

హోండా ఆమేజ్ యొక్క కిలకమైన నిర్ధేశాలు
- power windows front
- పవర్ స్టీరింగ్
- air conditioner
- anti lock braking system
- +7 మరిన్ని
ఆమేజ్ తాజా నవీకరణ
హోండా సంస్థ, అమేజ్ యొక్క లిమిటెడ్ ఎడిషన్ ను విడుదల చెసింది, దినిని ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ అని పిలవబడుతుంది. ఇది అగ్ర శ్రేణి వేరియంట్ అయిన విఎక్స్ వేరియంట్ పై ఆధారపడి ఉంటుంది మరియు పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్ల ధరలు వరుసగా, రూ.7.87 లక్షలు మరియు రూ 8.97 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధరకే వినియోగదారుల ముందుకు అందుభాటులోకి వచ్చింది.
హోండా ఆమేజ్ 2018 ధర & వేరియంట్స్: హోండా అమేజ్ ప్రస్తుతం 5.86 లక్షల రూపాయల నుండి 9.16 లక్షల రూపాయల (ఎక్స్-షోరూమ్ ఇండియా) ధరకే లభ్యమౌతుంది. ఇది నాలుగు రకాల్లో అందుబాటులో ఉంది: అవి వరుసగా ఈ, ఎస్, వి మరియు విఎక్స్.
హోండా అమేజ్ 2018 ఇంజిన్ & ట్రాన్స్మిషన్: రెండవ తరం హోండా అమేజ్ కారు, 1.2 లీటర్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ లతో అందుభాటులో ఉంది. రెండు ఇంజన్లు కూడా 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ప్రామాణికంగా జత చేయబడి ఉంటాయి. ఏది ఏమయినప్పటికీ, వారు సివిటి ఆప్షనల్ తో అగ్ర వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 90పిఎస్ పవర్‌ను మరియు 110ఎనెం గల టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, గరిష్టంగా 100పిఎస్ శక్తిని అలాగే 200ఎనెం టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే, సివిటితో డీజిల్ ఇంజన్, 80పిఎస్ పవర్ ను అలాగే 160ఎనెం గల టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.
హోండా ఆమేజ్ 2018 మైలేజ్: కొత్త అమేజ్, పెట్రోల్ వేరియంట్‌తో మాన్యువల్ వెర్షన్ లో 19.5 కిలోమిటర్లు మరియు సివిటి వెర్షన్ లో 19 కిలోమీటర్ల మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు ఆమేజ్ డీజిల్ వేరియంట్, మాన్యువల్ వెర్షన్ లో 27.4 కిలోమీటర్లు మరియు సివిటి వెర్షన్ లో 23.8 కిలోమీటర్లు మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.
హోండా ఆమేజ్ 2018 ఫీచర్స్: 2018 హోండా అమేజ్ కారు, వివిధ భద్రతా లక్షణాలను కలిగి ఉంది. అవి వరుసగా, ద్వంద్వ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్, ఎబిఎస్, ఈబిడి, వెనుక పార్కింగ్ సెన్సార్స్, ఐసోఫిక్స్ చైల్డ్ సీటు మౌంట్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, పెడల్ షిప్టర్స్ సివిటి ట్రాన్స్మిషన్ (పెట్రోల్ లో మాత్రమే), ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రొయిడ్ ఆటో మద్దతుతో కూడిన 7-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూజ్ కంట్రోల్, వెనుక పార్కింగ్ కెమెరా సపోర్ట్ మరియు పుష్-బటన్ ఇంజన్ స్టార్ట్ స్టాప్, పాసివ్ కీలెజ్ ఎంట్రీ వంటి ఇతర ఫీచర్లను కూడా కలిగి ఉంది.
హోండా అమేజ్ 2018 ప్రత్యర్ధులు: రెండో తరం ఆమేజ్, మారుతి డిజైర్, హ్యుందాయ్ ఎక్సెంట్, టాటా టిగార్ ఫెసిలిఫ్ట్, వోక్స్వాగన్ అమేయో మరియు నవీకరించిన ఫోర్డ్ ఆస్పైర్ వంటి కార్లతో గట్టి పోటీని ఇస్తుంది.

హోండా ఆమేజ్ ధర జాబితా (వైవిధ్యాలు)
ఇ పెట్రోల్1199 cc, మాన్యువల్, పెట్రోల్, 18.6 kmpl1 నెల వేచి ఉంది | Rs.6.22 లక్షలు* | ||
ఎస్ పెట్రోల్1199 cc, మాన్యువల్, పెట్రోల్, 18.6 kmpl Top Selling 1 నెల వేచి ఉంది | Rs.6.93 లక్షలు * | ||
స్పెషల్ ఎడిషన్1199 cc, మాన్యువల్, పెట్రోల్, 18.6 kmpl1 నెల వేచి ఉంది | Rs.7.05 లక్షలు* | ||
వి పెట్రోల్1199 cc, మాన్యువల్, పెట్రోల్, 18.6 kmpl1 నెల వేచి ఉంది | Rs.7.53 లక్షలు * | ||
ఈ డీజిల్1498 cc, మాన్యువల్, డీజిల్, 24.7 kmpl 1 నెల వేచి ఉంది | Rs.7.68 లక్షలు* | ||
ఎస్ సివిటి పెట్రోల్1199 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 18.3 kmpl 1 నెల వేచి ఉంది | Rs.7.83 లక్షలు * | ||
special edition cvt1199 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 18.3 kmpl 1 నెల వేచి ఉంది | Rs.7.95 లక్షలు* | ||
exclusive edition petrol1199 cc, మాన్యువల్, పెట్రోల్, 18.6 kmpl1 నెల వేచి ఉంది | Rs.8.01 లక్షలు* | ||
విఎక్స్ పెట్రోల్1199 cc, మాన్యువల్, పెట్రోల్, 18.6 kmpl1 నెల వేచి ఉంది | Rs.8.01 లక్షలు* | ||
ఎస్ డీజిల్1498 cc, మాన్యువల్, డీజిల్, 24.7 kmpl Top Selling 1 నెల వేచి ఉంది | Rs.8.23 లక్షలు * | ||
special edition diesel1498 cc, మాన్యువల్, డీజిల్, 24.7 kmpl 1 నెల వేచి ఉంది | Rs.8.35 లక్షలు* | ||
వి సివిటి పెట్రోల్1199 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 18.3 kmpl 1 నెల వేచి ఉంది | Rs.8.43 లక్షలు * | ||
వి డీజిల్1498 cc, మాన్యువల్, డీజిల్, 24.7 kmpl 1 నెల వేచి ఉంది | Rs.8.83 లక్షలు * | ||
exclusive edition cvt petrol1199 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 18.3 kmpl 1 నెల వేచి ఉంది | Rs.8.84 లక్షలు* | ||
విఎక్స్ సివిటి పెట్రోల్1199 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 18.3 kmpl 1 నెల వేచి ఉంది | Rs.8.84 లక్షలు* | ||
ఎస్ సివిటి డీజిల్1498 cc, ఆటోమేటిక్, డీజిల్, 21.0 kmpl | Rs.9.03 లక్షలు * | ||
special edition cvt diesel1498 cc, ఆటోమేటిక్, డీజిల్, 21.0 kmpl1 నెల వేచి ఉంది | Rs.9.15 లక్షలు* | ||
exclusive edition diesel1498 cc, మాన్యువల్, డీజిల్, 24.7 kmpl 1 నెల వేచి ఉంది | Rs.9.31 లక్షలు* | ||
విఎక్స్ డీజిల్1498 cc, మాన్యువల్, డీజిల్, 24.7 kmpl 1 నెల వేచి ఉంది | Rs.9.31 లక్షలు* | ||
వి సివిటి డీజిల్1498 cc, ఆటోమేటిక్, డీజిల్, 21.0 kmpl1 నెల వేచి ఉంది | Rs.9.63 లక్షలు * | ||
exclusive edition cvt diesel1498 cc, ఆటోమేటిక్, డీజిల్, 21.0 kmpl1 నెల వేచి ఉంది | Rs.9.99 లక్షలు* | ||
విఎక్స్ సివిటి డీజిల్1498 cc, ఆటోమేటిక్, డీజిల్, 21.0 kmpl1 నెల వేచి ఉంది | Rs.9.99 లక్షలు* |
హోండా ఆమేజ్ ఇలాంటి కార్లుతో సరిపోల్చండి
- Rs.5.89 - 8.80 లక్షలు*
- Rs.5.85 - 9.28 లక్షలు*
- Rs.5.63 - 8.96 లక్షలు *
- Rs.5.44 - 8.95 లక్షలు*
- Rs.10.89 - 14.84 లక్షలు*
హోండా ఆమేజ్ సమీక్ష
ఇది అన్ని కొత్త ఫీచర్లతో కూడిన హోండా ఆమేజ్. చాసిసి నుండి బాడీ షెల్ వరకు, ఇంటీరియర్ నమూనా, లక్షణాలు, భద్రతా అంశాలు చాలా ముఖ్యమైనవి, ట్రాన్స్మిషన్ మార్చబడింది. ఇంజిన్లు కొత్తవి కావు అవే పాత ఇంజన్లతో ఈ కారు కొనసాగుతుంది, కాని మెరుగైన డ్రైవరబిలిటీ, మైలేజ్ మరియు సౌలభ్యం వంటి మెరుగుదలలను పొందుతుంది. హోండా వారి ఆర్ & డి ఆసియా పసిఫిక్ డిపార్ట్మెంట్ మోడల్ ఆధారంగా మునుపటి- జనరేషన్ సెడాన్, ప్రస్తుతం అన్ని కొత్త ఫీచర్లతో వినియోగదారులు నుండి అభిప్రాయంతో ఒక 'ఒక తరగతి పైన' ఉప 4 మీటర్ సెడాన్ విడుదల చేసింది.
ఎక్స్టీరియర్ నమూనా అందరి మనస్సును ఆకట్టుకోలేకపోవచ్చు, ఇంటీరియర్ రూపకల్పన, స్పేస్ మరియు లోపల అందించబడిన మెటీరియల్స్ అన్నియూ కూడా సౌకర్యాన్ని అందించే విధంగా అందించబడ్డాయి. సబ్ -4 మీటర్ సెడాన్ సెగ్మెంట్‌లో ఏ కారులోనైనా ఉత్తమ రైడ్-మరియు-హ్యాండ్లింగ్ ప్యాకేజీలలో ఒకటి మాత్రమే అందించబడుతుంది కానీ, ఈ కారులో ఈ రెండు అంశాలు కూడా అందించబడతాయి. భవిష్యత్తులో మీరు ఒక కారును కొనుగోలు చేయాలనుకుంటే, మీ జాబితాలో హోండా అమేజ్ ఉండాలి.
హోండా ఆమేజ్ యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు
మనకు నచ్చిన విషయాలు
- అన్ని ఉపరితలాలపై సౌకర్యవంతమైన రైడ్, ఏ రకమైన రహదారులపైన అయినా కూడా ధ్వనించే సస్పెన్షన్
- ఈ కారు యొక్క అన్ని డోర్లకు 1-లీటర్ బాటిల్ హోల్డర్లతో సహా పెరిగిన నిల్వ స్థలాలతో మొత్తం ఇంటీరియర్ స్పేస్ మెరుగుపర్చబడింది
- డీజిల్-సివిటి అనేది నగరానికి మృదువైన, సమర్థవంతమైన వాహనంలా నిలుస్తుంది
- మంచి ఆక్రుతిలో సెగ్మెంట్‌లో అతిపెద్ద లగేజ్ కంపార్ట్మెంట్ అందించబడింది
- ముందు మరియు వెనుక సౌకర్యవంతమైన సీట్లు, పొడవైన ప్రయాణీకులు ఒకరిప్రక్కన ఒకరు కూర్చునేందుకు సమస్యలేవీ లేవు
- దీర్ఘ ప్రామాణిక భద్రతా ఫీచర్ల జాబితా - ఏబిఎస్ + ఈబిడి, డ్యూయల్ ఎయిర్బాగ్స్, ఈ ఎలార్ సీటుబెల్ట్‌లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్
మనకు నచ్చని విషయాలు
- కొన్ని ఫీచర్లు లేవు - ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, ఆటోమేటిక్ వైపర్స్, ప్రొజెక్టార్ హెడ్‌ల్యాంప్స్
- ఫిట్ మరియు ఫినిషింగ్ సమస్యలు ఉన్నాయి
- వెనుక రూం ప్రీమియం లుక్ ను కలిగి ఉంది, ఫిక్స్డ్ హెడ్ రెస్ట్లు లెవు
- డీజిల్ ఇంజిన్ ఇప్పటికీ ధ్వనిస్తుంది
- ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అగ్ర శ్రేణి వేరియంట్లలో కూడా అందించబడవు మరియు అందుకే క్రూజ్ కంట్రోల్, టచ్స్క్రీన
- ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు వెనుక-వీక్షణ కెమెరా వంటి అంశాలు కూడా అందించబడలేదు.

హోండా ఆమేజ్ వినియోగదారు సమీక్షలు
- All (964)
- Looks (286)
- Comfort (319)
- Mileage (296)
- Engine (219)
- Interior (171)
- Space (181)
- Price (97)
- More ...
- తాజా
- ఉపయోగం
- VERIFIED
- CRITICAL
Thank You Honda For A Good Vehicle
What a great performance. It is a good car for a family. Very comfortable and best pickup.
Cons and Pros
Cons: 1. Mileage is around 15kmpl if you drive 100kmph+ 2. Loose glovebox. 3. Clutch making noise after, no cure even after multiple servicing. 4. Very rough gear shiftin...ఇంకా చదవండి
Go For It With No Doubt
I am using Honda Amaze since a month ago. The driving comfort is excellent. The pickup is a little low but the exterior design looks fabulous.
Beuty Car Is Amaze
Amaze car is the regular hand use by best car. It has good mileage.
Perfect Family Car
Overall a very nice car with sufficient features and a good driving experience. After-sales service is also good.
- అన్ని ఆమేజ్ సమీక్షలు చూడండి

హోండా ఆమేజ్ వీడియోలు
- 5:52018 Honda Amaze - Which Variant To Buy?మే 19, 2018
- 7:312018 Honda Amaze Pros, Cons and Should you buy one?మే 30, 2018
- 11:522018 Honda Amaze First Drive Review ( In Hindi )జూన్ 05, 2018
- 2:6Honda Amaze Crash Test (Global NCAP) | Made In India Car Scores 4/5 Stars, But Only For Adults!|జూన్ 06, 2019
హోండా ఆమేజ్ రంగులు
- సిల్వర్
- ఆర్చిడ్ వైట్ పెర్ల్
- ఆధునిక స్టీల్ మెటాలిక్
- గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్
- రేడియంట్ రెడ్
- చంద్ర వెండి
హోండా ఆమేజ్ చిత్రాలు
- చిత్రాలు

హోండా ఆమేజ్ వార్తలు
హోండా ఆమేజ్ రహదారి పరీక్ష

పరిగణించవలసిన మరిన్ని కార్ ఎంపికలు

Are you Confused?
Ask anything & get answer లో {0}
ప్రశ్నలు & సమాధానాలు
- తాజా ప్రశ్నలు
హోండా ఆమేజ్ smt ధర యొక్క touch screen
For this, we would suggest you walk into the nearest service center as they have...
ఇంకా చదవండిఐఎస్ the special edition వేరియంట్ available?
For the availability, we would suggest you walk into the nearest dealership as t...
ఇంకా చదవండిKya special edition me 15inches alloy wheels lagba sakte h
Yes, the Honda Amaze Special Edition is offered with 14 inches tyres and rim and...
ఇంకా చదవండిCan హోండా డీలర్స్ install genuine హోండా reverse parking camera?
Yes, you may have a rear camera installed in the Honda Amaze as the higher varia...
ఇంకా చదవండిDo you need to fit anti-theft alarm లో {0}
Honda amaze 1.5 S I DTEC engine valdity total how many kilometres
Write your Comment on హోండా ఆమేజ్
Dear Buyer/ Buyer mandate We OOO GSK-NEFT are an official Oil & Gas Trading Company/Mandate working direct with Russian Petroleum Refineries which deals on Russian Petroleum Product such as JP54, D2
Taxi parmit amaze
Kab ayega car


హోండా ఆమేజ్ భారతదేశం లో ధర
సిటీ | ఎక్స్-షోరూమ్ ధర |
---|---|
ముంబై | Rs. 6.31 - 9.99 లక్షలు |
బెంగుళూర్ | Rs. 6.22 - 9.99 లక్షలు |
చెన్నై | Rs. 6.22 - 9.99 లక్షలు |
హైదరాబాద్ | Rs. 6.22 - 9.99 లక్షలు |
పూనే | Rs. 6.22 - 9.99 లక్షలు |
కోలకతా | Rs. 6.22 - 9.99 లక్షలు |
కొచ్చి | Rs. 6.27 - 9.99 లక్షలు |
ట్రెండింగ్ హోండా కార్లు
- పాపులర్
- ఉపకమింగ్
- అన్ని కార్లు
- హోండా సిటీ 4th generationRs.9.29 - 9.99 లక్షలు*
- హోండా సిటీRs.10.89 - 14.84 లక్షలు*
- హోండా సివిక్Rs.17.93 - 22.34 లక్షలు *
- హోండా జాజ్Rs.7.49 - 9.73 లక్షలు *
- హోండా డబ్ల్యుఆర్-విRs.8.49 - 11.05 లక్షలు*
- మారుతి డిజైర్Rs.5.89 - 8.80 లక్షలు*
- హోండా సిటీ 4th generationRs.9.29 - 9.99 లక్షలు*
- హోండా సిటీRs.10.89 - 14.84 లక్షలు*
- హ్యుందాయ్ వెర్నాRs.9.02 - 15.17 లక్షలు *
- హ్యుందాయ్ auraRs.5.85 - 9.28 లక్షలు*