జాగ్వార్ ఎఫ్-టైప్ కోసం బ్రిటీష్ డిజైన్ ఎడిషన్ ని ప్రారంభించనున్నది
published on జనవరి 08, 2016 12:34 pm by sumit కోసం జాగ్వార్ ఎఫ్ టైప్ 2013-2020
- 5 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జాగ్వార్ సంస్థ ఎఫ్-టైప్ కొరకు ఒక బ్రిటీష్ డిజైన్ ఎడిషన్ ప్రారంభించింది. ఇది 2012లో ప్రారంభించబడి విస్త్రుతంగా డిజైన్ లో పేరుపొందింది. ఈ కారు ఇప్పుడు ఈ ఎడిషన్ తో మరింత ప్రత్యేకంగా ఉండబోతోంది.
"F-టైప్ అనేది ఒక స్పోర్ట్స్ కారు, ఇది విజువల్ డ్రామాతో ఇండివిడ్యువల్ మరియు బ్రిటిష్ రెండిటిలోని భావాలను ఉత్తేజపరుస్తుంది. బ్రిటిష్ డిజైన్ ఎడిషన్ F-Typeలుక్స్ లోపల మరియు బయట విస్తరించేందుకు అవకాశం ఇచ్చింది." అని ప్రారంభ సమయంలో జాగ్వార్, డిజైన్ డైరెక్టర్, ఇయాన్ కల్లమ్ తెలిపారు.
ఈ కారు ముందు మరియు వెనుక బ్రిటిష్ ఎడిషన్ బ్యాడ్జ్లు వంటి కొన్ని చేర్పులు చేపడుతుంది. ఇది మెరిడియన్ బ్రిటిష్ నిపుణుల సహాయంతో నవీకరించబడిన సమాచార వినోద వ్యవస్థతో పాటూ నవీకరించిన బ్రేకింగ్ సిస్టమ్ అభివృద్ధి చేయబడింది. స్పోర్ట్స్ డిజైన్ ప్యాక్ బ్రిటిష్ డిజైన్ ఎడిషన్ కొరకు ప్రమాణం వలె వస్తుంది మరియు గ్లోస్ బ్లాక్ ఫ్రంట్ స్ప్లిట్టర్, శరీర రంగు సైడ్ సిల్ ఎక్స్టెన్షన్స్ మరియు రేర్ స్పాయిలర్ వంటి అంశాలను కలిగి ఉంటుంది.
F-Typeబ్రిటీష్ డిజైన్ ఎడిషన్ 6 సిలిండర్ 2,995cc ఇంజిన్ తో అందించబడి 380Ps గరిష్ట శక్తి మరియు 460Nm టార్క్ ని అందిస్తుంది. ఈ శక్తి యొక్క ఫలితంగా, కారు 275 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని చేరుకొనే సామర్ధ్యం కలిగి ఉంటుంది మరియు 0-100 కిలోమీటర్లు 5.1 సెకెన్లలో చేరుకుంటుంది. అలానే ఇది అన్ని చక్రాలతో 8-స్పీడ్ Quickshift ట్రాన్స్మిషన్ ని కలిగి ఉంటుంది.
కారు జాగ్వార్ UK రిటైలర్ల వద్ద ఆర్డర్ చేయవచ్చు. ఈ కూపే వెర్షన్ £ 75.225 ధరకి, అదేవిధంగా కన్వర్టిబుల్ £ 80.390 కి కొనుగోలు చేసుకోవచ్చు. కస్టమర్ డెలివరీలు మార్చి నుండి ప్రారంభం అవుతాయని భావిస్తున్నారు మరియు ఆటోమొబైల్ కాల్డెరా రెడ్, గ్లాచీర్ వైట్, అల్ట్రా బ్లూ మరియు అల్టిమేట్ బ్లాక్ వంటి నాలుగు రంగులలో అందించబడుతుంది.
ఇంకా చదవండి
ల్యాండ్ రోవర్ 37% పెరుదలతో US అమ్మకాలు వృద్ధి జాబితాలో అగ్ర స్థానంలో ఉంది
- Renew Jaguar F-TYPE 2013-2020 Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
- Best Health Insurance Plans - Compare & Save Big! - (InsuranceDekho.com)
0 out of 0 found this helpful