ఫోర్డ్ ఫీగో వర్సెస్ మారుతి స్విఫ్ట్, హ్యుండై గ్రాండ్ i10, టాటా బోల్ట్

published on సెప్టెంబర్ 24, 2015 10:25 am by అభిజీత్ కోసం ఫోర్డ్ ఫిగో 2015-2019

  • 10 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: ఫోర్డ్ వారు ఎట్టకేలకు తరవాతి తరం ఫీగో ని ఆనందకరమైన ధరకి విడుదల చేశారు. ఇది రూ. 4.29 లక్షల (ఎక్స్- షోరూ, ఢిల్లీ) కి లభిస్తుంది. ఈ ధరతో దాదాపుగా అన్ని పోటీదారులని, అనగా మారుతీ స్విఫ్ట్, హ్యుండై గ్రాండ్ ఐ10 మరియూ టాటా బోల్ట్ లను మించిపోయింది. ముఖ్యాంశాలను మేము ఇక్కడ ప్రస్తుత పరుస్తున్నాము.

బాహ్యపు రూపం

రూపం విషయానికి వస్తే, ఈ ఫీగో మనని నిరాశ పరచదు. ఈ సిగ్నేచర్ ఫోర్డ్ నోస్ మిగిలిన కార్లకి భిన్నంగా కనిపిస్తుంది.
అంతఘతాలు

లోపల వైపు, ఫీగో కి నలుపు మరియూ సిల్వర్ పూతలు సెంట్రల్ కన్సోల్, డోర్ హ్యాండల్స్ ఇతరత్రాలపై కనపడతాయి. 

ఇంజిను


ఇంజిను విషయానికి వస్తే, 100ps డీజల్ మరియూ 112ps 1.5-లీటర్ TiVCT పెట్రోల్ ఇంజిను కలిగి ఉంది. మిగతా అన్ని పోటీదారి కార్లు దీని కంటే తక్కువగా ఉన్నాయి. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన ఫోర్డ్ ఫిగో 2015-2019

Read Full News

trendingహాచ్బ్యాక్

  • లేటెస్ట్
  • ఉపకమింగ్
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience