హ్యుందాయ్ క్రెటా LED టైల్ లాంప్స్ కొత్త పిక్చర్స్ లో రివీల్ చేయబడ్డాయి

published on ఏప్రిల్ 20, 2019 01:57 pm by dinesh కోసం హ్యుందాయ్ క్రెటా 2015-2020

  • 21 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి
  • 2019 హ్యుందాయ్ క్రెటా ఇప్పుడు SX వేరియంట్ నుండి LED టెయిల్ లాంప్స్ ని పొందుతుంది.
  • క్రెటా SX (O) ఎగ్జిక్యూటివ్ ఒక కొత్త టాప్ వేరియంట్; పెట్రోల్ మరియు డీజిల్ కోసం రూ. 14.14 లక్షలు, రూ. 15.63 లక్షలు (ఎక్స్ షోరూం ఢిల్లీ) ధరని కలిగి ఉంది.
  •  SX (O) వేరియంట్ పై రూ. 28,000 ప్రీమియంను ఆకర్షిస్తుంది
  •  SX (O) వేరియంట్ పై వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లను పొందుతుంది
  • వెనుక పార్కింగ్ సెన్సార్స్, కో- డ్రైవర్ సీట్ బెల్ట్ హెచ్చరిక మరియు స్పీడ్ అలర్ట్ వ్యవస్థ ఇప్పుడు ప్రామాణికంగా అందుబాటులో ఉన్నాయి.

Hyundai Creta SX(O) Executive

హ్యుందాయ్ జనవరిలో క్రెటాను నవీకరించినప్పుడు, అది ఒక కొత్త అధునాతన వేరియంట్ SX (O) ఎగ్జిక్యూటివ్ ని పరిచయం చేసింది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్లు రెండింటిలో లభ్యమవుతుండగా, ఈ కొత్త వేరియంట్ రూ. 14.14 లక్షలు మరియు రూ. 15.63 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధరకే లభిస్తుంది.

కొత్త వేరియంట్ పరిచయం మాత్రమే కాకుండా, హ్యుందాయ్ కాంపాక్ట్ SUV యొక్క ప్రామాణిక భద్రతా లక్షణాలను కూడా నవీకరించింది. డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్బాగ్స్ మరియు ABS తో ముందు ప్రామాణికంగా అందించేది, క్రెట్టా ఇప్పుడు రియర్ పార్కింగ్ సెన్సార్స్, స్పీడ్ ఎలర్ట్ సిస్టమ్, డ్రైవర్ మరియు కో- డ్రైవర్ సీట్బెల్ట్ అలర్ట్ సిస్టమ్ మరియు ఎసి కోసం ఎకో కోటింగ్ అన్ని వేరియంట్లలో అందిస్తుంది. ఈ కొత్త లక్షణాలలో వెనుక పార్కింగ్ సెన్సార్లు ముందు (S- వేరియంట్ నుంచి) ఇవ్వబడేది,స్పీడ్ హెచ్చరిక వ్యవస్థ మరియు కో-డ్రైవర్ సీట్‌బెల్ట్ అలర్ట్ అందించబడేవి కాదు.

Hyundai Creta LED Tail Lamps Revealed In New Pics

ఈ నవీకరణతో, హ్యుందాయ్ క్రెటా లో LED టైల్ లాంప్స్ ని ప్రవేశపెట్టింది మరియు వీటిని ఇప్పుడు SX వేరియంట్ నుండి అందిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో సమాచారం బహిర్గతం కాగానే, కార్ల తయారీదారు ఇప్పుడు అధికారికంగా దాని వెబ్ సైట్ లో కొత్త వేరియంట్ ను విడుదల చేశారు మరియు కొత్త LED టెయిల్ ల్యాంప్స్ యొక్క చిత్రాలను కూడా విడుదల చేశారు.  

Hyundai Creta SX(O) Executive

క్రెటా SX (O) వేరియంట్ ఎగ్జిక్యూటివ్ SX (O) వేరియంట్ కంటే రూ .28,000 ఎక్కువ ఖర్చు అవుతుంది. ఆ అదనపు ప్రీమియం కోసం, SX (O) ఎగ్జిక్యూటివ్ వేరియంట్ SX (O) వేరియంట్ పై అధనంగా వెంటిలేషన్ ముందు సీట్లుతో అమర్చబడుతుంది.

2018 Hyundai Creta

SX (O) ఎగ్జిక్యూటివ్ లోని ఇతర లక్షణాలు SX (O) వేరియంట్ తో షేర్ చేయబడ్డాయి. కాబట్టి ఇది ఎలక్ట్రిక్ సన్రూఫ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వైర్లెస్ ఛార్జింగ్, ఆరు ఎయిర్ బాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆటో క్లైమేట్ కంట్రోల్, వెనుక పార్కింగ్ కెమెరా సెన్సర్, క్రూయిస్ కంట్రోల్ మరియు ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో తో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి లక్షణాలను పొందుతుంది.

యాంత్రికంగా, క్రెటా SX(O) ఎగ్జిక్యూటివ్ వేరియంట్  క్రేటా SX(O) లో ఉండేటటువంటి అదే ఇంజిన్లచే శక్తిని కలిగి ఉంది, అనగా 1.6 లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లతో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే, క్రెటా SX(O) ఎగ్జిక్యూటివ్ కేవలం 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో మాత్రమే ఉంటుంది. హ్యుందాయ్ SUV, S(పెట్రోల్-మాత్రమే) మరియు SX వేరియంట్స్ లో (పెట్రోల్ మరియు డీజిల్)  ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ను మాత్రమే అందిస్తోంది.  

1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 123PS గరిష్ట శక్తిని అందిస్తుంది మరియు 151Nm గరిష్ట టార్క్లను ఉత్పత్తి చేస్తుంది, 1.6 లీటర్ డీజిల్ ఇంజన్ 128Ps శక్తిని మరియు 260Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.  

హ్యుందాయ్ క్రెటా SX (O) ఎగ్జిక్యూటివ్ కొనుగోలు చేసుకొనేందుకు విలువైనదా?

2018 Hyundai Cretaరూ 28,000 ప్రీమియం వెంటిలేటెడ్ సీట్లకు తీసుకోబడుతుంది, ఇది SX (O) వేరియంట్ పై అధనంగా ఈ వేరియంట్ మాత్రమే ఈ లక్షణాన్ని కలిగి ఉంది. దీనికోసం ఇంత డబ్బు పెట్టడం కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. మీరు ఈ ఫీచర్ కోసం ఎక్కువ ఖర్చు చేయాలనుకుంటున్నారా? దిగువ వ్యాఖ్యల విభాగంలో మీ ఆలోచనలను మాకు తెలియజేయండి.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన హ్యుందాయ్ క్రెటా 2015-2020

Read Full News

trendingకాంక్వెస్ట్ ఎస్యూవి

  • లేటెస్ట్
  • ఉపకమింగ్
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience