ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
BS6 టయోటా ఇన్నోవా క్రిస్టా 2.8-లీటర్ డీజిల్ ఆప్షన్‌ను కోల్పోయింది
ఇప్పుడే లాంచ్ అయిన BS6 టయోటా ఇన్నోవా క్రిస్టా రెండు ఇంజన్ ఆప్షన్లతో మాత్రమే లభిస్తుంది
మిత్సుబిషి యొక్క ఎర్టిగా-ప్రత్యర్థి భారతదేశంలో మా కంటపడింది, మార్చి 2020 తరువాత ప్రారంభించబడుతుందా?
మిత్సుబిషి ఎక్స్పాండర్ ఇప్పటికే ఆగ్నేయ ఆసియా మార్కెట్లలో ఉంది మరియు ఇది పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది
బ్రెజ్జా-ప్రత్యర్థి కియా QYI ఆగస్టు 2020 నాటికి ప్రారంభించనుంది
ప్రీ-ప్రొడక్షన్ మోడల్ ఆటో ఎక్స్పో 2020 లో ప్రవేశిస్తుంది
టాటా ప్రస్తుత వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లతో హారియర్ యొక్క మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది
ఇప్పటివరకు 15,000 హారియర్ యజమానులకు వ్యక్తిగతీకరించిన బ్యాడ్జీలు, కాంప్లిమెంటరీ వాష్, సర్వీస్ డిస్కౌంట్ మరియు ఇంకెన్నో అందించింది
హ్యుందాయ్ సాంట్రో BS 6 వివరాలు వెల్లడించబడ్డాయి, త్వరలో ప్రారంభం
BS 6 అప్డేట్ వలన ధరలు సుమారు రూ .10,000 పెరుగుతా యని ఆశిస్తున్నాము
వారంలోని టాప్ 5 కార్ వార్తలు: కియా సెల్టోస్, మారుతి ఇగ్నిస్, ఆటో ఎక్స్పో 2020 లో ఉండే టాప్ SUV
మీ కోసం ఒక ఒకే పేజీలో వారంలోని అన్ని విలువ ైన ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి
ఆటో ఎక్స్పో 2020 లో గ్రేట్ వాల్ మోటార్స్: ఏమి ఆశించవచ్చు
ఈ బ్రాండ ్ 2021 లో హవల్ H6 SUV తో ఇండియన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది
మహీంద్రా మరాజో BS6 సర్టిఫికేషన్ పొందింది. ఈ క్రమంలో ఒక వేరియంట్ ని కోల్పోయింది
BS6 అప్డేట్ ఇంజిన్ అవుట్‌పుట్ పై ప్రభావ ం చూపినట్లు లేదు. అయితే, ఇది మరాజో తన టాప్ వేరియంట్‌ను కోల్పోయేలా చేసింది
2020 మహీంద్రా XUV 500 సీటింగ్ మరియు ఇంటీరియర్ మా కంటపడింది
లేత గోధుమరంగులో ఫినిషింగ్ చేయబడిన రెండవ మరియు మూడవ వరుస సీట్లను కొత్త చిత్రాలు వెల్లడిస్తున్నాయి
రెనాల్ట్ ట్రైబర్ AMT టెస్ట్ అవుతూ మా కంటపడింది, త్వరలో ప్రారంభం కానున్నది
AMT ట్రాన్స్‌మిషన్‌ను BS6- కంప్లైంట్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు అందించనున్నారు
గ్రేట్ వాల్ మోటార్స్ దాని భారతదేశానికి రానున్న కారుతో ఊరిస్తుంది
చైనా కార్ల తయారీసంస్థ 2020 ఆటో ఎక్స్‌పోలో మొదటిసారిగా అడుగుపెట్టనున్నది