రూ. 3.45 కోట్ల ధర వద్ద ప్రారంభించబడిన ఫెరారీ కాలిఫోర్నియా టి

ప్రచురించబడుట పైన Aug 26, 2015 02:08 PM ద్వారా Abhijeet for ఫెరారీ కాలిఫోర్నియా టి

  • 4 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

భారతదేశంలో సూపర్ కారు జాబితాలో ఫెరారీ కాలిఫోర్నియా టి రూ.3.45 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వద్ద ప్రారంభించబడినది. కన్వర్టబుల్ గా ఉంటూనే దీనికి ఒక ప్రామాణికమైన కూపే రూఫ్ లైన్ రావడం తో వైవిధ్యం చేకూరింది. ఇది అద్భుతమైన పనితీరుతో మరియు ఆకర్షణీయమైన ఇకానిక్ డిజైన్ తో వినియోగదారులను ఆకట్టుకుంటుంది.   

కాలిఫొర్నియా టి వైపు చూసినట్లైతే గనుక ఇది ఆకర్షణీయంగా మరియు చాలా వేగంగా ప్రయాణించగలదు. ఇంకా దీనిలో ఏరోడైనమిక్ బాడీ లైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.      

ఈ కొత్త కాలిఫోర్నియా   వేరియబుల్ బూస్ట్ నిర్వహణ వ్యవస్థ తో 3.9 లీటర్ ద్వి టర్బో వి8 ఇంజిన్ తో అమర్చబడి 552భ్ప్ శక్తిని అందిస్తుంది. ఈ వ్యవస్థ వివిధ గేర్లలో వివిధ రకాల టార్క్ లను అందిస్తుంది. అధిక గేర్లపై అధిక టార్క్ ని అందిస్తుంది. డ్రైవర్ యొక్క అత్యుత్తమమైన  అనుభవం వలన త్వరణం పెరుగుతుంది.   డ్రైవర్ యొక్క అత్యుత్తమమైన అనుభవంతో త్వరణాన్ని పెంచడమే కాకుండా టర్బో లాగ్ ని తగ్గిస్తుంది.   

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన ఫెరారీ కాలిఫోర్నియా

Read Full News
  • ట్రెండింగ్
  • ఇటీవల
×
మీ నగరం ఏది?