Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

స్పెక్టర్ లో జేమ్స్ బాండ్ నడిపిన ఆస్టన్ మార్టిన్ DB10 వేలానికి ఉంది.

జనవరి 28, 2016 05:56 pm manish ద్వారా ప్రచురించబడింది

ఒక వేల మీరు కూడా జేమ్స్ బాండ్ తాగినటువంటి "వోడ్కా మార్టిని" తాగి మీ మొహాల్లో సంతోషాన్ని కలిగించుకునే వారు గనుక అయితే మీకొక శుభవార్త. మీరు రోడ్ పైన బాండ్ నడిపిన ఆస్టన్ మార్టిన్ DB10 కారుకి యజమాని అయ్యే అవకాశం వచ్చింది. ఇప్పుడు మీరు కూడా ఆ కారుని డ్రైవ్ చేయవచ్చును. స్పెక్టర్ 24 విడతలో నిర్మించబడిన పది ఆస్టన్ మార్టిన్ DB10s వాహనాలలో ఒకటయిన జేమ్స్ బాండ్ నడిపిన వాహనం ఇప్పుడు వేలం వేయబడుతుంది. చూడండి.

కారు కింద ఒక ఆస్టన్ మార్టిన్ V8 వాన్టేజ్ ఉంటుంది.కానీ ఆస్టన్ యొక్క ఒక బ్రాండ్ తాజా డిజైన్ ఫిలాసఫీ తో కొత్త కార్బన్ ఫైబర్ బాడీతో ఉంటుంది. ఈ స్పోర్ట్స్ కారు మాన్యువల్ ట్రాన్స్మిషన్ సహాయంతో సాధించవచ్చు. ఇది 305 kph, వేగాన్ని ఇస్తుంది.

వాస్తవానికి ఈ కారు యొక్క ప్రత్యేకత ఏమిటంటే, DB10 సాధారణ స్పోర్ట్స్కార్ల లా కాకుండా, ఈ కారు యొక్క వ్యాల్యూని అబినందించ వచ్చును. ప్రత్యేకంగా వాడుకోవాలనుకునే వారికి ఈ వాహనం ఏజ్ తో సంబంధం లేకుండా ఇది వెలకట్టలేని కళా పీఠంగా ఉంటుంది. మంచి పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది ఒక మంచి విషయం.

Aston Martin DB10

సినిమా యొక్క గుర్తుగా DB10 వాహనం 10 నుండి 15 కోట్ల బాల్ పార్క్ ధర లో ఉంటుంది. ఇది ప్రత్యేక వన్ -77 hypercar పోలి ఉండి ఒక 7.3-లీటర్ V12 లక్షణాలు కలిగి ఉంటుంది.

అందువలన అక్కడ అందరు రేసోర్స్ఫుల్ పురుషులు మరియు మహిళలు అర్మానీ టుక్సీడొస్ ధరించి,ఓమెగస్ పట్టీ , వాల్తేరు PPK వేసుకుని జేమ్స్ బాండ్ లాగా కనిపించటానికి అదనంగా ఇలాంటివి ధరించి ఈ కారుని నడపండి.

ఇది కూడా చదవండి; డిబి 11 యొక్క అధికారిక వీడియో ను బహిర్గతం చేసిన ఆస్టన్ మార్టిన్ (స్పెక్టర్ స్పోయిలర్ ఇన్సైడ్)​

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
Rs.15.50 - 27.25 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.15 - 26.50 లక్షలు*
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.6.20 - 10.51 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.48.90 - 54.90 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర