• English
  • Login / Register

రేపు భారతదేశం లో 488GTB ని ప్రారంభించబోతున్న ఫెరారి సంస్థ

ఫెరారీ 488 జిటిబి కోసం akshit ద్వారా ఫిబ్రవరి 16, 2016 05:58 pm ప్రచురించబడింది

  • 14 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఫెరారి యొక్క ఎంతగానో మురిపించిన 458 ఇటాలియా యొక్క భర్తీ 17 ఫిబ్రవరి 2015 న భారతీయ అరంగేట్రం చేస్తుంది. ఇది 488 GTB గా నామకరణం చేయబడింది. ఈ ఇటాలియన్ కార్ల తయారీ సంస్థ యొక్క రెండవ టర్బోచార్జెడ్ సూపర్కారు కాలిఫోర్నియా టి ని అనుసరించి గత ఏడాది భారతదేశం లో ప్రారంభించబడింది.

ఈ ఫెరారీ యొక్క పేరు లో 488   కొత్త 3.9 లీటర్ ట్విన్-టర్బోచార్జెడ్ V8 మిల్లు వ్యక్తిగత సిలిండర్ సామర్థ్యాన్ని సూచిస్తుంది, అయితే GTB అంటే గ్రాన్ టురిస్మో బెర్లినెట్టా (ఇటాలియన్ ఒక కూపే శరీర శైలిలో గ్రాండ్ టూరర్).

488 GTB యొక్క పవర్ప్లాంట్ 4.5-లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ ప్రిడిసర్ కి బదులుగా 3.9-లీటర్ల స్థాంభ్రంశాన్ని అందిస్తుంది. అయితే డిస్ప్లేస్మెంట్ తగ్గుదల డ్యుయల్, ట్విన్ స్క్రోల్ IHI turbos తో భర్తీ చేయబడుతుంది. ఇది v8 ని 661bhp శక్తి అందించేలా సహాయం చేస్తుంది. ఈ శక్తి ఐకానిక్ 458 కంటే 99bhp శక్తి అధనంగా అందిస్తుంది. అంతేకాదు, 488 ఒక దశాబ్దం క్రితం లెజెండరీ ఫెరారీ ఎంజో కంటే ఎక్కువ శక్తివంతమైనది గా ఉంటుంది. కేవలం 1370 కిలోగ్రాముల కెర్బ్ బరువుతో 488 GTB 0-200 కి.మీ. / గం 8.3 సెకెన్లలో చేరుకుంటుంది మరియు 0-100 కి.మీ. / గం 3 సెకన్లలో చేరుకుటుంది.

488 GTB వేరియబుల్ టార్క్ మేనేజ్మెంట్ ని కలిగి ఉంటుంది. అది సరళంగా భారీ 760 ఎన్ఎమ్ల గరిష్ట స్థాయి టార్క్ ని అందిస్తుంది మరియు దాని పరిధిలో శక్తివంతమైనదిగా ఉంటుంది. అయితే నిర్దిష్ట గేర్ నిష్పత్తులు ప్రయాణం అంతటా మంచి త్వరణం అందిస్తుంది.

458 అంటే క్రూరమైన ఎగ్జాస్ట్ సౌండ్ట్రాక్ పేరొందింది, ఫెరారి సంస్థ 488 GTB సౌండ్ట్రాక్ ని మరింత అద్భుతంగా చేసేందుకు అదనపు జాగ్రత్త తీసుకుంది. 

was this article helpful ?

Write your Comment on Ferrari 488 జిటిబి

ట్రెండింగ్‌లో ఉంది కూపే కార్స్

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
  • కియా syros
    కియా syros
    Rs.9.70 - 16.50 లక్షలుఅంచనా ధర
    ఫిబరవరి, 2025: అంచనా ప్రారంభం
  • టాటా సఫారి ఈవి
    టాటా సఫారి ఈవి
    Rs.32 లక్షలుఅంచనా ధర
    ఫిబరవరి, 2025: అంచనా ప్రారంభం
  • M జి Majestor
    M జి Majestor
    Rs.46 లక్షలుఅంచనా ధర
    ఫిబరవరి, 2025: అంచనా ప్రారంభం
  • కొత్త వేరియంట్
    మహీంద్రా be 6
    మహీంద్రా be 6
    Rs.18.90 - 26.90 లక్షలుఅంచనా ధర
    మార, 2025: అంచనా ప్రారంభం
  • కొత్త వేరియంట్
    మహీంద్రా xev 9e
    మహీంద్రా xev 9e
    Rs.21.90 - 30.50 లక్షలుఅంచనా ధర
    మార, 2025: అంచనా ప్రారంభం
×
We need your సిటీ to customize your experience