• English
    • Login / Register

    సరిపోల్చడం: హోండా జాజ్ వర్సెస్ స్విఫ్ట్ వర్సెస్ ఎలైట్ ఐ 20 వర్సెస్ పోలో వర్సెస్ పుంటో ఈవిఓ

    జూలై 08, 2015 03:23 pm raunak ద్వారా ప్రచురించబడింది

    • 19 Views
    • 4 వ్యాఖ్యలు
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    హోండా, మూడవ తరం జాజ్ తో ప్రీమియం హ్యాచ్బ్యాక్ విభాగంలోకి తిరిగి ప్రవేశించింది. అంతేకాకుండా, దీని యొక్క ధరలు, మునుపటి తరం జాజ్ తో పోలిస్తే చాలా పోటీ గా ఉన్నాయి. ప్రస్తుతం ఈ జాజ్ యొక్క ధర రూ. 5.30 లక్షలు.  

    జైపూర్: హోండా, అధికారికంగా రూ.5.30 లక్షల ప్రారంభ ధర వద్ద జాజ్ యొక్క మూడవ తరం హాచ్బాక్ ను ప్రవేశపెట్టింది. ఈ జాజ్ యొక్క ప్రారంభ ధర, దీని పోటీధారుడైన హ్యందాయ్ ఎలైట్ ఐ20 ప్రారంభ ధర ఒకేలా ఉండటం మనం గమనించవచ్చు. భవిష్యత్తు లో ఈ జాజ్, కొనుగోలుదారుల మన్నన ఏ రకంగా పొందబోతుందో చూద్దాం. ప్రస్తుతం ఈ వాహనం ఆశాజనకంగా కనిపిస్తుంది! మరోవైపు, ఈ జాజ్ యొక్క పోటీధారులైన మిగిలిన వాహనాలతో నిర్దేశాలను పోల్చి చూశాము.   

     

    హోండా జాజ్ యొక్క మొదటి డ్రైవ్ వీడియో ను వీక్షించండి.

    was this article helpful ?

    Write your Comment on Honda జాజ్ 2014-2020

    ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience