• English
    • Login / Register

    జూన్ 2015 లో 1,14,756 యూనిట్ల వాహానాలను విక్రయించిన మారుతి సుజుకి

    జూలై 02, 2015 11:44 am sourabh ద్వారా ప్రచురించబడింది

    • 21 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    జైపూర్: భారతదేశం యొక్క అతిపెద్ద ప్యాసింజర్ కార్ల రిటైలర్ మారుతి సుజుకి , జూన్ 2015 లో 1,14,756 యూనిట్ల కార్లు విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో కంపెనీ 1.8 శాతం వృద్ధిరేటు చవిచూసింది అనగా వాహన తయారీసంస్థ 1,12.773 యూనిట్ల కార్లను విక్రయించింది. జూన్ 2015 లో 1,14,756 యూనిట్ల మొత్తం కార్ల అమ్మకాలలో 12,130 యూనిట్లు ఎగుమతి చేశారు. 

    దీంతో కంపెనీ కూడా 3,41,329 యూనిట్ల రిటైలింగ్ కార్లను మొదటి త్రైమాసికంలో పూర్తిగా విక్రయించింది. దీనిలో వృద్ధిరేటు 13.8 శాతం సూచిస్తుంది. ఇందులో ప్రవేశ స్థాయి కార్ల సెగ్మెంట్లలో ఆల్టో, వ్యాగన్ ఆర్ లను గత ఏడాది ఇదే నెలలో కార్ల తయారీ సంస్థ 47,618 యూనిట్లు వికరియించగా, ఈ నెలలో మాత్రం 34,336 యూనిట్లు విక్రయించింది.

    కాంపాక్ట్ సెగ్మెంట్లయిన స్విఫ్ట్ , రిట్జ్, సెలెరియో, డిజైర్ వాహనాలు ఎక్కువగా విక్రయించబడే విభాగంలో ఉన్నాయి. అయితే జూన్ 2014 లో మొత్తం ఫిగర్ 45,701 యూనిట్ల కార్లను కొనుగోలు చేయడం జరిగింది. ఇది 36,741 యూనిట్ల వాహనాలను అదనంగా విక్రయించడం వలన వృద్ధిరేటు 24.4 శాతం పెరిగింది. మిడ్-సైజ్ సెగ్మెంట్ లలో సియాజ్ మరియు ఎస్ ఎక్స్4 (నిలిపివేయబడ్డాయి కానీ స్టాక్ క్లియరెన్స్ కింద ఉన్నాయి) లను సంస్థ గత ఏడాది జూన్ లో కేవలం 322 యూనిట్లు విక్రయించగా, ప్రస్తుతం 3700 యూనిట్లు విక్రయించింది.

    జిప్సీ, గ్రాండ్ విటారా మరియు ఎర్టిగా వినియోగ సెగ్మెంట్ లలో, కార్ల తయారీ సంస్థ 5,531 యూనిట్లు రిటైల్ లో విక్రయించగా, అయితే ఎకో మరియు ఓమ్ని రెండు కలిసి 10,465 యూనిట్ల కార్లను విక్రయించింది.

    ఇటీవల, ఇది ప్రయోగ దశకు వస్తున్నందున కంపెనీ కూడా మారుతి సుజుకి ఎస్ క్రాస్ మైక్రోసైట్ తో ప్రత్యక్షంగా ఐఐఎఫ్ ఏ అవార్డ్స్ 2015 లో దీనిని ప్రారంభించడానికి సిద్ధమవుతుంది. 

    was this article helpful ?

    Write your వ్యాఖ్య

    ట్రెండింగ్‌లో ఉంది కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience