ఆటో ఎక్స్పోలో 5 లక్షల పర్యాటకులను నమోదుచేసుకున్న హ్యుందాయ్

ఫిబ్రవరి 16, 2016 12:46 pm nabeel ద్వారా ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

హ్యుందాయ్ యొక్క పెవిలియన్, ఆటో ఎక్స్పో లో విభిన్న స్టాల్స్ లలో ఒకటి. హ్యుందాయ్ ఉత్పత్తి కార్ల తో పాటు స్టాల్, కాన్సెప్ట్ లను, జెనిసిస్ బ్రాండ్ యొక్క క్రాష్ టెస్ట్ వాహనాలను మరియు మైండ్ రేసింగ్ అలాగే రేసింగ్ మోషన్ సిములేటర్ వంటి వివిధ కస్టమర్ అవగాహనలను కలిగి ఉంది. హ్యుందాయ్, దాని పెవిలియన్ మరియు 'ఎక్స్పీరియన్స్ హ్యుందాయ్' లో 5,00,000 మంది సందర్శించేలా నమోదు చేసింది. అంతేకాకుండా హ్యుందాయ్, 17 కార్లను ఈ ఆటో ఎక్స్పోలో ప్రదర్శించింది. అవి వరుసగా, టక్సన్, హెచ్ ఎన్ డి- 14 (కార్లినో) సబ్ కాంపాక్ట్ ఎస్యూవి కాన్సెప్ట్, హ్యుందాయ్ ఎన్ 2025 విజన్ గ్రాన్ టురిస్మో, క్రెటా, ఎలైట్ ఐ 20 మరియు గ్రాండ్ ఐ 10 వంటి కార్లను ప్రదర్శించింది.

సందర్శకులు మాట్లాడుతున్న హ్యుందాయ్ పెవీలియన్ వద్ద, హెచ్ఎంఐఎల్ యొక్క సీనియర్ వైస్ప్రెసిడెంట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ అయిన మిస్టర్ రాకేష్ శ్రీవాత్సవ మాట్లాడుతూ, "మేము బహుళ ఉత్పత్తి ప్రదర్శన మరియు ఆసక్తికరమైన డిజిటల్ ఫార్మాట్ల ద్వారా హ్యుందాయ్ ఎక్స్పీరిఎన్స్ ఆటో ఎక్స్పోలో హ్యుందాయ్ పెవీలియన్ వద్ద 5,00,000 పైగా పర్యాటకులను చూడటానికి ఆనందంగా మరియు చాలా ఉత్సాహం గా ఉన్నాము అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఈ పెవిలియన్, డిజైన్ & భద్రత, ఫ్యూచర్ టెక్నాలజీ మరియు డిజిటలైజేషన్ అను మూడు ముఖ్య అంశాలపై ఆధారపడి ఉంటుంది మరియు ఇది, హ్యుందాయ్ బ్రాండ్ మరియు ఎక్స్పీరియన్స్ హ్యుందాయ్ ఫిలాసఫీ ను అర్థం చేసుకోవడానికి పర్యాటకులను పెంచుతుంది" అని చెప్పారు.

కార్లే కాకుండా సందర్శకులు, రేసింగ్ అనుకరణ, టైం ఫ్రీజ్ స్వీయ చిత్ర మరియు వారి స్నేహితులు మరియు కుటుంబంతో మైండ్ రేస్ వంటి వాటితో ఆనందించారు. హ్యుందాయ్ వారు, 'సేఫ్ మూవ్' - అను హ్యుందాయ్ యొక్క సిఎస్ఆర్ చొరవ అనుగుణంగా రోడ్ ట్రాఫిక్ భద్రత వారి జ్ఞానార్జన ఆధారంగా సర్టిఫికేట్లతో 10,000 పిల్లలు పైగా జారీ చేసింది. 'మైండ్ రేసింగ్ ఒక మల్టీ- ప్లేయర్, డిజిటల్ గేమ్ వారి స్లాట్ కార్లను రేసుల్లో రేసర్లు ఏకాగ్రత స్థాయిలు అవసరం అని తెలిపింది. ఇది, నిజమైన సమయం స్కోరు బోర్డులో ఒక బ్రెయిన్ హెడ్సెట్ ను ఉపయోగిస్తుంది. 'రేసింగ్ మోషన్ సిమ్యులేటర్' సందర్శకులకు హ్యుందాయ్ రేసింగ్ కారు చక్రం వెనుక ఒక రేసు ట్రాక్ పై అనుభవాన్ని అందిస్తుంది. 'టైం ఫ్రీజ్ స్వీయ చిత్ర' తో సందర్శకులు, హ్యుందాయ్ ఎన్ 2025 విజన్ గ్రాన్ టురిస్మో తో హ్యుందాయ్ పెవిలియన్ వద్ద తమ ఉనికిని విస్తృత వీడియో షాట్ కాప్చర్ ను తీయడం జరిగింది.

హ్యుందాయ్ పెవీలియన్ డిజిటల్ ఎంగేజ్మెంట్ వద్ద, హెచ్ఎంఐఎల్ యొక్క సీనియర్ వైస్ప్రెసిడెంట్ సేల్స్ & మార్కెటింగ్ అయిన మిస్టర్. రాకేష్ శ్రీవాత్సవ్, మాట్లాడుతూ, "మేము ఆటో ఎక్స్పోలో హ్యుందాయ్ పెవీలియన్ వద్ద అఖండమైన స్పందన ను అందుకునాము దానికి గాను ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాము. 'ఎక్స్పీరియన్స్ హ్యుందాయ్ థీం నుండి డిజిటల్ ప్లాట్ఫాం కు తరలించడంలో హ్యుందాయ్, "సందర్శకులకు, ఏకైక, ఇంటరాక్టివ్ మరియు సహజమైన ఎంగేజ్మెంట్ లను అందిస్తుంది. అంతేకాకుండా ఈ పెవిలియన్, డిజైన్ & భద్రత, ఫ్యూచర్ టెక్నాలజీ మరియు డిజిటలైజేషన్ అను మూడు ముఖ్య అంశాలపై ఆధారపడి ఉంటుంది మరియు ఇది, హ్యుందాయ్ బ్రాండ్ అలాగే ఎక్స్పీరియన్స్ హ్యుందాయ్ ఫిలాసఫీ ను అర్థం చేసుకోవడానికి పర్యాటకులను పెంచుతుంది" అని చెప్పారు.  

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience