ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
హ్యుందాయ్ అయోనిక్ 5 వాస్తవ పరిధి తనిఖీ – సింగిల్ ఛార్జ్ؚతో ఈ వాహనం ఎంత మైలేజ్‌ను అందిస్తుంది
అయోనిక్ 5, 600కిలోమీటర్ల పరిధిని క్లెయిమ్ చేస్తుండగా, వాస్తవ- డ్రైవింగ్ పరిస్థితులలో ఇది ఎంత మైలేజ్‌ను అందిస్తుందో చూద్దాం
టయోటా ఇన్నోవా క్రిస్టా Vs 7-సీటర్ SUVలు: అదే ధర, ఇతర ఎంపికలు
కేవలం డీజిల్ వెర్షన్ ఇన్నోవా క్రిస్టాను కొనుగోలు చేయాలనుకుంటే, పరిగణించగలిగిన మూడు-వరుసల ప్రత్యామ్నాయ వాహనాలు కొన్ని ఇక్కడ చూడవచ్చు
కొత్త, పూర్తి ఫీచర్లతో షైన్ వేరియెంట్ؚతో పాటు BS6 ఫేజ్ 2 అప్డేట్ను పొందిన సిట్రోయెన్ C3 టర్బో వేరియెంట్ؚలు
ఈ అప్ؚడేట్ؚతో, ప్రస్తుతం C3 ధర రూ.6.16 లక్షల నుండి రూ.8.92 లక్షలుగా (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ఉంది
అధికారిక విడుదలకు ముందుగానే ఆన్ؚలైన్ؚలో కనిపించిన హ్యుందాయ్ ఎక్స్టర్
హ్యుందాయ్ భారతదేశ లైనప్ؚలో ఎక్స్టర్ కొత్త ఎంట్రీ-లెవెల్ SUVగా నిలుస్తుంది
టయోటా ఇనోవా క్రిస్టా Vs హైక్రాస్: రెండిటిలో ఏది చవకైనది?
ఇన్నోవా క్రిస్టా మరియు ఇన్నోవా హైక్రాస్ దాదాపుగా ఒకే విధమైన వేరియెంట్ లైన్అప్ؚను అందిస్తాయి. అయితే పవర్ؚట్రెయిన్ మరియు ఎక్విప్మెంట్ విషయానికి వస్తే రెండిటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది