మారుతి సుజుకి ఇగ్నిస్: ఉత్సాహపరిచే అధికారిక ఉపకరణాల తనిఖీ!
మారుతి ఇగ్నిస్ కోసం raunak ద్వారా మార్చి 19, 2019 02:00 pm ప్రచురించబడింది
- 30 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మారుతి సుజుకి హాచ్‌బ్యాక్ సెగ్మెంట్ లో ప్రీమియం నెకా రిటైల్ ఛానల్ నుండి తన యొక్క ఇగ్నిస్ ని ప్రవేశపెట్టి హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మారుతి మరింత చొచ్చుకొని పోయింది. భారతదేశంలో ఇగ్నిస్ ధర రూ. 4.59 లక్షలు దగ్గర ప్రారంభమయ్యి రూ .7.80 లక్షల (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) వరకు పెరుగుతుంది. మారుతి ఇగ్నీస్ కి క్లైంట్స్ యువకులు కావడం మరియు అన్ని కావలసిన లక్షణాలు అన్నిటినీ టిక్ చేసుకుంటూ పోతుంది, చెప్పాలంటే ఒకసారి కాదు రెండు సార్లు టిక్ చేసుకుంటూ వెళుతుంది. దీని యొక్క కస్టమ్ర్ బేస్ యువత కావడం తో ఒక్క రాయి కూడా దీని మీద విసిరేలా కాకుండా అన్ని ఆక్సిసరీస్ ని అందించింది. పదండి ఏమున్నాయో తెలుసుకుందాం.
బాహ్యభాగలతో మొదలు పెడితే ఇగ్నీస్ డిజిస్కేప్,ఇంప్లోడ్,అన్‌బాక్స్ మరియు రాడికల్ అను నాలుగు వేర్వేరు రూఫ్ వ్రాప్స్( ఈ రూఫ్ వ్రాప్స్ రూ.9,900 ధరకి ఉంటాయి)ని అందిస్తుంది. దీనిలో రూఫ్ స్పాయిలర్ కూడా ఉంది, ఇది కార్బన్ ఫైబర్,టిన్సెల్ బ్లూ, పెర్ల్ ఆర్ట్ వైట్, అప్టౌన్ రెడ్, సిల్కీ సిల్వర్ మరియు గ్లిస్టేనింగ్ గ్రే (రూ .5,590 - 10,990 మధ్య ధర కలిగి ఉంటాయి),అని ఆరు రంగులు కలిగి ఉన్న రూఫ్ స్పాయిలర్ తో ఉంటుంది. ఇంకా ఈ హైలైటర్స్ ఎవైతే ఉన్నాయో అవి రేర్ వ్యూ మిర్రర్స్ తో పాటుగా ముందు ఉన్న క్రోం చేరికలను మరింత ఆకర్షణీయవంతంగా చేస్తున్నాయి. ఈ రెండు టిన్సెల్ బ్లూ మరియు అప్ టవున్ రెడ్ రంగులలో అందుబాటులో ఉన్నాయి, అయితే టైటానియం రంగులో హైలైట్ కూడా లభిస్తుంది.
ఈ సంస్థ వాహన తయారీదారులు డోర్ విజర్స్ (రూపాయలు వద్ద ధర 990), క్రాస్‌బార్స్ మరియు వెనుక క్రోం చేరికలను ఇగ్నిస్ కోసం అందిస్తుంది. బాహ్యభాగలను మొత్తంగా పూర్తి చేయడానికి మారుతి సంస్థ ప్రక్కభాగంలో మౌల్డింగ్స్ ని ఏడు వివిధ రంగులు అయిన స్టెర్లింగ్, గ్లిస్టెనింగ్ గ్రే, అప్టౌన్ రెడ్, పెర్ల్ ఆర్ట్ వైట్, టిన్సెల్ బ్లూ, సిల్కీ సిల్వర్ మరియు గార్నిష్ ఫైనల్ లో అందిస్తుంది.
ఇగ్నిస్ 'కాబిన్ డాష్బోర్డ్, డోర్స్ మరియు సెంట్రల్ టన్నెల్ ల యొక్క కొన్ని ప్రాంతాల్లో హైలైట్ చేసే విలక్షణమైన ఉపకరణాలతో వస్తుంది. ఇవి అవిటౌన్ రెడ్, టిన్సెల్ బ్లూ అండ్ టైటానియం అను మూడు రంగులలో లభిస్తాయి మరియు 2,390 రూపాయల ధరకే లభిస్తాయి. అపోలిస్టరీ గురించి మాట్లాడుకుంటే, సంస్థ ప్రీమియం లీట్హేర్టేట్ మరియు లీట్హేర్టేట్ + వెల్వెట్ మెటెరియల్స్ రూ .5,290 - 8690 ధరలో మొత్తం 12 సీట్ కవరేజ్లను అందిస్తుంది.
బూట్ మాట్ తో పాటు ఐదు రకాల ఫ్లోర్ మాట్స్ ఎంచుకోవడానికి అందుబాటులో ఉన్నాయి మరియు రూ .2,390 ధరను కలిగి ఉంటాయి. మీ రైడ్ ని మరింత ఉత్తేజపర్చుకోడానికి మీరు ఫుట్వేల్ పరిసర లైటింగ్ మరియు ఫరంట్ డోర్ ప్రొజెక్టర్ల ను ఎంచుకోవచ్చు మరియు ఇవి బ్రాండ్ నేం ఇగ్నీస్ ని గ్రౌండ్ మీద ప్రాధాన్యంగా చేస్తాయి. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కొరకు, మారుతి ఒక కెన్వుడ్ టచ్-ఆధారిత మల్టీమీడియా సిస్టమ్ ను అందిస్తుంది మరియు దాని సౌండ్ ని పెంచడం కోసం, ఒక యాంప్లిఫైయర్ మరియు సబ్ వూఫైర్ ని ఎన్నుకోవచ్చు.
టచ్ ఆధారిత రేర్-సీట్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీలను కూడా అందిస్తున్నారు. మొత్తంమ్మీద, మారుతి సుజుకి ఇగ్నిస్ యొక్క రెండు స్థిరమైన జాజెడ్ అప్ వెర్షన్స్ అయిన అక్రోపోలిస్ అండ్ స్కార్చర్స్ ని పైన చెప్పిన ఆక్సిసరీస్ లో చిన్న చిన్న ముక్కలను తీసుకొని అందించడం జరుగుతుంది. (క్రింద ఉన్న చిత్రం చూడండి).
0 out of 0 found this helpful