• English
  • Login / Register

లంబోర్ఘిని 2015లోఅత్యధికంగా 3,245 వాహనాలు విక్రయించింది. ఉరుస్ ఎస్ యు వి ప్రారంభం 2018 లో ఉంటుంది.

ఫిబ్రవరి 02, 2016 03:24 pm bala subramaniam ద్వారా ప్రచురించబడింది

  • 24 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

లంబోర్ఘిని ప్రపంచవ్యాప్తంగా 3,245 వాహనాల అమ్మకాన్ని జరిపి 2015 లో అమ్మకాల రికార్డ్ ని సాధించిందని పోస్ట్ చేసింది. కంపెనీ ఇప్పుడు కంటే ఎక్కువ 600 శాశ్వత ఉద్యోగులతో 1,300 ఉద్యోగులు కలిగి ఉంది. అందువలన ఈ కంపెనీ యొక్క అభివృద్ధి వేగంగా జరగటానికి దోహదం చేసింది. లంబోర్ఘిని ఇటీవల 150 కన్నా ఎక్కువ అసెంబ్లీ లైన్ కార్మికులు, సాంకేతిక నిపుణులు మరియు అత్యంత అర్హతకలిగిన నిపుణులని కొంత కాలం నియమించుకుంది. ఇటాలియన్ స్పోర్ట్స్ కారు తయారీదారు కూడా ఇది 2018 లో సూపర్ స్పోర్ట్స్ SUV ఉరుస్ వాహనం ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

ఆటోమోబిలి లంబోర్ఘిని యొక్క CEO,మరియు అధ్యక్షుడు స్టీఫన్ విన్కేల్మాన్, ఇలా వ్యాక్యానించాడు." లంబోర్ఘిని కూడా దాని ఉద్యోగుల్లో బలమైన, స్థిరమైన అమ్మకాల వృద్ధి ఎదుర్కొంటోంది. మేము మా కంపెనీ స్థిరమైన అభివృద్ధికి 2018 లో మార్పులు ఆలోచనగా తన మూడవ నమూనాని పరిచయం చేయాలి అనుకుంటుంది.మానవ వనరుల పెట్టుబడులు గతంలో కంటే మరింత ముఖ్యమైనవి.మేము సంస్థ యొక్క కొత్త దశ ప్రావీణ్యత మరియు నిరంతర అభివృద్ధిపై భవిష్యత్తులో ఎక్కువ దృష్టి సారించాలనుకున్తున్నాము". అన్నారు. 

 ఉరుస్ ఉత్పత్తి కోసం కంపెనీ దాని ఉత్పత్తి పరిమాణాన్ని రెట్టింపు చేయాలి అనుకుంటుంది. ప్రస్తుతమున్న 80,000 sq.metres నుండి దాని ఉత్పత్తి సైట్ 150,000 sq.మీటర్స్ కి పెంచి 500 మంది కొత్త సిబ్బంది నియామకం కూడా చేయాలి అనుకుంటుంది.లంబోర్ఘిని ప్రపంచానికి ఒక బాధ్యత విధానం ద్వారా మరియు అది పనిచేసే ప్రాంతాల్లో విలువ సృష్టించడానికి లక్ష్యంగా, స్థిరమైన ఆర్థిక మరియు సాంఘిక అభివృద్ధి నిర్ధారించడంలో సహాయపడేందుకు భవిష్యత్తు తరాల వారిని సంరక్షించేందుకు స్థిరమైన పర్యావరణ దృష్టితో పని చేస్తుంది. 

మానవ వనరుల మరియు నిర్వహణ సంస్థ డైరెక్టర్,ఉంబెర్టో టొస్సిని ఇలా వ్యాఖ్యానించారు. "మా ఉద్యోగుల నిబద్ధత మరియు ప్రేరణ కారణంగా మా సంస్థ ఇంతటి విజయాన్ని సాధించింది. మేము వారితో ఇదే విధంగా వృత్తి పరమయిన జీవితాలలో , వారి ఆలోచనలను పంచుకోవాలనుకున్తున్నాము. దీని ద్వారా మీ వ్యక్తిపరమయిన మరియు కెరీర్ పరమయిన ఆకాంక్షలు విస్తరించేందుకు ప్రయత్నించండి.మా కార్పొరేట్ బాధ్యత వ్యూహం ఏమిటంటే భవిష్యత్తు తరాల వారికోసం శిక్షణ చర్యలు,వినూత్న ప్రాజెక్టులు, ఆరోగ్య నివారణ మరియు సంరక్షణ మరియు వారి ప్రతిభని అభివృద్ధి పరిచే దిశగా మా ప్రయత్నం ఉంటుంది" అన్నారు. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience