నిస్సాన్ GTR గ్యాలరీ: ప్రతీ ఒక్కరి కోసం ఈ భారీ గాడ్జిలా
published on ఫిబ్రవరి 10, 2016 01:15 pm by అభిజీత్ కోసం నిస్సాన్ జిటిఆర్
- 10 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
నిస్సాన్ భారత ఆటో ఎక్స్పో 2016 వద్ద రెండు కొత్త కార్లు ఆవిష్కరించింది. దానిలో ఒకటి హైబ్రిడ్ క్రాసోవర్ X- ట్రైల్ మరియు ఇంకొకటి సూపర్ కారు జిటి-ఆర్, దీనిని గాడ్జిలా అంటారు. వీటన్నిటిలో ఆల్ వీల్ డ్రైవ్ మాత్రం ప్రత్యేకంగా కనిపిస్తుంది. నా వివేచన ప్రకారం, స్క్వేర్డ్ ఆఫ్ కవళికలు దీనిని తక్కువ ఏరోడైనమిక్ గా కనిపించేలా చేస్తాయి. ఈ కారు సున్నితమైన నిర్వహణ, బరువు పంపిణీ మరియు డ్రైవింగ్ డైనమిక్స్ కారణంగా ఎక్కువగా కొనయాడబడుతుంది. మీరు అనేక సమీక్షలు మరియు వీక్షణలతో ఘ్టృ స్పోర్ట్స్ కారు ఏ విధంగా పని చేస్తుందో తెలుసుకోవచ్చు. దీనిలో గొప్ప విషయం ఏమిటంటే నిస్సాన్ చివరకు భారత తీరాలకు ఈ కారు ని తెచ్చింది కానీ ఔత్సాహికులు GTR ని వెలుగు చూసేందుకు 3 లేదా 4 నెలల వేచి ఉండాల్సిందే.
మోటార్ గురించి మాట్లాడుకుంటే, 3.8-లీటర్-ed V6 మోటార్ పోటీదారులతో పోలిస్తే అంత ఎక్కువ ఏమీ అనిపించడం లేదు. కానీ దీనిని తప్పు పట్టద్దు, ఇది ట్రాక్ టైం, యాక్సిలరేషన్ మరియు అసాధారణమైన కార్నరింగ్ సామర్థ్యాల పరంగా ఇది ఒక సూపర్ కారు. గణాంకాల పరంగా ఇది 0 నుండి 100 కిలోమీటర్లు చేరుకొనేందుకు 4 సెకన్ల లోపే వస్తుంది మరియు గరిష్టంగా 300 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. 545 బిహెచ్పిల శక్తిని అద్భుతంగా అందిస్తుంది.
అంతర్భాగాల విషయానికి వస్తే జిటి ఆర్ కొంచెం పాత మోడల్ లా కనిపిస్తుంది. దీనిలో అద్భుతమైన సమాచార వినోద వ్యవస్థ వంటి అంశాలు కలిగి ఉన్నప్పటికీ పాత మోడల్ వలే అనిపిస్తుంది. ఈ సమాచార వినోద వ్యవస్థ పనినితీరు అవుట్పుట్లు, జి-ఫోర్స్ డేటా మరియు కార్నరింగ్ యాగ్జిలరేషన్ వంటి వంటి ముఖ్యమైన సమాచారం తెలిపింది. అయితే, మొత్తం లేఅవుట్ ఇప్పటికీ పోర్స్చే 911 వంటి తాజా కార్లతో పోలిస్తే పాతబడినట్ట్లు గా కనిపిస్తుంది.
- Renew Nissan GT-R Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
- Best Health Insurance Plans - Compare & Save Big! - (InsuranceDekho.com)
0 out of 0 found this helpful