• English
  • Login / Register

టాటా అల్ట్రోజ్ CNG ప్రతి వేరియెంట్ؚ అందించే ఫీచర్‌ల వివరాలు

టాటా ఆల్ట్రోస్ 2020-2023 కోసం ansh ద్వారా మే 04, 2023 04:27 pm ప్రచురించబడింది

  • 59 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కొత్త డ్యూయల్-ట్యాంక్ లేఅవుట్ కారణంగా, CNG హ్యాచ్ؚబ్యాక్ 210 లీటర్‌ల బూట్ స్పేస్ؚను అందిస్తుంది

Tata Altroz CNG

ఆల్ట్రోజ్ CNGని టాటా ఆటో ఎక్స్ؚపో 2023లో ఆవిష్కరించింది మరియు ఇటీవల దీని బుకింగ్ؚలను ప్రారంభించింది. CNG వర్షన్ XE, XM+, XM+ (S), XZ, XZ+ (S) మరియు XZ+ O (S) అనే ఆరు వేరియెంట్ؚలతో అందిస్తారు, ఈ కారు తయారీదారు వీటి ధరలను ప్రకటించేలోగా, ప్రతి వేరియెంట్ؚలో అందిస్తున్న ఫీచర్‌లను తెలుసుకుందాము, అంతకంటే ముందు వీటి, స్పెసిఫికేషన్‌లను చూద్దాం. 

Specifications

స్పెసిఫికేషన్‌లు

ఇంజన్

1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్

పవర్ 

73.5PS

టార్క్

103Nm

ట్రాన్స్ؚమిషన్

5-స్పీడ్ మాన్యువల్

బూట్ స్పేస్ 

210-లీటర్‌లు

ఈ CNG హ్యాచ్ؚబ్యాక్ 5-స్పీడ్‌ల మాన్యువల్ؚతో జోడించిన 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతో మాత్రమే వస్తుంది. CNG మోడ్‌లో ఈ యూనిట్ 73.5PS పవర్ మరియు 103Nm టార్క్‌ను అందిస్తుంది.

ఇది కూడా చదవండి : రూ. 15,000 వరకు ప్రియమైన టాటా కార్‌లు

ఇక్కడ చెప్పుకోదగిన విషయం భారీ బూట్ స్పేస్. CNG వాహనాలలో అన్నీ కాకపోయినా, మార్కెట్ؚలో ఉన్న అన్ని వాహనాలలో బూట్ స్పేస్ అంతగా ఉండదు, వీటిలో ఉండే ట్యాంక్ బూట్ స్పేస్ؚను దాదాపుగా ఆక్రమిస్తుంది. కానీ కొత్త ట్విన్-సిలిండర్ సాంకేతికతతో, టాటా ఆల్ట్రోజ్ CNGలో 210-లీటర్‌ల బూట్ స్పేస్ؚను అందించగలిగింది, ఇది దీని పోటీదారులు అందించే దాని కంటే చాలా ఎక్కువ.

Tata Altroz CNG Twin Cylinder Tech
Tata Altroz CNG Boot Space

బేస్-స్పెక్ XEతో ప్రారంభించి, ప్రతి వేరియెంట్ అందించేది ఏమిటో ఇప్పుడు చూద్దాం: 

XE వేరియెంట్

Tata Altroz CNG Digital Instrument Cluster

 

ఎక్స్ؚటీరియర్

ఇంటీరియర్

సౌకర్యం & అనుకూలత 

ఇన్ఫోటైన్మెంట్

భద్రత

  • హాలోజెన్ హెడ్ؚల్యాంపులు

  • 14-అంగుళాల స్టీల్ వీల్స్ 

  • ఫ్యాబ్రిక్ సీట్‌లు 

  • సెంటర్ లాకింగ్ 

  • ఫ్రంట్ పవర్ విండో 

  • మాన్యువల్ AC

  • 4-అంగుళాల డ్రైవర్ డిస్ప్లే

  • డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్‌లు

  • EBDతో ABS

  • కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ 

  • రివర్స్ పార్కింగ్ సెన్సార్ 

  • ISOFIX యాంకర్‌లు 

CNG హ్యాచ్ؚబ్యాక్ బేస్-స్పెక్ XE వేరియెంట్‌లో హాలోజెన్ హెడ్ؚల్యాంపులు, స్టీల్ వీల్స్ మరియు ఫ్యాబ్రిక్ అప్ؚహోల్ؚస్ట్రీని అందిస్తున్నారు. ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ మరియు ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి సౌకర్యాలు లేకపోయినా, ఇందులో డ్రైవర్ మరియు ప్యాసెంజర్ ఎయిర్ బ్యాగ్ؚలు, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు ISOFIX యాంకర్‌లు వంటి భద్రత ఫీచర్‌లను పొందుతుంది. 

XM+ వేరియెంట్

Tata Altroz CNG Instrument Cluster

XE వేరియెంట్‌తో పోలిస్తే XM+ పొందే ఫీచర్‌లు ఇవే.

ఎక్స్ؚటీరియర్ 

ఇంటీరియర్ 

సౌకర్యం & అనుకూలత 

ఇన్ఫోؚటైన్ؚమెంట్

భద్రత 

  • కవర్‌లతో 16-అంగుళాల స్టీల్ వీల్స్ 

రేర్ పార్సిల్

ట్రే 

  • కీలెస్ ఎంట్రీ 

  • ఆల్ పవర్ విండోలు

  • ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ మరియు ఆటో ఫోల్డింగ్ ORVMలు

  • ఫ్రంట్ USB ఛార్జింగ్

  • 7-అంగుళాల ఇన్ఫోటైన్ؚమెంట్ సిస్టమ్ 

  • అండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లే

  • 4-స్పీకర్‌లు 

  • స్టీరింగ్ؚకు అమర్చిన కంట్రోల్ؚలు

 

XM+ వేరియెంట్ؚతో భారీ వీల్స్, 7-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ మరియు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ మరియు ఫోల్డబుల్ ORVMలు వంటి అనేక ఆల్ట్రోజ్ ఎసెన్షియల్స్ؚను కస్టమర్‌లు పొందుతారు. ఈ ఫీచర్‌ల జోడింపు XM+ వేరియెంట్ؚను బేస్-స్పెక్ కొనుగోలుదారులకు మరింత అనుకూలం చేస్తుంది.

XM+ (S) వేరియెంట్

Tata Altroz CNG Sunroof

XM+తో పోలిస్తే XM+(S) వేరియెంట్ అదనంగా పొందేవి ఇవి. 

ఎక్స్ؚటీరియర్

ఇంటీరియర్

సౌకర్యం + అనుకూలత 

ఇన్ఫోటైన్ؚమెంట్

భద్రత

  • షార్క్ ఫిన్ యాంటెనా

 

  • వాయిస్ అసిస్ట్ؚతోఎలక్ట్రిక్ సన్ؚరూఫ్

  • ఆటో హెడ్ؚల్యాంప్ؚలు

 

  • రెయిన్ సెన్సింగ్ వైపర్ 

ఆల్ట్రోజ్ CNG XM+(S) వేరియెంట్ సన్ؚరూఫ్‌తో వస్తుంది, ఈ ఫీచర్ హ్యాచ్ؚబ్యాక్ పెట్రోల్/డీజిల్ పవర్డ్ వర్షన్ؚలో కూడా లభించదు. ఇవే కాకుండా, ఈ వేరియెంట్‌లో ఆటోమ్యాటిక్ హెడ్‌ల్యాంప్ؚలు మరియు రెయిన్ సెన్సింగ్ వైపర్ؚలను కూడా పొందుతుంది.

XZ వేరియెంట్

Tata Altroz CNG Alloy Wheels

XM+(S) కంటే XZ వేరియెంట్ అదనంగా అందించేవి ఇవి.

ఎక్స్ؚటీరియర్

ఇంటీరియర్ 

సౌకర్యం & అనుకూలత

ఇన్ఫోటైన్ؚమెంట్

భద్రత

  • ప్రొజెక్టర్ హెడ్ ల్యాంపులు

  • LED DRLలు 

  • 16-అంగుళాల అలాయ్ వీల్స్ 

  • కార్నరింగ్ ఫాగ్ ల్యాంప్ؚలు

  • మూడ్ లైటింగ్ 

  • కూల్డ్ గ్లోవ్ బాక్స్ 

  • హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ 

  • రేర్ సీట్

  • అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ 

  • పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ 

  • ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్ 

  • రేర్ AC వెంట్‌లు 

  • స్టోరేజ్‌తో ఫ్రంట్ స్లైడింగ్ 

  • ఆర్మ్ రెస్ట్ 

  • ఫ్రంట్ మరియు రేర్ USB ఛార్జింగ్ 

  • వన్ టచ్ డౌన్ఫర్ డ్రైవర్ విండో 

  • 4 స్పీకర్లు మరియు 2 ట్వీకర్‌లతో 7-అంగుళాల ఇన్ఫోటైన్ؚమెంట్ 

  • రేర్ వ్యూ కెమెరా 

  • వాషర్‌తో రేర్ వైపర్

  • రేర్ డిఫోగ్గర్ 

  • హైట్ 

  • అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్ బెల్ట్  

XZ వేరియెంట్ నుండి కస్టమర్‌లు అలాయ్ వీల్స్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంపులు మరియు DRLలు, క్యాబిన్‌లో మూడ్ లైటింగ్, ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ మరియు రేర్ వ్యూ కెమెరాలను పొందగరు. కానీ ఈ వేరియెంట్ؚలో సన్ؚరూఫ్ ఉండదు, ఈ ఫీచర్ కేవలం XM+ (S), XZ+ (S) మరియు XZ+ O (S) వేరియెంట్ؚలకు మాత్రమే పరిమితం. 

XZ+ (S) వేరియెంట్

Tata Altroz CNG Leather Wrapped Steering Wheel

XZతో పోలిస్తే XZ+(S) అదనంగా పొందేది ఇవి. 

ఎక్స్ؚటీరియర్

ఇంటీరియర్

సౌకర్యం & అనుకూలత 

ఇన్ఫోటైన్ؚమెంట్ 

భద్రత

  • నలుపు రూఫ్ 

  • రేర్ ఫాగ్ ల్యాంపులు 

  • లెదర్ చుట్టిన స్టీరింగ్ వీల్ మరియు గేర్ నాబ్ 

  • వాయిస్ అసిస్ట్ؚతో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ 

  • వైర్ؚలెస్ ఛార్జర్ 

  • డ్రైవర్ విండో కోసం వన్ టచ్ అప్/డౌన్

  • ఎక్స్ؚప్రెస్ కూలింగ్  

  • 4 స్పీకర్‌లు మరియు 4 ట్వీకర్‌లతో 7-అంగుళాల ఇన్ఫోటైన్ؚమెంట్ 

  • టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS)

ఈ వేరియెంట్‌లో సన్ؚరూఫ్‌తో పాటుగా టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), వైర్ؚలెస్ ఫోన్ ఛార్జర్ మరియు నలుపు రంగు రూఫ్ వంటి ఫీచర్‌లను కూడా అందిస్తున్నారు.

XZ+ O (S) వేరియెంట్

Tata Altroz CNG Rear

XZ+(S) వేరియెంట్‌తో పోలిస్తే టాప్-స్పెక్ XZ+(O) అదనంగా పొందేది ఇవి.

ఎక్స్ؚటీరియర్ 

ఇంటీరియర్ 

సౌకర్యం & అనుకూలత 

ఇన్ఫోటైన్ؚమెంట్

భద్రత 

 

  • లెదర్ అప్ؚహోల్ؚస్ట్రీ

ఎయిర్ ప్యూరిఫయ్యర్ 

  • iRA కనెక్టెడ్ కార్ సాంకేతికత

 

ఈ టాప్-స్పెక్ వేరియెంట్‌లో లెదర్ అప్ؚహోల్ؚస్ట్రీ, ఎయిర్ ప్యూరిఫయ్యర్ మరియు కనెక్టెడ్ కార్ సాంకేతికత వంటి ఫీచర్‌లను మాత్రమే జోడిస్తుంది. ఇప్పటివరకు మార్కెట్ؚలో లభ్యమవుతున్న ఎక్కువ ఫీచర్‌లు కలిగిన CNG వాహనం ఇది.

ఇది కూడా చదవండి: టాటా ఆల్ట్రోజ్ CNG అంచనా ధరలు: ఇది బాలెనో CNG కంటే చవకగా ఉంటుందా?

ఆల్ట్రోజ్ CNG ప్రతి వేరియెంట్ అందించేవి ఇవి. ఈ హ్యాచ్ؚబ్యాక్ త్వరలోనే విడుదల అవుతుంది, దీని ప్రారంభ ధర రూ. 7.35 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చని అంచనా. విడుదల అయిన తరువాత, ఈ CNG హ్యాచ్ؚబ్యాక్, మారుతి బాలెనో మరియు టయోటా గ్లాంజా CNG వేరియెంట్ؚలతో పోటీ పడుతుంది.

ఇక్కడ మరింత చదవండి : ఆల్ట్రోజ్ ఆటోమ్యాటిక్ 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Tata ఆల్ట్రోస్ 2020-2023

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience