Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

ఈ సంవత్సరం 5.05 మిలియన్ కార్ల సేల్స్ టార్గెట్ అవకాశాన్ని వదులుకున్న హ్యుందాయ్

డిసెంబర్ 23, 2015 03:23 pm sumit ద్వారా ప్రచురించబడింది

జైపూర్:

హ్యుందాయ్, ఈ సంవత్సరం దాని అమ్మకాలు పరంగా టార్గెట్ అవకాశాన్ని వదులుకుంది. కంపెనీ దాని లక్ష్యాన్ని నెరవేర్చడానికి, సగటు నెలవారీ అమ్మకాలు 50% కంటే ఎక్కువ కార్లను, ఈ నెల విక్రయం చేయవలసిన అవసరం ఉంది. దక్షిణ కొరియా కంపెనీ, 2008 నుండి దాని లక్షయాన్ని నిరంతరం సాధించింది కానీ అది ప్రీమియం హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో పునరుద్ధరించబడి పోటీని ఎదుర్కుంటోంది మరియు లాభదాయకాన్ని తగ్గి అందిస్తుంది అలాగే ఈ సంవత్సరం విజయవంతమైన పరంపరను కోల్పోయే అవకాశం ఉంది.

కంపెనీ 2015 వ సంవత్సరంలో 5.05 మిలియన్ వాహనాల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకుంది, కానీ చైనా ఇటీవల ఆర్థిక మందగమనం మరియు నిలకడలేని మార్పిడి రేటు కారణంగా హ్యుందాయ్ అమ్మకాలు వృద్ధి గమనాన్ని తగ్గి ఉంది. చైనా లో ఈ ప్రభావం ఉండటం వలన అమ్మకాలను కోల్పోయింది దీని వలన హ్యుందాయ్ రిరోగమనాన్ని ఎదుర్కొంటుంది. మరోవైపు ఈ సంస్థ, విజయవంతంగా ఆసియా దేశంలో అమ్మకాలు పరంగా మంచి స్థానాన్ని సంపాదించింది. బ్లూమ్బెర్గ్ ప్రకారం, హ్యుందాయ్ 2016 వ సంవత్సరంలో అమ్మకాలు కొత్త అత్యుత్తమ విక్రయ మోడళ్లలో లేకపోవడంతో లక్ష్యాన్ని సాదించే అవకాశం తక్కువగా ఉంది అలాగే రష్యా మరియు బ్రెజిల్ లో కొనసాగుతున్న బలహీనత కారణంగా ఈ సంవత్సరం లక్ష్యం కంటే తక్కువ అమ్మకాలను కలిగి ఉంటుంది.

"రష్యా మరియు బ్రెజిల్ లో పరిస్థితి వచ్చే ఏడాది చుట్టూ తిరిగే అవకాశం ఉంది. 2016 వ సంవత్సరంలో, చైనాలో పన్ను విరాం కారణంగా ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంది మరియు దేశంలో అమ్మకాలు అలాగే ఉత్పత్తి రేటు తిరిగి కోల్కునే అవకాశం ఉంది అని ఒక విశ్లేషకుడు అయిన" మూన్ యాంగ్ క్వాన్, చెప్పారు.

"ఈ సంవత్సరం వలే, వచ్చే సంవత్సరం కూడా చైనా లో అమ్మకాలు పరంగా ఆదాయ వనరుల పరంగా ఎలా ఉంటుందో అర్ధం కావటం లేదు మరియు అమ్మకాల అవకాశం ఎలా ఉంటుందో ఆలోచించలేకున్నాం అని" మరొక ప్రముఖ విశ్లేషకుడు అయిన లీ శాంగ్ హ్యూన్, చెప్పారు. "చైనా లో అమ్మకాలు 2016 లో మెరుగుపడే అవకాశం ఉంది అయినప్పటికీ, ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితి పరంగా ఎలా ఉండబోతుందో అన్న విషయాలను ఉత్తేజకరంగా చూస్తూనే ఉండండి" అని అన్నారు.

అమ్మకాలు పరంగా మొదటి 11 నెలల్లో 698,202 యూనిట్లను అమ్మి అక్కడ 5.6% వ్ర్ద్ది రేటు సాదించింది అని యునైటెడ్ స్టేట్స్, కొరియన్ కార్ ఉత్పత్తిదారుడు కు కొన్ని మంచి వార్తలను తెచ్చిపెట్టింది.

ఇది కూడా చదవండి:

హ్యుందాయి భారతదేశంలో 4 మిలియన్ల అమ్మకాలు సాధించింది

s
ద్వారా ప్రచురించబడినది

sumit

  • 11 సమీక్షలు
  • 0 Comments

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర