• Hyundai Santro Front Left Side Image
 • Hyundai Santro
  + 40Images
 • Hyundai Santro
 • Hyundai Santro
  + 6Colours
 • Hyundai Santro

హ్యుందాయ్ శాంత్రో

కారును మార్చండి
230 సమీక్షలుఈ కారుకి రేటింగ్ ఇవ్వండి
Rs.3.9 - 5.65 లక్ష*
*ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ
వీక్షించండి ఏప్రిల్ ఆఫర్లు
Don't miss out on the festive offers this month

హ్యుందాయ్ శాంత్రో యొక్క కిలకమైన నిర్ధేశాలు

మైలేజ్ (వరకు)30.48 km/kg
ఇంజిన్ (వరకు)1086 cc
బిహెచ్పి68.0
ట్రాన్స్మిషన్మాన్యువల్ / ఆటోమేటిక్
సీట్లు5
సర్వీస్ ఖర్చుRs.2,388/yr

శాంత్రో తాజా నవీకరణ

హ్యుందాయ్ శాంత్రో ధర మరియు విడుదల: ఈ శాంత్రో 3.90 లక్షల నుండి 5.65 లక్షల మధ్యలో విడుదల చేయబడింది. కొరియన్ కారు తయారీదారులు, ఈ వాహనాన్ని కాంపాక్ట్ హాచ్బ్యాక్ విభాగంలో తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వాహనం యొక్క ఏ ఒక్క వాహనంలో కూడా అల్లాయ్ వీల్స్ అందించబడలేదు. వచ్చే సంవత్సరం ఇదే సమయంలో హ్యుందాయ్ అష్టా వేరియంట్ తీసుకొని రావడానికి సిద్ధంగా ఉంది. 

హ్యుందాయ్ శాంత్రో వేరియంట్లు: శాంత్రో ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. డి- లైట్, ఎరా, మాగ్నా, స్పోర్ట్స్ మరియు ఆస్టా. కొత్త శాంత్రో ఏఎంటి తో పాటు సిఎన్జీ కిట్ను పొందుతుంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హ్యుందాయ్ శాంత్రో ఇంజిన్ మరియు మైలేజ్: కొత్త హ్యుందాయ్ శాంత్రో కు శక్తివంతమైన 1.1-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అమర్చారు. ఇది 69పిఎస్ గరిష్ట శక్తిని మరియు 99ఎన్ఎం గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. హ్యుందాయ్ కొత్త శాంత్రో, సర్టిఫికేషన్ ఆధారంగా మైలేజ్ను ప్రకటించింది, మాన్యువల్ గా మరియు ఆటోమేటిక్ వెర్షన్ లో కూడా 20.3 కిలోమీటర్లు మైలేజ్ ను ఇస్తుంది. మాగ్న మరియు స్పోర్ట్జ్ రకాల్లో సిఎన్జీ కిట్ అందుబాటులో ఉంది, అయితే మాన్యువల్ ట్రాన్స్మిషన్తో మాత్రమే ఇది అందుబాటులో ఉంది. సిఎన్జీ లో నడుస్తున్నప్పుడు, శాంత్రో 1.1-లీటర్ ఇంజిన్ 59పిఎస్ గరిష్ట శక్తిని మరియు 84ఎన్ఎమ్ గరిష్ట టార్క్ లను విడుదల చేస్తుంది. అదే సిఎన్జీ కిట్ అయితే 30.48కిలోమీటర్లు / కిలో మైలేజీని ఇస్తుంది.

హ్యుందాయ్ శాంత్రో ఫీచర్స్: డ్రైవర్ ఎయిర్బాగ్, ఎబిఎన్ మరియు ఈబిడిలు అన్ని వాహనాలలో ప్రామాణికమైనవి. టాప్ స్పెక్ ఆస్టా వేరియంట్లో మాత్రమే అదనపు ప్రయాణీకుల ఎయిర్బాగ్ వస్తుంది. మిర్రర్లింక్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, వెనుక పార్కింగ్ కెమెరా & సెన్సార్స్ మరియు వెనుక ఏసి వెంట్స్, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి కొన్ని సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లు అందించబడ్డాయి.

హ్యుందాయ్ శాంత్రో ప్రత్యర్ధులు: హ్యుందాయ్ శాంత్రో- డాట్సన్ గో, మారుతి సుజుకి వాగన్ ఆర్, సెలెరియో మరియు టాటా టియాగో వంటి వాటికి గట్టి పోటీని ఇస్తుంది.

హ్యుందాయ్ శాంత్రో ధర list (Variants)

D Lite1086 cc , మాన్యువల్, పెట్రోల్, 20.3 kmplRs.3.9 లక్ష*
ఎరా1086 cc , మాన్యువల్, పెట్రోల్, 20.3 kmplRs.4.25 లక్ష*
మాగ్నా1086 cc , మాన్యువల్, పెట్రోల్, 20.3 kmplRs.4.58 లక్ష*
స్పోర్ట్జ్1086 cc , మాన్యువల్, పెట్రోల్, 20.3 kmpl
Top Selling
Rs.5.0 లక్ష*
Magna AMT1086 cc , ఆటోమేటిక్, పెట్రోల్, 20.3 kmplRs.5.19 లక్ష*
Magna CNG1086 cc, Manual, CNG, 30.48 km/kgRs.5.24 లక్ష*
ఆస్టా1086 cc , మాన్యువల్, పెట్రోల్, 20.3 kmplRs.5.46 లక్ష*
Sportz AMT1086 cc , ఆటోమేటిక్, పెట్రోల్, 20.3 kmplRs.5.47 లక్ష*
Sportz CNG1086 cc, Manual, CNG, 30.48 km/kgRs.5.65 లక్ష*
వేరియంట్లు అన్నింటిని చూపండి
Ask Question

Are you Confused?

Ask anything & get answer లో {0}

హ్యుందాయ్ శాంత్రో సమీక్ష

కొత్త హ్యుందాయ్ శాంత్రో, పాత మోడల్ మోడల్ కన్నా వెడల్పుగా మరిన్ని ఫీచర్లతో దాని పోటీ వాహనాలకు గట్టి పోటీని ఇవ్వడానికి మెరుగైన అంశాలతో విడుదల చేయబడింది.శాంత్రో కొత్త వాహనం, డ్యూయల్ ఎయిర్బ్యాగ్స్ లేవు, ఇది భారతదేశంలో అమ్ముడుపోయే ఏ కారులోనైనా ప్రామాణికమైనదని మేము భావిస్తున్నాము. రెండవది, టిల్ట్ సర్దుబాటు స్టీరింగ్ వీల్, సర్దుబాటు చేయగల హెడ్ రెస్ట్, అల్లాయ్ వీల్స్ మరియు డిఆర్ఎల్ఎస్ వంటి ఫీచర్లను కనీసం ఆస్టా వేరియంట్లలో అయినా అందించి ఉంటే బాగుండేది. శాంత్రో ఇంటీరియర్స్ పరంగా నిజంగా చాలా ఆకర్షణీయంగా ఉంది. ప్లాస్టిక్స్ మరియు మెటీరియల్స్ నాణ్యత చాలా మంచిది కాని వీటిని హ్యుందాయ్ కార్లతో పోల్చి చూడలేరు. ఇంటీరియర్స్ నాణ్యత అద్భుతంగా ఉంది కానీ, యాంత్రికంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. పాత మోడల్ స్పోర్ట్స్ లుక్ లేనప్పటికీ, కానీ కొత్త వెర్షన్ ధర వద్ద మరింత ప్రీమియం అనుభవాన్ని అందిస్తుంది. కాబట్టి మీరు ఒక మంచి కారు కోసం చూస్తున్న వ్యక్తి అయితే, నాణ్యత కోసం మరింత ఖర్చు పెట్టడం పట్టించుకోకపోతే, సాన్త్రో మీ ఎంపికగా ఉండాలి.

 ప్రశాంతంగా డ్రైవ్ చేస్తూ ఉంటే, లోపలి నాణ్యత అభినందించే విధంగా ఉంటుంది, మీ ఫోన్ ను కారు ఇన్ఫోటైన్మెంట్ సిస్టం కి జత చేసి ప్రయాణ సమయంలో వినోదం పొందవచ్చు. శాంత్రో 3000ఆర్పిఎమ్ వద్ద టాప్ గేర్లో రోజంతా గంటకి 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చు మరియు కష్టం లేకుండా ప్రయాణించవచ్చు. మాన్యువల్ ట్రాన్స్మిషన్ యొక్క షిఫ్ట్స్ ఖచ్చితమైనవి మరియు చిన్నవి అలాగే క్లచ్ తేలికగా ఉంటుంది. ఆటోమేటిక్ ఇంజిన్ తో ప్రయాణిస్తున్నప్పుడు ఆహ్లాదకరంగా ఉంటుంది. మేము 14-అంగుళాల వీల్స్ తో టాప్ వేరియంట్ అయిన అస్టా మరియు స్పోర్ట్స్ వేరియంట్ లను నడిపించాము. రహదారిపై అవాంతరాలను ఎదుర్కొంటున్న సమయంలో శాంత్రో యొక్క క్యాబిన్ స్తంభించిపోతుంది, ప్రశాంతమైన ప్రయాణం ఎగువ భాగంలో ఉన్న కార్ల నుండి ఆశిస్తాం. ఈ వాహన సస్పెన్షన్ కూడా సౌలభ్యం కోసం ట్యూన్ చేయబడలేదు శాంత్రో స్టీరింగ్ నగరం మరియు పార్కింగ్ సమయాలలో చాలా తేలికగా, సులువుగా ఉంటుంది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు కొంచెం భారీ అవుతుంది, ఇది నమ్మకంగా అనిపిస్తుంది. రహదారి వేగంతో నడిపినప్పుడు ఎగువ భాగంలో ఉన్న కారు ను ఎంపిక చేసుకోవడం మంచిది, నగర ప్రయాణాలకు ఇది ఉత్తమం.

Exterior

● చూడటానికి వెడల్పుగా ఉంటుంది కానీ, దాని సెగ్మెంట్లో అతిపెద్ద కారు కాదు

● ఇతర మోడ్రన్ హ్యుందాయ్ కార్లతో పోలిస్తే విలక్షణమైనదిగా ఉంది

● ట్రెడిషినల్ టాల్బాయ్ హాచ్బాక్ కాదు

● టాప్ 2 వేరియంట్లు అయిన (ఆస్టా మరియు స్పోర్ట్జ్) ఎక్స్టీరియర్స్ పరంగా ఒకేలా కనిపిస్తాయి

 

2018 శాంత్రో దాని విభాగంలో అతిపెద్ద కారు కాదు, కానీ అలా అని చిన్నది కాదు. అయితే, విశాలంగా ఉంది. గ్రాండ్ ఐ10 పక్కన నిలబెట్టినట్లైతే, శాంత్రో పరిమాణంలోని చిన్నదిగా ఉంటుంది.

కొలతలు హ్యుందాయ్ శాంత్రో డాట్సన్ గో మారుతి సుజుకి సెలిరియో టాటా టియాగో మారుతి సుజుకి వాగన్ ఆర్ / వాగన్ ఆర్ విఎక్స్ఐ
పొడవు 3610మిల్లీ మీటర్లు 3788మిల్లీ మీటర్లు 3695మిల్లీ మీటర్లు 3746మిల్లీ మీటర్లు 3599మిల్లీ మీటర్లు /  3636మిల్లీ మీటర్లు
వెడల్పు 1645మిల్లీ మీటర్లు 1636మిల్లీ మీటర్లు 1600మిల్లీ మీటర్లు 1647మిల్లీ మీటర్లు 1495మిల్లీ మీటర్లు / 1475మిల్లీ మీటర్లు
ఎత్తు 1560మిల్లీ మీటర్లు 1507మిల్లీ మీటర్లు 1560మిల్లీ మీటర్లు 1535మిల్లీ మీటర్లు 1700మిల్లీ మీటర్లు / 1670మిల్లీ మీటర్లు
వీల్బేస్ 2400మిల్లీ మీటర్లు 2450మిల్లీ మీటర్లు 2425మిల్లీ మీటర్లు 2400మిల్లీ మీటర్లు 2400మిల్లీ మీటర్లు
బూట్ స్పేస్ 235 లీటర్లు 265 లీటర్లు 235 లీటర్లు 242 లీటర్లు 180 లీటర్లు

 

ఈ కారు ఎక్స్టీరియర్స్ విషయానికి వస్తే, ఐ10 యొక్క వారసుడిగా కనిపిస్తుంది. ఉదాహరణకు, శాంత్రో హెడ్ల్యాంప్స్, ఐ10 ముందు ఫేస్లిఫ్ట్ వెర్షన్ ను పోలి ఉంటుంది. ముందు భాగంలో కొన్ని, వింతగా కనిపిస్తాయి, వైడ్ బ్లాక్ ప్లాస్టిక్ బేస్ మరియు నిలువుగా ఉన్న ఫాగ్ లాంప్స్ బేస్ లలో చూడవచ్చు. ముందు భాగంలో నుండి పాత పోర్స్చే కయేన్ గురించి మొత్తం ముందు డిజైన్ గుర్తుచేస్తుంది. ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారా? లేదా?

ఈ కారు ఎక్స్టీరియర్స్ కు ఎక్కువ క్రోమ్ అందించబడింది. ఈ శాంత్రో యొక్క డోర్ హాండిళ్ళు, పాత కారు వాలె ఫ్లాపీ యూనిట్లను కలిగి ఉంది. అయితే, కొత్త శాంత్రోలో అల్లాయ్ వీల్స్ కూడా అందించబడటం లేదు. కనీసం అగ్ర శ్రేణి వేరియంట్లో అయినా అందించి ఉంటే బాగుండేది. ఒకవేళ శాంత్రో కు అమర్చిన గ్రాండ్ ఐ10 అల్లాయ్స్ లను అమర్చలేము ఎందుకంటే రెండు చక్రాల పరిమాణం 14 అంగుళాలు కానీ (పిడిసి రెండు కార్లకు భిన్నంగా ఉంటుంది). 2019లో అష్టా వేరియంట్ లో అయినా అల్లాయ్ వీల్స్ అందించవలసి ఉంది. కానీ మారుతి సంస్థ, 2018 శాంత్రో కోసం కొత్త అల్లాయ్ చక్రాలను అభివృద్ధి చేయడంలో హుందాయ్ ఇంకనూ మార్కెట్లో సరైన వాటిని కనుగొనాల్సి ఉంది. ఈ కారులో అల్లాయ్ వీల్ లేకపోవడం మెటీరియల్స్ లిస్టులో ఒక బాధాకరమైన విషయం అని చెప్పవచ్చు. (ఎల్ఈడి డిఆర్ఎస్ లు) స్పోర్ట్జ్ మరియు ఆస్టా రెండు రకాలలో ఎక్కువగా కనిపిస్తాయి.

శాంత్రో వెనుక భాగం విషయానికి వస్తే, వెడల్పుగా కనిపిస్తోంది, వెనుక బంపర్ కు లైసెన్స్ ప్లేట్ యొక్క రెండు వైపులా నల్లని ప్లాస్టిక్ క్లాడింగ్ను అమర్చబడి ఉంటుంది. ఈ కారుకి స్పాయిలర్ లేదు, కానీ ఇది స్పోర్టిగా కనిపించగలదు. హ్యుందాయ్ యొక్క సిగ్నేచర్ క్యాస్కేడింగ్ గ్రిల్ ను పొందినప్పటికీ, ఇతర హ్యుందాయ్ కార్లతో పోలిస్తే ముందు డిజైన్ ప్రత్యేకంగా ఉంటుంది.

 

Interior

● మొత్తం ఇంటీరియర్స్ నాణ్యత మరియు రూపకల్పన కొత్త బెంచ్మార్క్ను సెట్ చేస్తుంది

● ఆకుపచ్చ రంగులో ఉన్న ఆకుపచ్చ ఇన్సర్ట్ మరియు సీబీ బెల్ట్లతో బ్లాక్ కాబిన్ యవ్వనంగా కనిపిస్తోంది. కొనుగోలుదారులకు ఒక మంచి ఎంపికగా ఉంది

● సీటింగ్ సాపేక్షంగా తక్కువగా ఉంది (పాత సాన్ట్రాతో పోలిస్తే); క్యాబిన్ లోకి సులభంగా వెళ్లలేము 

● ఏసి నిజంగా శక్తివంతమైనది

● వెనుక ప్రయాణీకులు హెడ్ రెస్ట్లు లేకపోవడంపై ఫిర్యాదు చేసారు, అయితే ఇతర ఇంటీరియర్స్ ల వలన అభినందించవచ్చు

 

Performance

కొత్త శాంత్రో కోసం, హ్యుందాయ్ యొక్క పాత శాంత్రో లో ఉండే 1.1 లీటర్ ఎప్సిలాన్ ఇంజిన్ ఇంజన్ నే ప్రవేశపెట్టింది మరియు ఇది ఐ10 కూడా ఇదే కొనసాగుతుంది. ఇది 4-సిలిండర్ ఇంజిన్ రెండు కారణాల కోసం తిరిగి ప్రవేశపెట్టబడింది. పవర్ వ్యత్యాసం కోసం మరియు రెండవది నాలుగు సిలండర్ల కోసం. దీనిలో ఉన్న 1.0  లీటర్ ఇంజన్ 3 సిలండర్ ఇంజన్. అదే ఐ10 లో ఉన్న ఇంజన్, 1.2 లీటర్ యూనిట్. ఇది ఇయాన్ యొక్క 1.0-లీటర్, 3-సిలిండర్ యూనిట్ కంటే మరింత శక్తివంతమైనదిగా తయారు చేయబడింది.

శాంత్రో 1.0 ఇంజన్, 69పిఎస్ గరిష్ట శక్తిని కలిగి ఉంది, ఇది ప్రత్యర్థులతో సమానంగా ఉంటుంది, అదే టియాగో విషయానికి వస్తే 85పిఎస్ శక్తిని విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. శాంత్రో, మాన్యువల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ రెండింటినీ కలిగి ఉంది. ఇదే ఇంజిన్ ఫ్యాక్టరీ-బిగించిన సిఎన్జీ కిట్తో వస్తుంది, కానీ ఈ కలయికకు పవర్ అవుట్పుట్ 59పిఎస్ కు పడిపోతుంది.

సిటీలో, మీరు ప్రశాంతంగా డ్రైవింగ్ చేస్తే, మీరు 4 వ గేర్లో సుమారు గంటకు 50 కిలోమీటర్ల వేగం వద్ద డ్రైవ్ చేయగలరు. 5వ గేర్లో దానిని దాటడానికి ప్రయత్నించండి కానీ ఫలితం లేదు, ఎందుకంటే మీరు వేగవంతం చేసినా ఇంజిన్కు తగినంత శక్తి లేదు. 

 

Safety

ఈ కారు భద్రత విషయానికి వస్తే, కొత్త శాంత్రో లో ఎబిఎస్ తో పాటు ఈబిడి మరియు డ్రైవర్-సైడ్ ఎయిర్బాగ్ వంటి ఫీచర్లు ప్రామాణికంగా అందించబడుతున్నాయి. పోటీ వాహనాలతో ఏ మాత్రం తక్కువ కాకుండా సమానంగా లేదా కొంచెం పైనే ఉంది. శాంత్రో మోనికెర్ను కలిగి ఉన్న కొత్త తరం కారు, భద్రతా పరంగా కొత్త బెంచ్ మార్కును ఏర్పాటు చేయడానికి హ్యుందాయ్ చాలా కృషి చేసింది. డ్యూయల్ ఎయిర్బ్యాగ్స్ ఈ వాహనంలో ప్రామాణికంగా అందిస్తున్నాడు. ప్రస్తుతానికి, టాప్ ఎస్టా వేరియంట్లో మాత్రమే డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బాగ్స్, ఫ్రంట్ సీట్ బెల్ట్ ప్రీటెన్షనర్ మరియు లోడ్ పరిమితితో వస్తుంది.

 

Variants

శాంత్రో ఐదు వేరియంట్ లలో లభ్యమౌతుంది. అవి వరుసగా డి- లైట్, ఎరా, మాగ్నా, స్పోర్ట్స్ మరియు ఆస్టా. శాంత్రో అన్ని వాహనాలలో డ్రైవర్ వైపు ఎయిర్బ్యాగ్ ప్రామాణికం అయినప్పటికీ, ప్రయాణీకుల వైపు ఎయిర్బ్యాగ్ అగ్ర శ్రేణి వేరియంట్ లో మాత్రమే లభిస్తుంది. ఎక్కువగా ఒంటరిగా డ్రైవ్ చేసేవారికి, మాగ్నా మరియు స్పోర్ట్జ్ రకాలు ఆఫర్లో లక్షణాల పరంగా మంచి విలువను అందిస్తాయి. కళాశాలకు వెళ్లడానికి ఒక కారు కోసం చూస్తున్న యువకులు ప్రత్యేకంగా నల్ల కాబిన్ మరియు ఆకుపచ్చ సీటు బెల్టులతో ఉన్న ఆకుపచ్చ ఎక్స్టీరియర్ రంగులో శాంత్రోని ఇష్టపడుతారు. ఈ రెండు రకాలు ఆటోమేటిక్ వెర్షన్ తో లభిస్తాయి, అందువల్ల పవర్రైన్స్ ఎంపిక కూడా ఉంది. శాంత్రో యొక్క అస్టా వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో మాత్రమే అందుబాటులో ఉంది.

హ్యుందాయ్ శాంత్రో యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

హ్యుందాయ్ శాంత్రో కొనుగోలు ముందు కథనాలను చదవాలి

హ్యుందాయ్ శాంత్రో వినియోగదారుని సమీక్షలు

4.4/5
ఆధారంగా230 వినియోగదారుని సమీక్షలు
Chance to win image iPhone 6s & image vouchers - T&C *

ధర & సమీక్ష

 • All (230)
 • Most helpful (10)
 • Verified (13)
 • Engine (53)
 • Comfort (52)
 • Looks (48)
 • More ...
 • Good Interior and Music System.

  Good family car for 4 people. Inbuilt music was awesome. Mileage around 18 in highway 15 in city traffic. Feel bit lag in engine performance.

  H
  Hari
  On: Apr 20, 2019 | 4 Views
 • Excellent car

  Excellent car with awesome features.

  k
  karthi
  On: Apr 20, 2019 | 3 Views
 • Celerio vs Santro

  We have both car Santro and Celerio but we find Celerio more decent and practical rather then Santro, Celerio has more powerful and spacious then Santro.

  R
  Rakesh shokeen
  On: Apr 20, 2019 | 9 Views
 • Best entry level car for everyone

  One of the best family car in the entry segment. I had the 2003 ZipPlus variant before. I am still in love with the new Santro. It was my first car and will always be the...ఇంకా చదవండి

  S
  Soham Sarkar
  On: Apr 20, 2019 | 7 Views
 • for Sportz AMT

  SANTRO SPORTZ AMT

  At the outset, the overall performance of Santro sports AMT appears to be good. But, the pick up in automatic variant is not satisfactory. The steering movement was smoot...ఇంకా చదవండి

  k
  krishna rao
  On: Apr 19, 2019 | 14 Views
 • Excellent car choice

  Nice car great structure, great interior, the best car quality. CarDekho is the best site to review and one of my favourite site to select the best car for me.

  A
  Amit jain
  On: Apr 19, 2019 | 12 Views
 • for Sportz

  Not Just The Features, But Power Too

  It is one of the Top 3 Urban World Cars of 2019. Less than a month after its release, the Santro sold 8,535 units, outselling the Tata Tiago's 7,549 units. The above two ...ఇంకా చదవండి

  s
  stormfang DUTTA
  On: Apr 16, 2019 | 204 Views
 • for Sportz

  SPORTZ 1.1 MT

  Its been a month am driving this new Santro sports model. Earlier I was having Celerio Zxi which I sold after 1.5 yrs. Why Santro: Because it was from Hyundai and as spac...ఇంకా చదవండి

  h
  harish jassal
  On: Apr 16, 2019 | 243 Views
 • శాంత్రో సమీక్షలు అన్నింటిని చూపండి

హ్యుందాయ్ శాంత్రో మైలేజ్

The claimed ARAI mileage: Hyundai Santro Petrol is 20.3 kmpl | Hyundai Santro CNG is 30.48 km/kg. The claimed ARAI mileage for the automatic variant: Hyundai Santro Petrol is 20.3 kmpl.

ఇంధన రకంట్రాన్స్మిషన్ARAI మైలేజ్
పెట్రోల్మాన్యువల్20.3 kmpl
పెట్రోల్ఆటోమేటిక్20.3 kmpl
సిఎన్జిమాన్యువల్30.48 km/kg

హ్యుందాయ్ శాంత్రో వీడియోలు

 • The All New Hyundai Santro : Review : PowerDrift
  12:6
  The All New Hyundai Santro : Review : PowerDrift
  Jan 21, 2019
 • Hyundai Santro Variants Explained | D Lite, Era, Magna, Sportz, Asta | CarDekho.com
  10:10
  Hyundai Santro Variants Explained | D Lite, Era, Magna, Sportz, Asta | CarDekho.com
  Dec 21, 2018
 • TenHut VLog - Experiment: "Kya Hyundai Santro Mehengi hai? : PowerDrift
  8:51
  TenHut VLog - Experiment: "Kya Hyundai Santro Mehengi hai? : PowerDrift
  Nov 15, 2018
 • 2018 Hyundai Santro Review | Just another hatchback? | ZigWheels.com
  14:54
  2018 Hyundai Santro Review | Just another hatchback? | ZigWheels.com
  Oct 29, 2018
 • 2018 Hyundai Santro First Drive Review ( In Hindi ) | CarDekho.com
  6:37
  2018 Hyundai Santro First Drive Review ( In Hindi ) | CarDekho.com
  Oct 28, 2018

హ్యుందాయ్ శాంత్రో రంగులు

 • Star Dust
  Star Dust
 • Diana Green
  Diana ఆకుపచ్చ
 • Fiery Red
  ఫైరీ ఎరుపు
 • Typhoon Silver
  Typhoon సిల్వర్
 • Mariana Blue
  మరియానా నీలం
 • Polar White
  పోలార్ తెలుపు
 • Imperial Beige
  సామ్రాజ్యవాద బీజ్

హ్యుందాయ్ శాంత్రో చిత్రాలు

 • Hyundai Santro Front Left Side Image
 • Hyundai Santro Side View (Left) Image
 • Hyundai Santro Rear Left View Image
 • Hyundai Santro Front View Image
 • Hyundai Santro Rear view Image
 • Hyundai Santro Side View (Right) Image
 • Hyundai Santro Exterior Image Image
 • Hyundai Santro Exterior Image Image

హ్యుందాయ్ శాంత్రో వార్తలు

హ్యుందాయ్ శాంత్రో రహదారి పరీక్ష

ఒకేలాంటి ఉపయోగించిన కార్లు

Have any question? Ask now!

Guaranteed response within 48 hours

QnA image

ఇటీవల హ్యుందాయ్ శాంత్రో గురించి వినియోగదారులు ప్రశ్నలను అడిగారు

 • Mohamed has asked a question about Santro
  Q.

  Q. Is it with hydraulic power steering or electronic?

  image
  • Cardekho Experts
  • on 20 Apr 2019

  Hyundai Santro gets Motor Driven (Electric) Power Steering.

  ఉపయోగం (0)
  • 1 Answer
 • mainak has asked a question about Santro
  Q.

  Q. New wagon r and new santro which is better?

  image
  • Cardekho Experts
  • on 8 Apr 2019

  Our suggestion is to go for New Maruti Wagon R 2019 because it has a much-refined engine and good stylish exterior as well. New Maruti Wagon R 2019 Mileage: Does It Beat Hyundai Santro, Tata Tiago

  ఉపయోగం (0)
  • 1 Answer
 • rahul has asked a question about Santro
  Q.

  Q. Tata Tiago xz plus or Hyundai Santro top variant?

  image
  • Cardekho Experts
  • on 27 Mar 2019

  Our suggest to go for the Tata Tiago because of all the specs are more in Tiago as compared with the Santro. But before the final decisions suggest you take a test drive of both the vehicles to understand the power and comfort better. Read more. Hyundai Santro vs Tata Tiago Comparison:- https://bit.ly/2Oiwwfs

  ఉపయోగం (0)
  • 1 Answer
ప్రశ్నలు అన్నింటిని చూపండి

Write your Comment పైన హ్యుందాయ్ శాంత్రో

78 comments
1
s
sushil
Apr 19, 2019 9:54:01 AM

eon car to sabse bekar h har divider par niche se aad jati hai (maruti 800 new ) achha h

  సమాధానం
  Write a Reply
  1
  M
  Manish
  Mar 2, 2019 10:09:48 AM

  New santro 10 kmpl ki milage deti h sbse bekar car m ise 0 rating dena chaunga Hamesha maruti suzuki ki car le maruti suzuki desh ki dhadkan

  సమాధానం
  Write a Reply
  2
  V
  VANSON ACCOUNT
  Mar 8, 2019 8:41:19 AM

  Manish ji mene sentro li mera bhi bechne ka man h isse 30 dec ko li thi

   సమాధానం
   Write a Reply
   1
   M
   Manish
   Mar 2, 2019 10:05:55 AM

   Please bhaiyo new santro na le itni bekar milage h sbse gatiya Mene 15 din phle hi li h M ise bechna chata hu kya company vapis le skti h kya ise

    సమాధానం
    Write a Reply

    హ్యుందాయ్ శాంత్రో భారతదేశం లో ధర

    సిటీఆన్-రోడ్ ధర
    ముంబైRs. 4.63 - 6.43 లక్ష
    బెంగుళూర్Rs. 4.75 - 6.89 లక్ష
    చెన్నైRs. 4.55 - 6.54 లక్ష
    హైదరాబాద్Rs. 4.61 - 6.62 లక్ష
    పూనేRs. 4.59 - 6.39 లక్ష
    కోలకతాRs. 4.41 - 6.28 లక్ష
    కొచ్చిRs. 4.43 - 6.46 లక్ష
    మీ నగరం ఎంచుకోండి

    ట్రెండింగ్ హ్యుందాయ్ కార్లు

    • ప్రాచుర్యం పొందిన
    • రాబోయే
    ×
    మీ నగరం ఏది?