ఆడి 2016 ఆటో ఎక్స్పోలో దాని ప్రోలాగ్ కాన్సెప్ట్ ప్రదర్శించబడింది.

ఫిబ్రవరి 04, 2016 07:20 pm sumit ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మైదానంలో పెద్ద మీడియా సిబ్బంది తో # first2expo- ఆటో ఎక్స్పో 2016 యొక్క విశేషాలని కార్దేకో అందరికీ విసృతంగా అందిస్తుంది.

ఆడి 2016 ఆటో ఎక్స్పోలో దాని ప్రోలాగ్ కాన్సెప్ట్ ప్రదర్శించబడింది. ఈ కారు భారీ కొలతలతో పాటుగా ఆడి యొక్క కొత్త డిజైన్ తో ప్రదర్శనలో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. స్పోర్టీనెస్, తేలికైన డిజైన్ మరియు క్వాట్రో ఆల్ వీల్ డ్రైవ్ యొక్క కలయికతో ప్రోలాగ్ ఒక విలాసవంతమైన కూపే రూపంలో ప్రజానీకాన్ని వరించాయి.

1989 నుండి ఆడి 90 క్వాట్రో IMSA GTO రేసు కారు స్ఫూర్తితో ఈ కారు యొక్క రూపకల్పన అసలైన A8 మరియు TTద్వారా ప్రభావితమైంది. కారు యొక్క వెడల్పు మరియు కనిష్ట గ్రౌండ్ క్లియరన్స్ ఒక అద్భుతమైన డిజైన్ తో ఆటోమొబైల్ ని అందిస్తుంది. ప్రొలాగ్ ప్రతీ కారకంలో ఇంకా దాని రిఫ్రెష్ పేర్లతో బ్రాండ్ అప్పీల్ తో ఒక సామాన్య ఆడీ గా ఉంటుంది. ఈ కూప్ ఒక బలమైన ఫ్రంట్ రూపురేఖలను కలిగియుండి ఒక ఫ్రంట్ సిగ్నేచర్ గ్రిల్ ని పొంది ఉండబోతుంది. హెడ్లైట్ విషయానికి వస్తే ఇవి రెండు విభిన్న టెక్నాలజీల సంగమంగా ఆకర్షణీయంగా కనిపించబోతున్నాయి. అవి లేజర్ లైట్ మరియు ఆడీ మాట్రిక్ బీంస్ స్పిల్ట్టింగ్. కారు ప్రక్క రూపురేఖలను చూసినట్లయితే వాహన తయారీదారులు సొంపైన గీతలను ప్రవహించే విధంగా తయారుచేయడం జరిగింది. ఇక ఫెండర్ లక్షణాలను గమనించినట్లయితే అది Ur-Quattro ని తలపిస్తుంది.

తయారీదారులు డిజైన్ ని కొద్దిగా మార్చి వెనుక భాగాన్ని తయారుచేసారు. వాహనం యొక్క ట్రంక్ లిడ్ డ్రైవింగ్ దిశగా వచ్చే విధంగా కనిపించి ఒక యాచ్ రూపంలో కనిపిస్తుంది.

ఈ ప్రొలాగ్ కాన్సెప్ట్ 4.0 లీటర్ TFSI ఇంజిన్ ని కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్ట శక్తి 605bhp గా కలిగి 753nm టార్క్ ని అందిస్తుంది. ఈ శక్తి ద్వారా ఈ వాహనం కేవలం 3.7 సెకెనలలో 100Kmph చేరుకుంటుంది. ట్రాన్స్మిషన్ వ్యవస్థను ఆడీ వారు 8-స్పీడ్ ట్రిప్టానిక్ ఆటోమెటిక్ గేర్బాక్స్ తో అందించారు. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience