హ్యుందాయ్ 2016 ఆటోఎక్స్పో లో దాని లైనప్ ని ప్రకటించింది!

జనవరి 27, 2016 05:36 pm raunak ద్వారా ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

హ్యుందాయ్ టక్సన్ ఆటో ఎక్స్పోలో భారత స్పేస్ పునః ప్రవేశం చేస్తుంది! 

కొరియన్ వాహన తయారీదారుడు ఫిబ్రవరి 5-9 మధ్య జరుగనున్న రాబోయే 2016 భారత ఆటో ఎక్స్పో, లో వారి లైన్అప్ ని పరిచయం చేయబోతోంది. హ్యుందాయ్ తమ ఆటో ఎక్స్పో థీమ్ 'ఎక్స్పీరియన్స్ హ్యుందాయ్' అని ప్రకటించింది! ఎక్స్పీరియన్స్ హ్యుందాయ్' థీమ్ కింద, హ్యుందాయ్ పెవిలియన్ 12 మండలాలు వాటి అంతర్జాతీయ మరియు దేశీయ లైనప్ నుండి 17 ఉత్సాహకరమైన మరియు వినూత్నమైన ఉత్పత్తులు తార్కాణంగా ఉంటుంది. షో స్టాప్పర్ N 2025 విజన్ గ్రాన్ టురిస్మో భావన ఉండబోతోంది. 

జోన్స్ గురించి మాట్లాడితే,హ్యుందాయ్ పెవిలియన్ ఫ్యూచర్, ప్రీమియం భద్రత, స్పోర్ట్స్ మరియు ఎంగేజ్మెంట్ జోన్స్ కలిగి ఉంటుంది. 17 ఉత్పత్తులు చూసినట్లయితే, దాని అంతర్జాతీయ లైనప్ నుండి, హ్యుందాయ్ ఇటీవల వెల్లడించిన జెనెసిస్ లగ్జరీ ఉప బ్రాండ్ తో పాటు, దాని 'N' ప్రదర్శన బ్రాండ్ కి తార్కాణంగా ఉంటుంది . త్వరలో  ప్రపంచ మార్కెట్లలో ఇంతకు ముందు ప్రదర్శించిన G90 సెడాన్, S- క్లాస్, A8 మరియు 7 సీరీస్ లకు పోటీగా ఉండబోతోంది. మిగిలిన ఉత్పత్తులు కంపనీ యొక్క దేశీయ లైనప్ నుండి రాబోతున్నాయి. 

వీటన్నిటితో పాటూ,దేశం లోని ఎక్స్పోలో హ్యుందాయ్ టక్సన్ SUV ని మళ్లీ పరిచయం చేయబోతుంది. హ్యుందాయ్ దాదాపు 6 సంవత్సరాల క్రితం భారత మార్కెట్ లో మొదటి తరం SUV నిలిపివేయబడ్డాయి మరియు ఇప్పుడు రాబోయేది మూడవ తరం. ఇది ప్రారంభించ బడిన తర్వాత ప్రముఖ Creta కాంపాక్ట్ SUV మరియు హ్యుందాయ్ యొక్క ప్రధాన శాంటా-ఫే మధ్య అంతరాన్ని భర్తీ చేస్తుంది. ఈ మూడవ తరం మోడల్ శాంటా-ఫె మరియు క్రేట లో లాగా హ్యుందాయ్ ఫ్లూయిడిక్ డిజైను 2.0 మాదిరిని కలిగి ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ఇంజిన్లు కలిగి,ఉంటుంది. భారతదేశం లో అయితే 1.7 లేదా 2.0 CRDi డీజిల్ మోటార్లు కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది లోపల మరియు బయట అనేక ప్రత్యేక ఫీచర్స్ తో పాటూ 2WD మరియు 4WD ఎంపికలు కూడా అందిస్తుంది. 

ఇది కూడా చదవండి;హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 / యాక్టివ్ చిన్న నవీకరణలను మరియు ప్రామాణిక డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ ని పొందనున్నది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

కార్ వార్తలు

  • ట్రెండింగ్ వార్తలు
  • ఇటీవల వార్తలు

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience