రయోజనాలను అందిస్తోంది, మోడల్-వారీ ఆఫర్‌లు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

బాలెనో 

Maruti Baleno

ఆఫర్‌లు

మొత్తం 

క్యాష్ డిస్కౌంట్ 

రూ. 20,000 వరకు 

ఎక్స్ؚఛేంజ్ బోనస్

రూ. 10,000 వరకు 

పూర్తి ప్రయోజనాలు

రూ. 30,000 వరకు 

  • పైన పేర్కొన్న ఆఫర్‌లు కేవలం డెల్టా మాన్యువల్ హ్యాచ్ؚబ్యాక్ వేరియెంట్ؚలకు వర్తిస్తాయి.

  • జెటా, ఆల్ఫా మాన్యువల్ మరియు AMT వేరియెంట్ؚలపై రూ.10,000 వరకు అతి తక్కువ క్యాష్ డిస్కౌంట్ؚను పొందగలరు, సిగ్మా మరియు డెల్టా AMT వేరియెంట్ؚలపై ఎటువంటి క్యాష్ డిస్కౌంట్ లేవు. 

  • అన్ని వేరియెంట్ؚలపై రూ.10,000 వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. 

ఇది కూడా చదవండి: విభాగంలో మొదటి భద్రత నవీకరణను పొందిన మారుతి బాలెనో 

సియాజ్ 

Maruti Ciaz

ఆఫర్‌లు

మొత్తం 

ఎక్స్ؚఛేంజ్ బోనస్

రూ. 25,000 వరకు 

కార్పొరేట్ డిస్కౌంట్ 

రూ. 3,000 వరకు 

పూర్తి ప్రయోజనాలు 

రూ. 28,000 వరకు 

  • ఈ డిస్కౌంట్ؚలు సియాజ్ వేరియెంట్ؚలు అన్నిటిపై వర్తిస్తాయి కానీ సెడాన్‌పై క్యాష్ ఆఫర్ లేవు. 

  • మారుతి సియాజ్ ధర రూ.9.30 లక్షల నుండి రూ.12.29 లక్షలుగా ఉంది. 

ఇగ్నిస్‌ 

Maruti Ignis

ఆఫర్‌లు 

మొత్తం 

క్యాష్ డిస్కౌంట్ 

రూ. 35,000 వరకు 

ఎక్స్ؚఛేంజ్ బోనస్ 

రూ. 15,000 వరకు 

కార్పొరేట్ డిస్కౌంట్ 

రూ. 4,000 వరకు 

మొత్తం ప్రయోజనాలు 

రూ. 54,000 వరకు 

  • ఈ ఆఫర్‌లు ఇగ్నీస్ వేరియెంట్ؚలు అన్నిటిపై లభిస్తాయి. 

  • ఈ నెలలో అన్నిటి కంటే ఇగ్నిస్‌పై అత్యధిక డిస్కౌంట్ؚలు లభిస్తాయి. 

  • దీని ధర శ్రేణి రూ.5.84 లక్షల నుండ్ రూ.8.16 లక్షలుగా ఉంది.

అన్నీ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు

ఇతర ఆఫర్‌లు: 

గమనిక: ఈ ఆఫర్‌లు మీ ప్రాంతం మరియు మీరు ఎంచుకున్న వేరియెంట్‌లపై ఆధారపడి మారవచ్చు. మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలోని నెక్సా డీలర్ؚషిప్ؚను సంప్రదించాలని సిఫార్సు చేస్తున్నాము. 

ఇక్కడ మరింత చదవండి: బాలెనో AMT

was this article helpful ?

Write your Comment on Maruti బాలెనో

explore similar కార్లు

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience