• English
  • Login / Register

రెనాల్ట్ క్విడ్ ధర - ఎక్కడ నుండి ప్రారంభం కావాలి?

రెనాల్ట్ క్విడ్ 2015-2019 కోసం raunak ద్వారా సెప్టెంబర్ 23, 2015 10:06 am ప్రచురించబడింది

  • 19 Views
  • 1 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఆల్టో 800 ని తలదన్ని క్విడ్ ఇప్పుడు A-సెగ్మెంట్ లో కొత్త నియమాలను సృష్టించనుంది. రెనాల్ట్ విడుదల దగ్గర పడుతుండటంతో, ఇప్పుడు వేటాడే వారు ఎవరో, వేటాడబడేది ఎవరో మనకు తెలుస్తుంది!

జైపూర్: రెనాల్ట్ వారి కొత్త చేరిక ఇప్పుడు భారతీయ మార్కెట్ లోకి రానుంది. ఎస్యూవీ వంటి బలమైన వేదికతో ఇది A-సెగ్మెంట్ కి అవసరమైన సాధారణ మరియూ ఆచరణాత్మక డిజైన్‌తో లోపల మరియూ బయట కూడా రూపు దిద్దుకుని వస్తోంది. ఇది ఆల్టో 800 ని తలపిస్తోంది. రెనాల్ట్ వారు ఈ కారు ద్వారా దిగువ శ్రేని విభాగంలోకి ప్రవేశించి భారతదేశంలో వారి ఉనికిని బలపరుచుకోవాలని ఆశిస్తున్నారు. ఆల్టో 800 కి పోటీగా నిలవటం అంత సులువు ఏమీ కాదు కానీ రెనాల్ట్ వారు టచ్ స్క్రీన్ ఇంఫొటెయిన్మెంట్ సిస్టము, స్పోర్టీ ఆల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియూ ఎన్నో పరికరాలను అందిస్తున్నరు. ఇప్పుడు ప్రస్థుతం ఉన్న కార్లకి మరియూ క్విడ్ కి ధర పరంగా పోలికను ఆవిష్కరించాము.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Renault క్విడ్ 2015-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience