Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షో 2015 వద్ద ప్రస్తుత వాహనాలని మరియు యూనీ-కబ్ రోబోని ప్రదర్శించడానికి ప్రణాళికలు వేస్తున్న హోండా

ఆగష్టు 27, 2015 11:41 am అభిజీత్ ద్వారా సవరించబడింది

జపనీస్ ఆటో దిగ్గజం హోండా, సెప్టెంబర్ లో జరిగే 66 వ ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో దృష్టి సారించి ప్రస్తుత శ్రేణిలో ఉండేందుకు ప్రణాళిక చేస్తుంది. తయారీదారులు కేవలం మెగా ఈవెంట్ వద్ద తన తాజా కార్లు లేదా అప్గ్రేడ్ కార్లు ప్రదర్శిస్తారు. కార్లు కాకుండా హోండా యూని-కబ్ అనే వ్యక్తిగత చైతన్యం ఒక రోబోట్ వంటి పరికరాన్ని కూడా ప్రదర్శించనుంది.


ఈ షో, కొత్త జాజ్ మరియు భారతదేశంలో ఉన్న కార్ల కంటే కొంచెం నవీకరణ పొందిన కార్లకు సాక్ష్యం. ప్రీమియం కాంపాక్ట్ ఎస్యువి హెచ్ ఆర్-వి మరియు రిఫ్రెష్ సీఅర్-వి లు కూడా ప్రదర్శింపబడతాయి . ఇవి సెప్టెంబర్ లో ఐరోపాలో ఏదో ప్లేస్ లో ప్రారంభించబడనున్నది.

ప్రాజెక్ట్ 2 4, ఒక ట్రాక్ ఫోకస్డ్ కారు కూడా ప్రపంచం అంతటా హోండా యొక్క వివిధ డిజైన్లకు పోటీగా ఈ షో లో ప్రదర్శిస్తారు . ఈ అసాధారణ ట్రాక్ కారు జపాన్ లో వాకో వద్ద ఆటోమొబైల్ డిజైన్ సెంటర్ అకాసాలో రూపకల్పన చేయబడినది. కారు యొక్క రూపానికి సంబంధించినంతవరకు, డ్రైవర్ ఒకవైపు మీద కూర్చొని ఉండగా, ఇంకోవైపు మోటార్ తో అమర్చబడి ఉన్నట్టుగా గమనించవచ్చు. ఇది చాలా అద్భుతమైన రూపకల్పన.

ఇంకా, కంపెనీ యొక్క అవకాశాలను ప్రదర్శించేందుకు, హోండా యూని-కబ్ ని కూడా ప్రదర్శించనుంది . ఇది ఒక మొబిలిటీ పరికరం. ఇది ఒక క్లోజ్డ్ భవనం మరియు పరిపూర్ణ నేలపై ఉపయోగించేందుకు రూపొందించబడినది. ఇది సెగ్వే పిటి వలే స్వయంచాలకంగా బరువు సర్దుబాటు వ్యవస్థను కలిగియుండి సులభంగా రైడ్ చేయగలిగేలా ఉంటుంది. ఉదాహరణకు యూనీ- కబ్ ఏ వైపుకి తిప్పితే అటువైపు వెళుతుంది.

అంతేకాక, అకార్డ్, అకార్డ్ టూరర్, సివిక్ టైప్ ఆర్ కూడా కార్యక్రమంలో పాల్గొంటాయి . టైప్ ఆర్ గురించి మాట్లాడుకుంటే, ఇది హోండా యొక్క ఆధునిక కారు దాని 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ విటెక్ మోటార్ తో అధిక పనితీరుని అందిస్తూ 310 PS శక్తిని మరియు 270 Kmph అధిక వేగాన్ని చేరుకొని అత్యంత శక్తివంతమైన ఫ్రంట్ వీల్ డ్రైవ్ హాచ్బాక్ లా పనిచేస్తుంది .

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
Rs.1.03 సి ఆర్*
కొత్త వేరియంట్
Rs.11.11 - 20.42 లక్షలు*
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
Rs.7 - 9.84 లక్షలు*
కొత్త వేరియంట్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర