ప్రత్యేకం: వోల్వో వారు ఎస్90 యొక్క విడుదల 2017 లో ఉంటుంది అని స్పష్టం చేశారు

సెప్టెంబర్ 21, 2015 04:48 pm manish ద్వారా సవరించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

వోల్వో వారు వారి S90 మోడల్ ని 2017 సంవత్సరానికి భారతదేశానికి తీసుకు వస్తారు. స్వీడిష్ తయారీదారులతో సంబంధం ఉన్న మా వర్గాల సమాచారం మేరకు ఈ లగ్జరీ సెడాన్ యొక్క ప్రవేశంపై స్పష్టత వచ్చింది. అసలైన S90 ని భర్తీ చేసేందుకై 2014 వోల్వో S80 ని తీసుకురావడం జరిగింది. అసలు S90 సెడాన్ వోల్వో చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది ఎందుకంటే అదే రేర్-వీల్-డ్రైవ్ తో వచ్చిన చివరి స్వీడిష్ కారు తయారీదారి. గత రెండు తరాలుగా S80 భర్తీలను చేస్తూ వచ్చి S90 యొక్క విలాసవంతమైన పరంపరకు అడ్డు పడింది.

ఈమధ్య కాలంలో S90 వంటి ఒక మోడలు చిత్రాలు ఆన్లైన్ లో కంటపడ్డాయి. వీటిని చూస్తే వోల్వో యొక్క రాబోయే మోడలు డిజైన్ లాగా అనిపిస్తున్నాయి. ఈ చిత్రాలు చూస్తుంటే ఈ మోడల్ వోల్వో చరిత్రలో మరో మైలురాయి గా నిలుస్తుంది అని అనిపిస్తోంది. రాబోయే S90 వోల్వో కంపెనీ యొక్క అత్యంత ఉన్నత మోడల్ గా నిలుస్తుంది. వోల్వో యొక్క కాన్సెప్ట్ కూపే నుండి ఈ మోడల్ ఎన్నో లక్షణాలు పునికి తెచ్చుకున్నట్టుగా ఉంది. వీటిలో భాగంగా, వోల్వో యొక్క సిగ్నేచర్ దీర్ఘచతురస్రాకార గ్రిల్లు మరియూ సిగ్నేచర్ 'థార్స్ హ్యామర్' ఎలీడీ డే టైం-రన్నింగ్ లైట్స్ ఉంటాయి. ఈ సెడాన్ లో హాలర్ డిజైన్ భాష మరియూ అంతర్ఘతాలలో తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతర విలాసవంతమైన లక్షణాలతో కలగలిపి అమర్చబడి ఉంటుంది. ఇది వోల్వో వారి ఆర్డీ విభాగం యొక్క పనితనం.

ఆల్ వీల్ డ్రైవ్ సెకనుకి 100 సార్లు చొప్పున పరిసరాలను పరీక్షించే మల్టిపల్ వెహికల్ సెన్సార్లను కలిగి ఉంటుంది. ఆప్టిమం డ్రైవింగ్ డైనమిక్స్ ని అందించేందుకు గాను, కారులో అధునాతన ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ని అమర్చడం జరిగింది. ఇది ప్రత్యేకంగా, బ్రేక్-బేస్డ్ టార్క్ వెక్టరింగ్ కంట్రోల్ తో పాటుగా టార్క్ వెక్టరింగ్ ఆల్-వీల్-డ్రైవ్ ని కలిగి ఉంటుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience