Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

రాబోయే వారాలలో పినిన్ఫారినా ను సొంతం చేసుకుంటున్న మహీంద్రా

నవంబర్ 17, 2015 11:38 am manish ద్వారా ప్రచురించబడింది

జైపూర్:

Pininfarina Sergio Concept wallpaper

మహీంద్రా, రాబోయే వారాలలో ఇటాలియన్ డిజైన్ సంస్థ అయిన పినిన్ఫారినా ను సొంతం చేసుకోబోతుంది. మహీంద్రా, పినింఫరినా డింజైన్ సంస్థ తో చర్చలు జేరిపి, ఆటోమోటివ్ పరిశ్రమ వర్గాలలో ఉన్న ఫెరారీ వంటి ప్రీమియం కారు బ్రాండ్ల కార్ల వలే వాహనాలను తీసుకురాబోతుంది అని నివేదికలను జారీ చేసింది. ఈ రెండు సంస్థలు కలిసి, రోడ్ల బంప్ల గురించి మరియు పినిన్ఫారినా యొక్క ఇటాలియన్ రుణదాత బ్యాంకులు తో కొన్ని సమస్యలు మహీంద్రా ప్రతిపాదనతో పరిష్కరింపబడ్డాయి. వైరుధ్యం లో ఇటాలియన్ డిజైన్ సంస్థ, మహీంద్రా, రుణదాత బ్యాంకులు మరియు పింకార్ మధ్య చర్చలు ఎప్పుడో తెగత్రెంచబడినవి అని పేర్కొన్నారు. పింకార్ అనేది పినిన్ఫారినా యొక్క హోల్డింగ్ కంపెనీ మరియు ఇది, పినిన్ఫారినా వాటాల చెప్పుకోతగ్గ సంఖ్యలో సొంతం.

ఈ సంస్థ ప్రతిష్ట పొందినప్పటికీ, పినిన్ఫారినా గత కొన్ని సంవత్సరాలుగా జూన్ 2015 నాటి వరకూ నష్టానికి గురి అవుతూ వచ్చింది మరియు ఈ కంపెనీ యొక్క నికర రుణం సుమారు రూ 52.7 మిలియన్ యూరోల వద్ద నిలిచింది. భారతీయ లెక్కల పరకారం ఇది, 375 కోట్లు. ఈ డిజైన్ బ్రాండ్, ఆల్ఫా రోమియోస్, రోల్స్ రాయిస్ వంటి మహత్తర ప్రీమియం కార్లకు కొన్ని బాధ్యతలు వహిస్తుంది. ఈ మహీంద్రా టి యు వి 300 కాంపాక్ట్ ఎస్యువి కూడా పినిన్ఫారినా నుండి వివిధ డిజైన్ ఇన్పుట్లను కలిగి ఉంది. ఈ ప్రత్యేక డిజైన్, అంత నష్టాలకు గురి అవ్వడానికి గల కారణం ఏమిటంటే, తయారీదారుడు ఈ సంస్థ కోసం డైరెక్ట్ పే రోల్ పై ప్రత్యేక డిజైనర్లు కలిగి ఉండటం కారణం గా మరియు డిజైన్ జాబ్లు బయట నుండి తీసుకోవడం వలన నష్టాలకు గురి అయ్యింది. చివరికి మహీంద్రా, ఈ డిజైన్ సంస్థ ను సొంతం చేసుకున్నాకా వీటన్నింటికి ముగింపు తెస్తుంది. సేకరణ కూడా ప్రపంచవ్యాప్తంగా, హత్తుకొనే బ్రాండ్ ఇమేజ్ తో మహీంద్రా ఇవ్వడానికి సన్నద్ధమవుతోంది.

Mahindra TUV 300 wallpaper

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
Rs.11.11 - 20.42 లక్షలు*
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
Rs.7 - 9.84 లక్షలు*
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.15.50 - 27.25 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర