భారతదేశంలో అతి పెద్ద మైలురాయిని చేరుకున్న Hyundai Ioniq 5
హ్యుందాయ్ ఐయోనిక్ 5 కోసం rohit ద్వారా నవంబర్ 29, 2023 02:22 pm ప్రచురించబడింది
- 61 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
భారతదేశ మార్కెట్ؚలో ప్రవేశించిన ఒక సంవత్సరం లోపు, 1,000-యూనిట్ల అమ్మకాలను దాటిన అయోనిక్ 5
-
2023 ఆటో ఎక్స్ؚపోలో హ్యుందాయ్ భారతదేశంలో అయోనిక్ 5ను ఆవిష్కరించింది.
-
ఇది భారతదేశంలో హ్యుందాయ్ అందిస్తున్న అత్యంత ఖరీదైన EV.
-
ఇది 72.6 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది, 217 PS పవర్‌ను అందించే e-మోటార్ నుండి 631 కిమీ పరిధిని అందిస్తుంది.
-
దీని ఫీచర్‌లలో డ్యూయల్ 12.3-అంగుళాల స్క్రీన్ؚలు, ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు మరియు ADAS ఉన్నాయి.
-
ఇది స్థానికంగా అసెంబుల్ చేయబడుతుంది, రూ.45.95 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధరతో అందిస్తున్నారు.
హ్యుందాయ్ అయోనిక్ 5, జనవరి 2023 ఆటో ఎక్స్ؚపోలో ఆవిష్కరించబడింది మరియు ఇది భారతదేశంలో విడుదల అయ్యి సుమారు సంవత్సరం గడుస్తుంది. జూలై 2023లో 500-యూనిట్ల మార్క్ؚను దాటిన తరువాత ఐదు నెలల కంటే తక్కువ సమయంలో ఇది భారతదేశ మార్కెట్ؚలో 1,000 యూనిట్ల విక్రయాలను దాటింది. ఈ EV రీక్యాప్ؚను ఇప్పుడు చూద్దాం:
ప్రస్తుతానికి అత్యంత ఖరీదైన హ్యుందాయ్ కారు
2023 ప్రారంభంలో అయోనిక్ 5 విడుదల అయినప్పుడు, ఇది భారతదేశంలోని అత్యంత ఖరీదైన EV మరియు హ్యుందాయ్ విక్రయించే అత్యంత ఖరీదైన కారుగా నిలిచింది. డిసెంబర్ 2022లో బుకింగ్ؚలు ప్రారంభం అయినప్పటి నుండి, రెండు నెలల కంటే తక్కువ సమయంలో ఈ ఎలక్ట్రిక్ క్రాస్ؚఓవర్ 650 వరకు ఆర్డర్ؚలను అందుకుంది.
చెప్పాలంటే, ఇది స్థానికంగా తయారు చేయబడుతున్న అత్యంత ఖరీదైన హ్యుందాయ్ కారు అయినప్పటికీ, దీన్ని ధర రూ.45.95 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది, అంటే వెచ్చించే డబ్బుకు అధిక విలువను పొందుతున్నట్లే. కియా EV6 RWD, అయోనిక్ 5కు ప్రత్యక్ష పోటీదారు మరియు దిగుమతి చేయబడుతోంది. పూర్తిగా నిర్మించిన యూనిట్ల (CBU) పై విధించే అదనపు పన్నుల కారణంగా దీని ధర రూ. 60.95 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతుంది.
ఎలక్ట్రిక్ పవర్ؚట్రెయిన్ మరియు ఛార్జింగ్ వివరాలు
ఇండియా-స్పెక్ అయోనిక్ 5 217 PS మరియు 350 Nm టార్క్‌ను అందించే సింగిల్ మోటార్ؚతో జోడించబడిన 72.6 kWh బ్యాటరీ ప్యాక్ؚను కలిగి ఉంది. ఇది రేర్-వీల్ డ్రైవ్ ట్రెయిన్ؚతో (RWD) వస్తుంది మరియు 631 కిమీ ARAI క్లెయిమ్ చేసిన పరిధిని కలిగి ఉంది.
హ్యుందాయ్ రెండు ఛార్జింగ్ ఎంపికలను అందిస్తుంది: 21 నిమిషాలలో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయగలిగే 150kW చార్జర్ మరియు ఇదే పని కోసం ఒక గంట సమయాన్ని తీసుకునే 50 kW ఛార్జర్.
ఇది కూడా చదవండి: క్యాలెండర్ ఇయర్ చివరిలో కొత్త కార్ కొనడంలోని లాభాలు మరియు నష్టాలు
ఇందులో ఉన్న ఫీచర్‌లు ఏమిటి?
హ్యుందాయ్, అయోనిక్ 5లో డ్యూయల్ 12.3 అంగుళాల డిస్ప్లేలు (ఒకటి ఇన్ఫోటైన్మెంట్ కోసం, మరొకటి డ్రైవర్ ఇన్స్ట్రుమెంటేషన్ కోసం), పవర్డ్ ఫ్రంట్ మరియు రేర్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు వైర్ లెస్ ఫోన్ ఛార్జింగ్ؚను అందిస్తుంది.
భద్రత విషయంలో, హ్యుందాయ్ EV ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), 360-డిగ్రీల కెమెరా మరియు బహుళ అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ؚలను (ADAS) కలిగి ఉంది.
ధర మరియు పోటీ
హ్యుందాయ్ అయోనిక్ స్థానికంగా అసెంబుల్ చేయబడుతుంది అందువలన రూ.45.95 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధరతో విక్రయించబడుతుంది. దీనికి ఉన్న ఏకైక ప్రత్యక్ష పోటీదారు కియా EV6. ఇది వోల్వో XC40 రీఛార్జ్, BMW i4 మరియు రాబోయే స్కోడా ఎన్యాక్ iVలతో కూడా పోటీ పడుతుంది.
ఇది కూడా చదవండి: తమ షోరూమ్ؚలను వికలాంగులు ఉపయోగించడానికి మరింత సులభంగా ఉండేలా చేస్తూ, ప్రత్యేక ఉపకరణలను లాంచ్ చేస్తున్న హ్యుందాయ్
మరింత చదవండి: హ్యుందాయ్ అయోనిక్ 5 ఆటోమ్యాటిక్