Hyundai Creta 2015-2020

హ్యుందాయ్ క్రెటా 2015-2020

కారు మార్చండి
Rs.9.16 - 15.72 లక్షలు*
This కార్ల మోడల్ has discontinued

హ్యుందాయ్ క్రెటా 2015-2020 యొక్క కిలకమైన నిర్ధేశాలు

ఇంజిన్1396 సిసి - 1591 సిసి
పవర్88.7 - 126.2 బి హెచ్ పి
torque259.87 Nm - 151 Nm
సీటింగ్ సామర్థ్యం5
డ్రైవ్ టైప్ఎఫ్డబ్ల్యూడి
మైలేజీ22.1 kmpl
  • key నిర్ధేశాలు
  • top లక్షణాలు
  • ప్రత్యేక లక్షణాలు

క్రెటా 2015-2020 ప్రత్యామ్నాయాల ధరను అన్వేషించండి

హ్యుందాయ్ క్రెటా 2015-2020 ధర జాబితా (వైవిధ్యాలు)

  • all వెర్షన్
  • పెట్రోల్ వెర్షన్
  • డీజిల్ వెర్షన్
  • ఆటోమేటిక్ వెర్షన్
క్రెటా 2015-2020 1.6 విటివిటి బేస్(Base Model)1591 సిసి, మాన్యువల్, పెట్రోల్, 15.29 kmplDISCONTINUEDRs.9.16 లక్షలు*
క్రెటా 2015-2020 1.6 విటివిటి ఈ1591 సిసి, మాన్యువల్, పెట్రోల్, 15.29 kmplDISCONTINUEDRs.9.16 లక్షలు*
క్రెటా 2015-2020 1.6 ఈ1591 సిసి, మాన్యువల్, పెట్రోల్, 15.8 kmplDISCONTINUEDRs.9.60 లక్షలు*
క్రెటా 2015-2020 1.4 సిఆర్డిఐ బేస్(Base Model)1396 సిసి, మాన్యువల్, డీజిల్, 21.38 kmplDISCONTINUEDRs.9.99 లక్షలు*
క్రెటా 2015-2020 1.6 ఈ ప్లస్1591 సిసి, మాన్యువల్, పెట్రోల్, 15.8 kmplDISCONTINUEDRs.10 లక్షలు*
వేరియంట్లు అన్నింటిని చూపండి

హ్యుందాయ్ క్రెటా 2015-2020 సమీక్ష

అనేక కొత్త లక్షణాలతో, హ్యుందాయ్ క్రెటా 2018 వాహనం గతంలో కంటే బలమైన ప్యాకేజీతో మారి మన ముందుకు వచ్చింది!

హ్యుందాయ్ క్రెటా 2015-2020 యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

  • మనకు నచ్చిన విషయాలు

    • 2018 క్రెటా ప్రీ- ఫేస్లిఫ్ట్ మోడల్ నుండి అన్ని లక్షణాలను తీసుకొచ్చింది, అంతేకాకుండా ఇది బాగా ట్యూన్ చేయబడిన సస్పెన్షన్ సెటప్ మరియు పరిపక్వ రైడ్ నాణ్యతతో అందించబడింది
    • హ్యుందాయ్ క్రెటా అత్యంత అద్భుతమైన అంశాలతో కాంపాక్ట్ ఎస్యూవి విభాగంలో అందించబడింది. ఇది ఒక సన్రూఫ్, విధ్యుత్ డ్రైవర్ సీటు, వైర్లెస్ ఛార్జింగ్ మరియు 17 అంగుళాల చక్రాలను కలిగి ఉంది
    • క్రెటా ఉత్తమమైన కాంపాక్ట్ ఎస్యూవి లలో ఒకటిగా కొనసాగుతుంది, హుందాయ్ యొక్క తాజా క్యాస్కేడింగ్ గ్రిల్ వాహనం యొక్క లుక్ ను మరింత పెంచుతుంది.
    • శక్తివంతమైన మరియు శుద్ధి ఇంజిన్ ఎంపికలు. హ్యుందాయ్ క్రెటా 2018 దాని విభాగంలో అత్యంత శక్తివంతమైన ఎస్యూవి గా కొనసాగుతోంది
    • 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపిక, 1.6- లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లలో అందిస్తున్నారు. మీ నచ్చిన వాహనాన్ని ఎంపిక చేసుకోండి!
  • మనకు నచ్చని విషయాలు

    • ఏ డబ్ల్యూ డి (ఆల్ వీల్ డ్రైవ్) ఏ వేరియంట్ లోనూ అందుబాటులో లేదు. ఇదే ధరతో ఉండే అనేక ఇతర ఎస్యూవి అయిన రెనాల్ట్ డస్టర్ తో సహా 4 డబ్ల్యూ డి / ఏ డబ్ల్యూ డి ఎంపికను అందిస్తుంది
    • హ్యుందాయ్ క్రెటా ఎస్ఎక్స్ (ఓ) వేరియంట్ ను మినహాయిస్తే మిగిలిన ఏ వేరియంట్ లోనూ ఆటోమేటిక్ గేర్బాక్స్ అందించబడటం లేదు మరియు సైడ్ అండ్ కర్టెన్ ఎయిర్బాగ్స్ వంటి భద్రతా ఫీచర్ లూ కూడా అందించబడటం లేదు.
    • ఐసోఫిక్స్ చైల్డ్ సీటు యాంకర్ మరియు పార్కింగ్ సెన్సార్ల వంటి భద్రతా లక్షణాలు 2018 హ్యుందాయ్ క్రెటా లో ప్రామాణికంగా అందించబడటం లేదు. ఫోర్డ్ ఫ్రీస్టైల్, ఎకోస్పోర్ట్ మరియు మారుతి సుజుకి విటారా బ్రెజా వంటి మరింత సరసమైన కార్లలో వాటిని ప్రామాణికంగా అందిస్తున్నారు.
    • 2018 హ్యుందాయ్ క్రెటా వాహనం, విద్యుత్ టైల్గేట్, వెంటిలేటెడ్ ముందు సీట్లు మరియు ఏ సి ఆడర్ ఎలిమినేటర్ వంటి అనేక లక్షణాలు ఈ వాహనంలో అందుబాటులో లేవు. మరింత సరసమైన హ్యుందాయ్ వెర్నా లో అందించబడ్డాయి

ఏఆర్ఏఐ మైలేజీ20.5 kmpl
సిటీ మైలేజీ13.99 kmpl
ఇంధన రకండీజిల్
ఇంజిన్ స్థానభ్రంశం1582 సిసి
no. of cylinders4
గరిష్ట శక్తి126.2bhp@4000rpm
గరిష్ట టార్క్259.87nm@1500-3000rpm
సీటింగ్ సామర్థ్యం5
ట్రాన్స్ మిషన్ typeమాన్యువల్
ఇంధన ట్యాంక్ సామర్థ్యం55 litres
శరీర తత్వంఎస్యూవి

    హ్యుందాయ్ క్రెటా 2015-2020 వినియోగదారు సమీక్షలు

    క్రెటా 2015-2020 తాజా నవీకరణ

    హ్యుందాయ్ క్రెటా ధర: 2018 హ్యుందాయ్ క్రెటా ఫేస్లిఫ్ట్ వెర్షన్ ధర రూ. 9.50 లక్షల నుండి రూ. 15.10 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వద్దఉంటుంది. ఈ వాహనం ఐదు వేరియంట్ లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది, అవి వరుసగా- ఈ, ఈ+, ఎస్, ఎస్ ఎక్స్, ఎస్ ఎక్స్ (ఓ).మరిన్ని వివరాలకు ఇక్కడ చదవండి.

    హ్యుందాయ్ క్రెటా ఇంజన్: - ఈ వాహనం అవుట్గోయింగ్ మోడల్ లో ఉండే అవే ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. 2018 క్రెటా క్రింది మూడు ఎంపికలు తో అందుబాటులో ఉంది. అవి వరుసగా, 1.6 లీటర్ పెట్రోల్, 1.4 డీజిల్ మరియు 1.6 డీజిల్ ఇంజన్. ముందుగా 1.6 లీటర్ పెట్రోలు ఇంజన్ విషయానికి వస్తే, అత్యధికంగా 123 పిఎస్ పవర్ ను అలాగే అత్యధికంగా 151 ఎన్ ఎం గల టార్క్ లను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అదే 1.4 లీటర్ డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే అత్యధికంగా 90 పిఎస్ పవర్ ను అలాగే 220 ఎన్ ఎం గల టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు, 1.6 లీటర్ డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే అత్యధికంగా 128 పిఎస్ పవర్ ను అలాగే 260 ఎన్ ఎం గల టార్క్ లను విడుదల చేస్తుంది. 1.6 లీటర్ పెట్రోల్, డీజిల్ యూనిట్లు 6- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటాయి అయితే ఈ మూడు ఇంజిన్లు, 6- స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ తో జత చేయబడి అందుబాటులో ఉన్నాయి.

    హ్యుందాయ్ క్రెటా లక్షణాలు: ఈ 2018 క్రెటా వాహనం పోటీకి ప్రతిస్పందనగా, హ్యుందాయ్ ముందు అవుట్గోయింగ్ మోడల్ లో ఉండే అంశాల కంటే ఎక్కువ లక్షణాలను కలిగి ఉన్న 2018 క్రెటాను మన ముందుకు తీసుకొచ్చింది. ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ విషయానికి వస్తే, ఎస్ఎక్స్ (ఓ) వేరియంట్ లో ఒక ఎలక్ట్రిక్ సన్రూఫ్, ఒక 7- అంగుళాల టచ్స్క్రీన్ టీవీ వ్యవస్థ తో కూడిన ఆపిల్ కార్ ప్లే మరియు యాండ్రాయిడ్ ఆటో రెండు మద్దతులతో వస్తుంది. అంతేకాకుండా, వైర్లెస్ మొబైల్ ఛార్జింగ్ డాక్, 6- మార్గాలలో విద్యుత్ తో సర్ధుబాటయ్యే డ్రైవర్ సీటు, పుష్ బటన్ ప్రారంభం స్మార్ట్ కీ బ్యాండ్ తో వస్తుంది, సెన్సార్ల తో కూడిన రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, క్రూజ్ కంట్రోల్, వెనుక వెంట్ లతో కూడిన ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆటో డిమ్మింగ్ ప్రభావం కలిగిన లోపలి రేర్ వ్యూ మిర్రర్ లు (ఐఆర్విఎం), యాంత్రికంగా సర్దుబాటు చేసుకోవడానికి వీలున్న సైడ్ రేర్ వ్యూ మిర్రర్లు (ఓఆర్విఎం లు) మరియు వంపు- సర్దుబాటు కలిగిన స్టీరింగ్ వీల్ వంటి అద్భుతమైన లక్షణాలు అందించబడ్డాయి.

    హ్యుందాయ్ క్రెటా భద్రతా అంశాలు: హ్యుండాయ్ 2018 క్రెటా భద్రతా విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంది. అంతేకాకుండా కార్ల తయారీదారుడు కీలకమైన భద్రతా అంశాలను అందించి కొనుగోలుదారులను తన వైపు తిప్పుకుంటున్నాడు. కార్ల తయారీదారుడు ప్రస్తుతం ఈ వాహనంలో, ద్వంద్వ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్ మరియు ఏబిఎస్ తో పాటు ఈబిడి అంశాలను ఈ వాహనం యొక్క అన్ని వేరియంట్ లలో ప్రామాణికంగా అందిస్తుంది. ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో, సైడ్ మరియు కర్టెన్ ఎయిర్బాగ్స్, వాహన స్థిరత్వ నియంత్రణ, ఎలక్ట్రానిక్ స్థిరత్వ నియంత్రణ మరియు హిల్ లాంచ్ అసిస్ట్ వంటి లక్షణాలను ఈ వాహనానికి అందించాడు. అయితే, ఐసోఫిక్స్ చైల్డ్ సీటు యాంకర్స్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వంటి అంశాలు ఎస్ ఎక్స్ వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

    పోటీ: 2018 క్రెటా వాహనం, నవీకరణలతో పుష్కలంగా అనేక అంశాలతో నింపబడి ఉంది. ఈ వాహనం, మారుతి ఎస్- క్రాస్, రెనాల్ట్ డస్టర్ట్, మరియు రెనాల్ట్ క్యాప్చర్ వంటి వాహనాలకు గట్టి పోటీను ఇస్తుంది.  

    ఇంకా చదవండి

    హ్యుందాయ్ క్రెటా 2015-2020 Car News & Updates

    • తాజా వార్తలు
    • Must Read Articles

    హ్యుందాయ్ క్రెటా 2015-2020 వీడియోలు

    • 11:52
      Hyundai Creta Variants Explained In Hindi | Which Variant Should You Buy?
      5 years ago | 224 Views
    • 2:04
      2018 Hyundai Creta Facelift | Changes, New Features and Price | #In2Mins
      5 years ago | 5.8K Views
    • 6:36
      Hyundai Creta Pros & Cons
      5 years ago | 518 Views
    • 11:39
      Hyundai Creta vs Maruti S-Cross vs Renault Captur: Comparison Review in Hindi
      5 years ago | 1K Views
    • 8:57
      2018 Hyundai Creta Review in Hindi
      5 years ago | 5.4K Views

    హ్యుందాయ్ క్రెటా 2015-2020 మైలేజ్

    ఈ మాన్యువల్ డీజిల్ వేరియంట్ 22.1 kmpl మైలేజ్ ను కలిగి ఉంది. ఈ ఆటోమేటిక్ డీజిల్ వేరియంట్ 17.6 kmpl మైలేజ్ ను కలిగి ఉంది. ఈ మాన్యువల్ పెట్రోల్ వేరియంట్ 15.8 kmpl మైలేజ్ ను కలిగి ఉంది. ఈ ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ 14.8 kmpl మైలేజ్ ను కలిగి ఉంది.

    ఇంకా చదవండి
    ఇంధన రకంట్రాన్స్ మిషన్ఏఆర్ఏఐ మైలేజీ
    డీజిల్మాన్యువల్22.1 kmpl
    డీజిల్ఆటోమేటిక్17.6 kmpl
    పెట్రోల్మాన్యువల్15.8 kmpl
    పెట్రోల్ఆటోమేటిక్14.8 kmpl

    హ్యుందాయ్ క్రెటా 2015-2020 Road Test

    హ్యుందాయ్ క్రెటా vs రెనాల్ట్ క్యాప్టర్ vs మారుతి S-క్రాస్: డీ...

    ఫ్రాన్స్ కోరియా మరియు జపాన్ తో సూడో-SUV ప్రపంచ కప్ లో పోటీపడింది! ట్రోఫీతో ఏ కారు వెళుతుంది?

    By tusharMay 11, 2019
    2018 హ్యుందాయ్ క్రెటా ఫేస్లిఫ్ట్: సమీక్ష

    దాదాపు మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైనప్పటి నుండి, క్రెటా ముందుగా ఏ ఇతర క్రాసోవర్ కూడా చేయని ...

    By alan richardMay 11, 2019
    ఇంకా చదవండి

    ట్రెండింగ్ హ్యుందాయ్ కార్లు

    • పాపులర్
    • రాబోయేవి
    Are you confused?

    Ask anything & get answer లో {0}

    Ask Question

    ప్రశ్నలు & సమాధానాలు

    • తాజా ప్రశ్నలు

    What is the waiting period of Creta in Shimla?

    Will New Creta 2020 be available in diesel as well?

    Which variant of 2020 Creta is equipped with Bose sound system?

    Is Creta 2020 equipped with paddle shifters and if yes, in which variant?

    What is the price of rear camera for Creta 1.6 SX in company?

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర