Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

సుజూకీ హైబ్రీడ్ టెక్నాలజీ ని ఐఐఎమెస్ 2015 దగ్గర బహిర్గతం చేసారు

మారుతి సియాజ్ కోసం manish ద్వారా ఆగష్టు 24, 2015 10:46 am ప్రచురించబడింది

జైపూర్: సియాజ్ యొక్క హైబ్రీడ్ వెర్షన్ ని మారుతీ వారు ఈ నెల ఆఖరు లోగా విడుదల చేస్తారని వింటున్నాము కానీ దీనిపై ఎటువంటి సమాచారం అందలేదు. ఇండొనేషియా ఇంటర్నేషనల్ మోటర్ షో 2015 (ఐఐఎమెస్ 2015) అలియాస్ గైకిండఒ ఇండొనేషియా ఇంటర్నేషనల్ ఆటో షో ( జీఐఐఏఎస్) లో, సుజూకీ వారు వారి హైబ్రీడ్ పవర్ ప్లాంట్ ని బహిర్గతం చేసారు. కొన్ని రిపోర్టుల ప్రకారం భారతదేస స్వతంత్ర దినోత్సవం తరువాత ఒక వారం లోగా విడుదల ఉంటుంది అని వినికిడి. ప్రస్తుత డీజిల్ వెర్షన్ ని రాబోయే హైబ్రీడ్ సియాజ్ భర్తీ చేస్తుంది అనీ తెలుస్తోంది. పెట్రోల్ కి ఎటువంటి మార్పులు గురించి సమాచారం లేదు. 1.3-లీటర్ మల్టీజెట్ ఇంజిను ఈ హైబ్రీడ్ వేరియంట్ కి అమర్చి ఉండి మరియూ ఒక స్మార్ట్ హైబ్రీడ్ వెహికల్ బై సుజూకీ (ఎషెచ్వీఎస్) ని కలిగి ఉంటుంది. సియాజ్ హైబ్రీడ్ లిథియం-ఇయాన్ బ్యాటరీలు కలిగి ఒక రీజెనరేటివ్ బ్రేకింగ్ అనే ఉపకరనం కలిగి ఉంటుంది. ఇది బ్యాటరీ ని రీచార్జ్ చేస్తూ, బ్యాటరీ వృద్దా కాకుండా చూస్తుంది. ఇది సిస్టము నుండి అధిక టార్క్ ని విడుదల చేసేందుకు మరియూ ఇంజిను స్టార్ట్/స్టాప్ లక్షణం సరిగ ఉపయోగపడేందుకు గాను పనికొస్తుంది. ఇది సియాజ్ 28 నుండి 30 కీ.మీ మైలేజీ ని అందించేందుకు గాను సహాయపడుతుంది. ఈ హైబ్రీడ్ కారు 4000ఆర్పీఎం వద్ద 88.5బీహెచ్పీ ని మరియూ 200ఎనెం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీనికి 2.27హెచ్పీ శక్తి మరియూ 60ఎనెం టార్క్ ని ఉత్పత్తి చేసే ఒక ఎలెక్ట్రిక్ స్టార్టర్ జెనరేటర్ మోటర్ కలిగి ఉంది.

ఈ హైబ్రీడ్ కారుకి మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది కానీ అవి పెటృఓల్ వరియంట్ కి ఆయే అవకాశం ఉంది. మిగతా ప్రీమియం కార్ల మాదిరిగా, ప్రస్తుత సియాజ్ లాగా, ఈ కొత్త హైబ్రీడ్ కూడా నెక్సా షోరూంలలో అమ్మవచ్చును. సియాజ్ తో పాటుగా నెక్సా షోరూంలు ఎస్-క్రాస్ ని కూడా ప్రదర్శిస్తున్నాయి. రూ.25,000 వరకు మారుతీ వారు డిస్కౌంట్ ని అందిస్తున్నారు. ఇది కొత్త కారు వచ్చే తరుణం లో పాత స్టాక్ ని అమ్మే దిశగా ఒక ప్రయత్నం అయ్యి ఉండవచ్చును. 2015 జెనీవా మోటర్ షో లో మారుతీ వారు రీజెనరేటివ్ బ్రేకింగ్ లిథియం బ్యాటరీలని ఎల రీచార్జ్ చేస్తాయో మరియూ ఎల అధిక టార్క్ ని అందిస్తుందో వివరించి ఎషెచ్వీఎస్ టేక్నాలజీ ని కూడా ప్రదర్శించారు. నివేదికల ప్రకారం, కొత్త హైబ్రీడ్ సియాజ్ దాదాపుగా రూ.75,000 నుండి 1.2 లక్షల వరకు పాత మోడల్ కంటే ఖరీదు ఉండవచ్చును.

m
ద్వారా ప్రచురించబడినది

manish

  • 11 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన మారుతి సియాజ్

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిసెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
Rs.73.50 - 78.90 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.2.03 - 2.50 సి ఆర్*
ఎలక్ట్రిక్
Rs.41 - 53 లక్షలు*
Rs.11.53 - 19.13 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర