ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్

భారతదేశంలోకి తిరిగి ప్రవేశించనున్న Mitsubishi, కానీ మీరు అనుకున్న విధంగా కాదు
జపనీస్ బ్రాండ్ భారతదేశంలో అతిపెద్ద మల్టీ-బ్రాండ్ డీలర్లలో ఒకటైన TVS VMSతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

మిత్సుబిషి యొక్క ఎర్టిగా-ప్రత్యర్థి భారతదేశంలో మా కంటపడింది, మార్చి 2020 తరువాత ప్రారంభించబడుతుందా?
మిత్సుబిషి ఎక్స్పాండర్ ఇప్పటికే ఆగ్నేయ ఆసియా మార్కెట్లలో ఉ ంది మరియు ఇది పెట్రోల్ ఇంజిన్తో పనిచేస్తుంది

మిత్సుబిషి ఇండియా పరిమిత ఎడిషన్ పజెరో స్పోర్ట్ ని పరిచయం చేసింది.
అన్ని-కొత్త ఎండీవర్ ప్రారంభ నేపథ్యంలో, మిత్సుబిషి ఇండియాదేశంలో దాని పజెరో స్పోర్ట్ SUVhttp://telugu.cardekho.com/new-car/mitsubishi/pajero యొక్క పరిమిత ఎడిషన్ ని ప్రారంభించింది. ఈ పరిమితమయిన ఎడిషన్ ప్

# 2015LAAutoShow: 2016 మిత్సుబిషి ఔట్ల్యాండర్ స్పోర్ట్ చిన్నపాటి ఫేస్లిఫ్ట్ ని పొందింది
కొద్ది రోజులగా భారత మార్కెట్ లో పజేరో స్పోర్ట్ తప్ ప మరే ఇతర వాహనాలతో మిత్సుబిషి తన ఉనికిని చాటుకోనప్పటికీ,ప్రపంచ మార్కెట్ లో మాత్రం తమ ఉనికిని బలంగానే చాటుకుంటోంది. సంస్థ 2016 ఔట్ల్యాండర్ స్పోర్ట్ ని

మిత్సుబిషి ఫైనల్ ఎడిషన్ 2015 వివరాలను చూడండి
మిత్సుబిషి వారు వారి ప్రపంచ ప్రఖ్యాత చెందిన లాన్సర్ ఈవో ని భారతదేశం లో 2015 మిత్సుబిషి లాన్సర్ ఈవొల్ యూషన్ ఫైనల్ ఎడిషన్ గా విడుదల చేయనున్నారు. ప్రస్తుత GSR మోడల్ ఆధారితంగా దీనిలోని లక్షణాలు ఉంటాయి.

చివరగా బహిర్గతం అయిన 2016 మిత్సుబిషి పజెరో స్పోర్ట్ / చాలెంజర్
జైపూర్: వినియోగదారులను చాలా కాలం ఎదురు చూసేలా చేసాక , మిత్సుబిషి చివరకు తదుపరి తరం ప జెరో స్పోర్ట్ / ఛాలెంజర్ ను బహిర్గతం చేసింది. ఈ మిడ్ సైజెడ్ ఎస్యువి యొక్క ముందరిభాగం ఔట్ లాండర్ స్పోర్ట్ ని కలిగిఉన్

తదుపరి తరం 2016 పజీరో ను టీజ్ చేసిన మిత్సుబిషి, అంతర్జాతీయంగా ఆగస్టు 1, 2015 న (వీడియో తో సహ) బహిర్గతం
ఈ రాబోయే పజీరో చూడటానికి, తదుపరి తరం ఎండీవర్ లా మరియు ఫార్చ్యూనర్ లను పోలి అందంగా రాబోతుంది.

మిత్సుబిషి తదుపరి తరం పజేరో స్పోర్ట్ కారు ఆగస్టు 1 న అంతర్జాతీయంగా రంగప్రవేశం!
మిత్సుబిషి తన తదుపరి తరం పజేరో స్పోర్ట్ యొక్క మొట్టమొదటి అధికారిక టీజర్ ను విడుదల చేసింది. వచ్చే నెల ఆగస్టు 1 న థాయిలాండ్ వద్ద బ్యాంకాక్ అంతర్జాతీయ గ్రాండ్ మోటార్ సేల్ లో ఈ ఎస్యూవి ని ప్రపంచవ్యాప్తంగా

గుర్గాన్ లో కొత్త డీలర్షిప్ ప్రారంబించిన మిత్సుబిషి
ఢిల్లీ: భారతదేశం లో మిత్సుబిషి బ్రాండ్ ఉత్పత్తిదారులు మరియు హిందూస్తాన్ మోటార్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ ఎం ఎఫ్ సిఎల్) వారిరువురు కలిసి విక్రయధారుల కొరకు గుర్గాన్, హర్యానా లో ఒక కొత్త షో
ఇతర బ్రాండ్లు
మారుతి
టాటా
కియా
టయోటా
హ్యుందాయ్
మహీంద్రా
హోండా
ఎంజి
స్కోడా
జీప్
రెనాల్ట్
నిస్సాన్
వోక్స్వాగన్
సిట్రోయెన్
మెర్సిడెస్
బిఎండబ్ల్యూ
ఆడి
ఇసుజు
జాగ్వార్
వోల్వో
లెక్సస్
ల్యాండ్ రోవర్
పోర్స్చే
ఫెరారీ
రోల్స్
బెంట్లీ
బుగట్టి
ఫోర్స్
బజాజ్
లంబోర్ఘిని
మినీ
ఆస్టన్ మార్టిన్
మసెరటి
టెస్లా
బివైడి
మీన్ మెటల్
ఫిస్కర్
ఓలా ఎలక్ట్రిక్
ఫోర్డ్
మెక్లారెన్
పిఎంవి
ప్రవైగ్
స్ట్రోమ్ మోటార్స్
వేవ్ మొబిలిటీ
తాజా కార్లు
- కొత్త వేరియంట్టాటా సఫారిRs.15.50 - 27.25 లక్షలు*
- కొత్త వేరియంట్టాటా హారియర్Rs.15 - 26.50 లక్షలు*
- కొత్త వేరియంట్టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300Rs.2.31 - 2.41 సి ఆర్*
- కొత్త వేరియంట్