వారంలోని టాప్ 5 కార్ వార్తలు: కియా సెల్టోస్, మారుతి ఇగ్నిస్, ఆటో ఎక్స్‌పో 2020 లో ఉండే టాప్ SUV
కియా సెల్తోస్ 2019-2023 కోసం dhruv attri ద్వారా జనవరి 09, 2020 11:51 am ప్రచురించబడింది
- 30 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మీ కోసం ఒక ఒకే పేజీలో వారంలోని అన్ని విలువైన ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి
కియా సెల్టోస్ క్రాష్ టెస్ట్:
భారతదేశం యొక్క SUV పోస్టర్ బిడ్డ, కియా సెల్టోస్, ANCAP చేత క్రాష్ టెస్ట్ చేయబడింది మరియు ఫలితాలు అసాధారణమైనవి అని నివేదించడం మాకు సంతోషంగా ఉంది. ఇది ఇండియా-స్పెక్ మోడల్ నుండి కొద్దిగా మారవచ్చు, కాని ఇది ఇప్పటికీ మన దేశం కోసం కియా యొక్క మొట్టమొదటి సమర్పణ యజమానులకు భారీ విశ్వాసాన్ని ఇస్తుంది. ఇవన్నీ చెబుతున్నప్పటికీ, వాస్తవానికి ఇది ఎంత స్కోర్ చేసింది?
డీజిల్ ఇంజన్స్ కి ఇంక సెలవు:
మేము BS 6 అమలు గడువుకు వెళుతున్నప్పుడు, మాస్-మార్కెట్ కార్లపై అత్యంత ఉత్తేజకరమైన మరియు ఇంధన-సమర్థవంతమైన డీజిల్ ను మేము తొలగిస్తున్నాము. ఇక్కడ తొలగించనున్న డీజిల్ ఇంజన్లు ఏవైతే ఉన్నాయో అవి మేము ఇక్కడ పొందుపరిచాము.
మారుతి ఇగ్నిస్ ఫేస్‌లిఫ్ట్:
ఫేస్ లిఫ్టెడ్ మారుతి ఇగ్నిస్ యొక్క హై డెఫినిషన్ చిత్రాలు బయటపడ్డాయి మరియు ఇది ముందు నుండి ఎస్-ప్రెస్సో లాగా కనిపిస్తుంది. ఇది ప్రక్క భాగం మరియు వెనుక ప్రొఫైల్ నుండి ఎలా కనిపిస్తుంది?
కియా సెల్టోస్ మరియు MG హెక్టర్ ప్రత్యర్థులని మీరు 2020 లో చూడవచ్చు:
మీ SUV ముట్టడి 2020 లో మరింత పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే మనకి చాలా మటుకు కార్లు ఈ SUV విభాగంలో రానున్నాయి. వాటిలో ఎక్కువ భాగం కియా సెల్టోస్ మరియు MG హెక్టర్ లతో పోటీ పడే అవకాశం ఉంది.
ఆటో ఎక్స్‌పోలో SUV లు: ఆటో ఎక్స్‌పో 2020 లో ప్రముఖ సబ్-4m సమర్పణల ఫేస్‌లిఫ్ట్‌ల నుండి లగ్జరీ బ్రాండ్ల నుండి సరికొత్త పూర్తి-పరిమాణ SUV ల వరకు పలు రకాల SUV లు ఉంటాయి. మీరు మీ ఎంపికను ఇక్కడ తీసుకోవచ్చు.
దీనిపై మరింత చదవండి: కియా సెల్టోస్ ఆన్ రోడ్ ప్రైజ్
0 out of 0 found this helpful