2016 స్కోడాసూపర్బ్ భారత ఆటోఎక్స్పోలో బహిర్గతం చేయబడింది

ప్రచురించబడుట పైన Feb 03, 2016 11:31 AM ద్వారా Abhijeet for స్కోడా సూపర్బ్

  • 0 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

స్కోడా యొక్క ప్రతిష్టాత్మకమయిన కారు " ద సూపర్బ్" ని దాని 2016 తయారీదారు యొక్క అధికారిక వెబ్ సైట్ అవతార్ లో బహిర్గతం చేసారు. తయారీదారు భారత ఆటో ఎక్స్పో తాజా ఇతరేషణ్ లో పాల్గొనటం లేదు. లగ్జరీ సెడాన్ 2016 మొదటి త్రైమాసికంలో ప్రారంభించే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. ఈ కారు కారు టయోటా కామ్రీ  మరియు తదుపరి తరం వోక్స్వ్యాగన్ పస్సాట్  (స్కోడా మాతృ సంస్థ) వంటి కార్లకు వ్యతిరేకంగా పోటీ ఇవ్వనుంది.

కారు అంతర్ఘతంగా మరియు బహిర్గతంగా కూడా సౌందర్య పరమయిన మార్పులని కలిగి ఉంటుంది. కొంత సమయం క్రింద ఇంటర్నెట్ పరిథలం పై విడుదల అయిన ఈ కారు యొక్క చిత్రాలని ఇప్పుడు చూడవచ్చును. ప్రస్తుత కారు తో పోలిస్తే, 2016 స్కోడా అద్భుతమైన మరియు ద్రుడమయినదిగా ఉంటుంది. కానీ ఇప్పటికీ గ్రిల్ వంటి పరికరాలతో ఉంటుంది. పదునైన హెడ్ల్యాంప్ లు LED ప్రొజెక్టర్లు కలిగిన ఒక కొత్త DRL సెటప్ తో వస్తున్నాయి. 

కారు యొక్క లోపలి భాగం కొద్దిపాటి డిజైనుని కలిగి ఉంటుంది. దీని యొక్క నాణ్యత మరియు ఇతర వివరాలు ఇప్పుడున్న పోటీకి సమానంగా ఇముడ్చుకుని వచ్చిందని భావిస్తున్నారు. ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే వంటి ఫీచర్లని కలిగి ఉన్న సమాచార వినోద వ్యవస్థ కలిగి ఉంటుంది. అయితే మ్యూజిక్ సిస్టమ్, 12 స్పీకర్లతో జత చేయబడి ఉంటుంది. అయితే మ్యూజిక్ సిస్టమ్, 3 జోన్ వాతావరణ నియంత్రణ కలిగి ఉంటుంది. ఇవి ఉండటం వలన ఈ కారు గురించి మాట్లాడే వారిని ఎక్కువగా ఆకర్షించాయి. 

ఇంజిన్ల గురించి మాట్లాడితే ఈ సూపర్బ్ వాహనం అదే విధమయిన 2.0 లీటర్ టీడీఐ డీజిల్ మోటార్ కలిగి ఉంటుంది. బహుశా ఇది 190 PS మరియు 400 Nm శక్తి మరియు టార్క్ లని ఉత్పత్తి చేసే సామర్ధ్యం కలిగి ఉండవచ్చు. అయితే ప్రస్తుత ఇంజిన్ 140 PS మరియు 320 ఎన్ఎమ్ల ఇంజిన్ని కలిగి ఉంటుంది. అయితే, పెట్రోల్ మోటార్ కూడా అదే విధమయిన 1.8 లీటర్ TSI, 20PS బంప్ తో, 180 PS మరియు 250 ఎన్ఎమ్ల శక్తి మరియు టార్క్లని ఉత్పత్తి చేసే సామర్ధ్యం కలిగి ఉంటుంది.

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన స్కోడా సూపర్బ్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

ఎక్స్-షోరూమ్ ధర కొత్త ధర
  • ట్రెండింగ్
  • ఇటీవల
×
మీ నగరం ఏది?