• English
  • Login / Register

2015 దుబాయ్ మోటర్ షోలో మాసెరాటి వారు 2+2 సీటర్ ఆల్ఫెరీ కాన్సెప్ట్ ని ప్రదర్శించనున్నారు

అక్టోబర్ 21, 2015 05:06 pm raunak ద్వారా ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

Maserati Alfieri concept Cars

మసెరాటి వారు రాబొయే 2015 దుబాయ్ మోటర్ షోలో నవంబర్ 10 నుండి 14 వరకు జరగబోయే 2+2 ఆల్ఫెరీ కాన్సెప్ట్ ని ప్రదర్శిస్తారు అని ప్రకటించారు. ఈ కాన్సెప్ట్ గత ఏడాది జెనీవా ఆటో ఎక్స్‌పో లో ఆరంగ్రేటం చేసి వచ్చే ఏడాది అమ్మకానికి వల్లనుంది అని వెల్లడించింది. ఆల్ఫెరీ కాకుండా మాసెరాటీ వారు ఇంకొక వాహనాన్ని జెనీవా కి ప్రత్యేకంగా అందించనున్నారు. కానీ ఆ వివరాలు ఇంకా తెలుపలేదు. 

ఈ ఆల్ఫెరీ కాన్సెప్ట్ కిమాసెరాటి బ్రదర్స్ పేర్లు - ఆల్ఫెరీ మాసెరాటీ, "అధికారిక ఆల్ఫెరీ మాసెరాటి" ని స్థాపించిన వారివి రాయబడతాయి. ఈ ప్రాజెక్ట్ వెనుక కర్త అయిన లొరెంజో రమసియోట్టి గారు," ఈ ఆల్ఫెరీ 100 దిగ్విజయ చరిత్రకి మరియూ భవిష్యత్తుకి ఇది ఒక కీలక సమయం," అని అన్నారు. 

Maserati Alfieri concept Cars

ఆల్ఫెరి కాన్సెప్ట్ నాజూకుగా, ఇటాలియన్ శైలిలో 2+2 సీటర్ జీటీ. ఈ వాహనం 1954 లో పినింఫార్నియా ద్వారా డిజైన్ చేయబడ్డ  మాసెరాటీ ఏ6 జీసీఎస్ నుండి ప్రేరణ పొందింది.  దీనికి పెద్ద, దిగువైఅన ముక్కు ఉండి, విభిన్న గ్రిల్లు మరియూ ధుడుకైన హెడ్‌లైట్లు తో పాటుగా వీల్ ఆర్చెస్ పై సిగ్నేచర్ ట్రిపల్ ఎయిర్ డక్ట్స్ ఉంటాయి. వెనుక పిల్లర్ పై సయేట్టా బ్యాడ్జ్ ఉంటుంది. 

కొన్ని నెలల క్రితం, మసెరాటి భారతదేశాంలోకి తిరిగిమూడు డీలర్‌షిప్ లు - ఢిల్లీ, ముంబై ఇంకా బెంగళూరు ద్వారా ప్రవేశించింది. 2013 లో శ్రేయన్స్ గ్రూపుతో భాగస్వామ్యం నిలిపివేసిన తరువత మాసెరాటి కంపెనీ భారతదేశాన్ని వదిలి వెల్లింది. ప్రస్తుతం కంపెనీ వారు క్వాట్రపోర్టే, ఝిబ్లీ తో పాటుగా గ్రాన్ ట్యురిస్మో ఇంకా గ్రాన్ కాబ్రియో లను దేశంలో అమ్ముతుంది.

Maserati Alfieri concept Cars

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience