• English
    • లాగిన్ / నమోదు

    2015 లో హ్యుందాయ్ భారతదేశంలో రికార్డు స్థాయి అమ్మకాలు నమోదు చేసుకుంది

    డిసెంబర్ 29, 2015 05:47 pm sumit ద్వారా ప్రచురించబడింది

    21 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    న్యూ డిల్లీ;

    ఇటీవల ప్రారంభమయిన క్రిట వాహనానికి ధన్యవాదాలు. హ్యుందాయ్ భారతదేశం లో అమ్మకాల పరంగా ఒక కొత్త విజయాన్ని నమోదు చేసింది. దక్షిణ కొరియా కార్ల తయారీదారుడు 2015 లో భారతదేశం లో 4.65 లక్షల విక్రయాల ని లక్ష్యంగా నిర్దేశించింది. కాని ఆశ్చర్యకరంగా అది ఇప్పటికే 4.76 లక్షల యూనిట్లు విక్రయించింది. అయిదు నెలల క్రింద ఈ సంస్థ తన విక్రయాలని వెల్లడించింది . త్వరలో ఈ ఆటో మేకర్ కొత్త మైలురాయిని సాధించాలని ఆశిస్తున్నారు.

    క్రిట,  లవర్స్ నుండి అద్భుతమయిన స్పందన ని గమనించింది. హ్యుందాయ్ ఇప్పటివరకు 92,000 బుకింగ్స్(ఎగుమతి 16,000 యూనిట్లతో సహా) పొందింది. పెరిగినటువంటి స్పందన, డిమాండ్ల కారణంగా హ్యుందాయ్ విదేశీ ఉత్పత్తుల కన్నా దేశీయ ఉత్పత్తుల పైన దృష్టి సారిస్తోంది. ఈ కార్లు నెలకు 6,500 యూనిట్ల ఉత్పత్తి సరిపోతుంది అని అనుకున్నారు. కానీ వారు వెంటనే తమ అంచనాలు తప్పు అని గ్రహించారు.

     హ్యుందాయ్ తనకి పెరుగుతున్న స్పందనకి అనుగుణంగా తన ఉత్పత్తిని 6,500 యూనిట్ల నుంచి 7,500 యూనిట్లకు పెంచటం జరిగింది. అందువల్ల వినియోగదారులు వాహనాల కోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సిన అవసరం తగ్గించేందుకు సహాయపడింది.

    దక్షిణ కొరియా కార్ల తయారీ దారులు ప్రపంచవ్యాప్తంగా హ్యుందాయ్ వాహనాలకి వచ్చినటువంటి స్పందన కి అనుగుణంగా 2015 లో 5.05 మిలియన్ యూనిట్ అమ్మకాలు చేరుకోవటానికి ఎంతో కష్టపడింది. అనే వార్త విని  హర్షం వ్యక్తం చేసారు

    was this article helpful ?

    Write your వ్యాఖ్య

    ట్రెండింగ్‌లో ఉంది కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
    ×
    మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం