ఫెరారీ GTC 4 Lusso ఆవిష్కరించింది! ఇక FF కు సెలవు
ఫిబ్రవరి 10, 2016 03:55 pm arun ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
కారు ఔత్సాహికులను ఆకర్షిస్తూ ఫెరారి FF వారు GTC4 Lusso వాహనాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు పేరు కొంచెం ఆడ్ గా అనిపించవచ్చు కానీ దుముకుతున్న గుర్రం లా అనిపించేటటువంటి ఈ కారు చాలా అద్భుతంగా ఉంటుంది.
ఈ డిజైన్ ఎఫ్ఎఫ్ యొక్క ఒక పరిణామం కంటే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా FF తో పోలిస్తే షూటింగ్ బ్రేక్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. 488 జిటిబి యొక్క ముందరి ఇప్పుడు 458 ఇటాలియాకు కొనసాగింపుగా కనిపిస్తుంది. ప్రక్కభాగనికి వస్తే, ఫెండర్ మీద గ్రిల్స్ మరియు స్వూపింగ్ రూఫ్లైన్ ఫెరారీ ని అత్యంత సమతుల్యమైన (మరియు అందంగా) ఉండే సిల్హౌట్ గా చేస్తుంది. దీనిలో వెనుకభాగం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. FF యొక్క పరిమాణంలో పెద్దదైన వెనుకభాగం చూడడానికి మాత్రం అంత పెద్దదిగా కనిపించదు. దీనిలో ఉండే ట్విన్ పాడ్ ల్యాంప్స్ దీని ముందరి దానిలో ఉండే విధంగా ఉండం చాలా ఆనందపరిచే విషయం. ఇక్కడ మేము చెప్పేది ఏమిటంటే దీని వెనుక భాగం ఫెరారీ 456 ని గుర్తు చేస్తుంది. ఈ ల్యాంప్స్
అంతర్భాగాలలో మీరు బెల్స్ మరియు విజిల్స్ ని కలిగి ఉంటుంది. ఇంకా దీనిలో 10.25 అంగుళాల టచ్స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థ అందించబడుతుంది. GTC4Lusso నలుగురు కూర్చునే విధంగా ఉంటుంది మరియు ఇది బ్రేక్ తీసుకొని వెళ్ళే సూపర్ కారులా కాకుండా ఇది ఒక విలాసవంతమైన గ్రాండ్ టూరర్. అయితే వివరాలను షీట్ తనిఖీ చెయ్యండి.
ఫెరారీ ఎఫ్ఎఫ్ యొక్క6.2 లీటర్ల V12 మముత్ ని నిలుపుకుంది. అయితే, 8000rpm వద్ద 680bhp శక్తిని మరియు 700Nm టార్క్ ని అందిస్తుంది. ఈ GTC4 Lusso వాహనం 0 నుండి 100 కిలోమీటర్లు చేరుకొనేందుకు 3.4 సెకన్ల సమయం పడుతుంది. ఇది అవుట్గోయింగ్ ఎఫ్ఎఫ్ కంటే 0.3 సెకన్లు వేగంగా ఉంటుంది. ఇది ఫెరారీ యొక్క 4RM-ఎస్ (నాలుగు చక్రాల స్టీరింగ్) ని కలిగి ఉంటుంది మరియు F12tdfలో కూడా చూడవచ్చు.
0 out of 0 found this helpful