ల్యాంబోర్ఘిని హురాకన్ వోర్స్టయనర్ నోవారా బహిష్కృతం అయ్యింది!
లంబోర్ఘిని హురాకన్ కోసం manish ద్వారా నవంబర్ 09, 2015 05:07 pm ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
ల్యాంబోర్ఘిని హురాకన్ అంతర్జాతీయంగా డిజైన్ పరంగా మరీ సున్నితంగా ఉంది అని, తద్వారా సాంప్రదాయాలకు భంగం కలిగించారు అని విమర్శలను ఎదుర్కొంటుంది. ఇప్పుడు, " రేజింగ్ బుల్ల్" బ్రాండ్ వోర్స్టైనర్ సహాయంతో విమర్శలను ఎదుర్కొనగలదు. ఇది లాంబోర్ఘిని హురాకన్ కోసం నోవారా ఏరో ప్రోగ్రాం ని ఆవిష్కరించారు. వోస్టైనర్ అనేది కార్బన్ ఆధారిత ఏరోడైనమిక్స్ మరియూ విలాసం కలిగిన వాహనాలను తయారు చేసే కంపెనీ. వీరు మెక్‌లారెన్, బీఎండబ్ల్యూ, ఫెర్రారీ, బెంట్లీ వగైరా కార్ల మాదిరిగా తయారీని చేస్తారు. ఈ కంపెనీ కాలిఫోర్నియా లో ఉంటుంది. ఇది లాస్ వెగాస్, నెవాడాలో జరుగుతున్న ఎస్ఈఎంఏ మోటర్ షో లో ప్రదర్శితమవుతుంది.
కారుకి ఏరోడైనమిక్స్ లక్షణాలు పెంచడానికై అనేక సవరింపులు జరిగాయి. వీటిలో భాగంగా, కార్బన్ ముందు వైపు స్ప్లిట్టర్, కార్బన్ ఫైబర్ వెంటిలేటెడ్ ముందు వైపు ఫెండర్స్, కార్బన్ ఫైబర్ సైడ్ స్క్కర్ట్స్, ఒక డిఫ్ఫ్యూజర్ మరియూ ఒక రేర్ వింగ్ తో ఏరో స్పేస్-గ్రేడ్ అలుమినియం అప్‌రైట్లు. వీటికి తోడుగా స్టెయిన్‌లెస్ స్టీలు ఎగ్జాస్ట్ సిస్టం వెనుక వైపు ఉంటుంది. కంపెనీ వారి కొత్త వీ-ఎఫ్ఎఫ్ 105 ఫ్లో ఫోర్జడ్ వీల్స్ ఉండి వీటికి పిరెల్లీ పీ జీరో టైర్లు ఉంటాయి. ఇవి ఎస్ఈమె్ఏ 2015 లో ప్రదర్శితంపబడతాయి. ప్రామాణిక ల్యాంబోర్ఘిని హురాకన్ ధర దాదాపుగా రూ.3.43 కోట్లు (ఎక్స్-షోరూం, న్యూ ఢిల్లీ).
0 out of 0 found this helpful