ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
పాదచారుల హెచ్చరిక వ్యవస్థతో మారుతి గ్రాండ్ విటారా
అకౌస్టిక్ వెహికల్ అలర్టింగ్ సిస్టమ్ (AVAS)అనేది, కారు ఉనికిని గుర్తించి పాదచారులను హెచ్చరించే ఒక అలారం సిస్టం. ఈ సిస్టమ్ పాదచారులను గుర్తించగానే ఆటోమేటిక్ గా అలారం మోగిస్తుంది. వాహనం నుండి ఐదు అడుగుల
జూన్ 2023లో మారుతి బ్రెజ్జా కంటే సబ్-4m SUV అమ్మకాల్లో ఇప్పటికే ముందంజలో ఉన్న టాటా నెక్సాన్
హ్యుందాయ్ వెన్యూ మారుతి బ్రెజాను అధిగమించి సబ్‌కాంపాక్ట్ అమ్మకాల్లో అత్యధికంగా అమ్ముడైన రెండవ SUVగా నిలచింది.
హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ vs వెన్యూ Vs ఎక్స్టర్: ధరల పోలికలు
హ్యుందాయ్ ఎక్స్టర్ అనేది మైక్రో SUVగా డిజైన్ చేయబడి గ్రాండ్ i 10 నియోస్ ప్లాట్ ఫారం ఆధారంగా తయారుచేయబడినది
నవీకరించబడిన కియా సెల్టోస్ GT లైన్ మరియు టెక్ లైన్ మధ్య గల వృత్యాసాలు
టెక్ లైన్ మరియు GT లైన్ రూపాల్లో ఎప్పుడూ లభించే సెల్టోస్ ఇప్పుడు మరింత నవీకరించబడిన విలక్షణమైన రూపంలో లభిస్తుంది.
ఈ జూలై నెలలో రెనాల్ట్ కార్లపై రూ.77,000 వరకు ప్రయోజనాలు
ఇప్పటికీ కార్ తయారీదారుడు, MY22 మరియు MY23 యూనిట్ల అన్ని మోడళ్లలోనూ ప్రయోజనాలను అందిస్తోంది
ఈ అర్థరాత్రి నుండి ప్రారంభం కానున్న కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ యొక్క బుకింగ్‌లు. మీ k-కోడ్ ను తయారుగా ఉంచుకోండి.
అధిక-ప్రాధాన్యతతో డెలివరీ కోసం ఉపయోగపడే k-కోడ్, జూలై 14 న బుకింగ్‌లు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది.
రూ.93.90 లక్షల ధరతో విడుదలైన 2023 BMW X5 ఫేస్ؚలిఫ్ట్
2023 X5 సవరించిన ముందు భాగం మరియు డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ డిస్ప్లేؚలతో అప్ؚడేట్ చేసిన క్యాబిన్ؚను పొందుతుంది
లాటిన్ NACP క్రాష్ టెస్ట్స్ లో 0 స్టార్లు దక్కించుకున్న సిట్రోయెన్ C3.
దీని బాడీ షెల్ 'అస్థిర'మైనదిగా రేట్ చేయబడింది మరియు అదనపు భారం తట్టుకోవడంలో విఫలమైంది.
రానున్న FAME III స్కీమ్‌తో ప్రయోజనం పొందనున్న హైడ్రోజన్ కార్లు
అయితే, కొత్త FAME III నిబంధనలలో ఎథనాల్-ఆధారిత కార్ؚలు చేర్చబడతాయో, లేదో చూడాలి
కియా ఇండియా ప్లాంట్ నుండి విడుదలవుతున్న 1 మిలియనవ కారుగా నిలుస్తున్న కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్
భారతదేశంలో తయారైన, కియా ప్లాంట్ నుండి విడుదల అవుతున్న 1 మిలియనవ కారు కొత్త ‘ప్యూటర్ ఆలివ్’ రంగులో GT లైన్ వేరియంట్ అయిన కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్
డైనమిక్ టర్న్ ఇండికేటర్ؚలతో కనిపించిన 2024 టాటా నెక్సాన్
ప్రస్తుత మోడల్ؚతో పోలిస్తే అనేక ప్రీమియం జోడింపులను పొందనున్న 2024 టాటా నెక్సాన్.
విడుదలకు ముందే డీలర్ؚషిప్ؚలను చేరుకున్న కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్
డీలర్షిప్ వద్ద చేరుకున్న కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్ కొత్త ‘ప్యూట ర్ ఆలివ్’ పెయింట్ ఎంపికలో వస్తున్న GT లైన్ వేరియంట్.
ఈ జూలైలో రూ.1 లక్ష వరకు డిస్కౌంట్ అందించనున్న హ ్యుందాయ్
ఈ నెలలో మీరు ఈ హ్యుందాయ్ కార్లపై క్యాష్ డిస్కౌంట్ؚలను, ఎక్స్ؚఛేంజ్ ఆఫర్లను మరియు కార్పొరేట్ ప్రయోజనాలను పొందవచ్చు .
8.41 లక్షల ధరతో ప్రారంభంకానున్న మారుతి ఫ్రాంక్స్ CNG వేరియంట్లు!
గ్రీనర్ పవర్ ట్రైన్‌తో పాటు మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా దక్కించుకున్న బేస్ స్పెక్ సిగ్మా మరియు డెల్టా వేరియంట్లు.
భారీగా కప్పబడి కనిపించిన టాటా కర్వ్
ఈ SUV భారతదేశ మార్కెట్ؚలోకి వచ్చే సంవత్సరం ప్రవేశించవచ్చు, ముందుగా ఎలక్ట్రిక్ వేరియంట్లో రావచ్చు.