Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

హోండా వారు తమ ప్రాజెక్ట్ 2 & 4 ను ఆటో ఎక్స్పో లో బహిర్గతం చేసారు

ఫిబ్రవరి 04, 2016 03:40 pm saad ద్వారా ప్రచురించబడింది
11 Views

సాధారణంగా ఆటో ఎక్పో భిన్నంగా మరియు ఆశ్చర్యపరిచేదిగా ఉన్న నవీకరణలతో మరియు వినోద విశేషాలతో ఎంతో ఉత్సాహకరంగా కొనసాగుతుంది. ఇటువంటి ఒక కాన్సెప్ట్ ఫిలాసఫీ ను హోండా వారు కొనసాగుతున్న ఆటో ఎక్స్పో లో ప్రదర్శించారు. ఈ హోండా వారు ప్రాజెక్ట్ 2 4 అనేది ఒక క్యాబిన్ లేనటువంటి మరియు పైకప్పు లేనటువంటి ఒక వాహనం. జపనీస్ తయారీదారుల ప్రకారం ఈ కాన్సెప్ట్ ఒక మోటార్ సైకిల్ లాగా మరియు ఒక కారుకి ఉండేటటువంటి తీరుతెన్నులను కలిగి సౌకర్యవంతంగా ఉంటుంది.

హోండా వారి ఈ కాన్సెప్ట్ ప్రపంచవ్యాప్తంగా తమ 80 ఇంజినీర్లకు మరియు డిజైనర్లకు ఎన్నో అవార్డ్డులను గెలిపించింది. హోండా వారి అసకా మోటార్ సైకిల్ డిజైన్ సెంటర్ ద్వారా మార్టీన్ పెటర్సన్ ఈ పోటీ లలో ఎన్నో అవార్డ్డులను గెలుచుకున్నారు. డిజైన్ పరంగా ఈ వాహనం ప్రత్యేకమైన రెండు విష్బోన్ సస్పెన్షన్ లను కలిగి మధయ్లో అమర్చిన ఫ్యుయల్ ట్యాంక్ తో మరియు మలచుకోగలిగే డాంపర్లను కలిగి ఉంటుంది. డ్రైవర్ యొక్క సీటు బయటకి కనిపిస్తూ కారు యొక్క ప్రయాణంలో ఉత్తేజం కలిగించేదిగా ఉంటుంది.

ఈ ప్రాజెక్ట్ 24కాన్సెప్ట్ సింగిల్ సీటర్ గా ప్రదర్శించినప్పటికీ ఇది ఒక అదనపు ప్రదేశాన్ని కలిగి అది వీలుని బట్టి అమర్చుకొనే సౌకర్యంతో ఉంటుంది. ఈ వాహనం RC 213 నుండి ఇంజిన్ పొంది 999cc మోటార్ తో 212bhp సామర్ధ్యాన్ని 13000Rpm వద్ద అందించగలుగుతుంది. అంతేకాకుండా ఒక ప్రత్యేకంగా చేయబడినటువంటి ఒక టైటానియం ఎగ్జాస్ట్ వ్యవస్థను కలిగి ఉంటుంది. కేవలం405kg ల బరువుతో 6 స్పీడ్ డ్యుయల్ క్లచ్ ట్రాన్స్మిష ని కలిగి ఈ ప్రాజెక్ట్ 24 అద్భుతమైన వేగాన్ని సౌకర్యాన్ని అందించగలుగుతుంది.

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
కొత్త వేరియంట్
Rs.7.89 - 14.40 లక్షలు*
ఫేస్లిఫ్ట్
Rs.46.89 - 48.69 లక్షలు*
కొత్త వేరియంట్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర