• English
  • Login / Register

ఇసుజు డి-మాక్స్ వేరియంట్ పోర్ట్ఫోలియో విస్తరణ

ఇసుజు ఎమ్యూ 7 కోసం anonymous ద్వారా జూన్ 02, 2015 12:22 pm ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఢిల్లీ: ఇసుజు ఇండియా డి-మాక్స్ పికప్ ట్రక్ రెండు క్రొత్త వేరియంట్లను భారతీయ ఆటోమొబైల్ రంగానికి పరిచయం చేసింది. అవి రెండు వరుసగా 'ఎయిర్ కండిషన్డ్ మరియు క్యాబ్-చాసిస్' వంటి వేరియంట్లను పరిచయం చేసింది. ఎయిర్ కండీషనర్ అమర్చిన ఒకే క్యాబ్ ఫ్లాట్ డెక్ డి-మాక్స్ ఇప్పుడు అందుబాటులో ఉంది. రెండవ వేరియంట్ విషయానికి వస్తే, క్యాబ్-చాసిస్ వేరియంట్ కస్టమర్ వారి వ్యాపార అవసరాల ప్రకారం బరువును మోసేందుకు అనుమతిస్తుంది.

కొత్త వేరియంట్స్ గురించి ఇసుజు మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అయిన మిస్టర్ నోహిరో యమగుచి ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఈ కొత్త ఇసుజు డి-మాక్స్ వేరియంట్ల యొక్క రోల్ అవుట్ ల తో, వినియోగదారులు ఎంచుకోవడానికి అనేక ఎంపికలతో సమగ్రమైన శ్రేణులకు నిర్దిష్ట అవసరాలను మరియు వివిధ వ్యాపారాలు అవసరాలకు ఉపయోగపడతాయని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, భారతదేశం లో అత్యంత వేడి మరియు అలసిపోయే పరిస్థితుల్లో, ఆధునిక వినియోగదారులకు, వారి డ్రైవర్లకు, అలసట తగ్గిస్తూ ఉత్పాదకత పంచే సౌకర్య లక్షణాలైనటువంటి ఎయిర్-కండిషనింగ్ డి-మాక్స్ ఖచ్చితమైన ఎంపిక ఉంటుంది. మరోవైపు, క్యాబ్-చాసిస్ వేరియంట్ల బరువును శరీరం ఆకృతీకరణ ను ఎంచుకోవచ్చు. పికప్ విభాగంలో ట్రక్ వేరియంట్ వెనుక  బాగాన్ని పొడిగింపు అవకాశాన్ని పొందండి. కొనుగోలుదారులు మరింత దూరం వెల్లండి, మరింత చేయండి, మరిన్ని పొందండి అని ఇసుజు మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అయిన మిస్టర్ నోహిరో యమగుచి వ్యాక్యానించారు.  

"డి మ్యాక్స్ యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటంటే, వేరియంట్ల వెనుక క్యాబిన్ ను డ్రైవర్ల సీటు వెనుక 1.5 అడుగు నుండి,  విలువైన / బ్రేకబుల్ వస్తువులను జాగ్రత్తగా నిల్వ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, సెంట్రల్ డోర్ లాక్, వంటి ముఖ్యమైన లక్షణాలను అందిస్తుంది. మరియు వాణిజ్య ఉపయోగం కోసం అది వ్యవసాయం, రిటైల్, డైరీ, ఇంజనీరింగ్, తయారీ మరియు చిన్న వ్యాపారాలకు" ఉపయోగపడుతుంది.

ప్రస్తుతం ఇసుజు ఢిల్లీ, నోయిడా, జైపూర్, ముంబై, చెన్నై, బెంగుళూర్, హైదరాబాద్, కోయంబత్తూర్, మధురై, విశాఖపట్నం, తిరుపతి, కొచ్చిన్, కాలికట్, అహ్మదాబాద్, రాజ్కోట్, లుధియానా, లక్నో, గుర్గావ్, ఇండోర్ మరియు వడోదర వద్ద 20 డీలర్షిప్ల ద్వారా ఆపరేటింగ్ లను కలిగి ఉంది. మరియు ఈ ఇసుజు యొక్క ముఖ్య ఉద్ధేశ్యం ఏమిటంటే, 2015-2016 చివరి నాటికి భారతదేశం అంతటా 60 అవుట్లెట్లను ప్రారంబించాలనేది వీళ్ళ ముఖ్య ఉద్దేశ్యం.

ద్వారా ప్రచురించబడినది
Anonymous
was this article helpful ?

Write your Comment on Isuzu MU 7

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience