ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
2023లో రూ.30 లక్షల లోపు ADAS ఫీచర్ తో లభించిన 7 కార్లు
ఈ జాబితాలోని చాలా కార్లు టాప్ మోడల్లో మాత్రమే ఈ భద్రతా ఫీచర్‌ను కలిగి ఉండగా, దాదాపు అన్ని వేరియంట్లలో ఈ ఫీచర్‌ను పొందుతున్న ఏకైక కారు హోండా సిటీ.
తన మొదటి ఎలక్ట్రిక్ వాహనంగా MG Comet EVని ఎంచుకున్న Suniel Shetty
నిరాడంబరమైన MG EV ఇప్పుడు ఈ నటుడి విలాసవంతమైన కలెక్షన్ؚలో భాగము. వీరి కలెక్షన్ؚలో హమ్మర్ H2, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110వంటివి ఉన్నాయి.
2023లో భారత మార్కెట్లో నిలిపివేయబడిన 8 కార్లు
మొత్తం 8 మోడళ్లలో హోండా మూడింటిని తొలగించగా, స్కోడా ఇండియా లైనప్ నుండి రెండు సెడాన్ మోడళ్లను తొలగించారు.
2023లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను పొందిన రూ. 30 లక్షల లోపు ధర కలిగిన మొదటి 10 కార్లు
మొత్తం 10 మోడళ్లలో, ఈ సంవత్సరం వివిధ వర్గాలకు చెందిన 6 SUVలు నవీకరణను అందుకున్నాయి.
2024లో 8 కార్లను విడుదల చేయనున్న Skoda, Volkswagen
2024 లో స్కోడా, వోక్స్వాగన్ విడుదల చేయనున్న కార్లలో 8 మోడళ్లలో 4 కొత్తవి కాగా, మిగిలినవి ఫేస్ లిఫ్ట్ మరియు మోడల్ ఇయర్ నవీకరణలు.
2023 భారతదేశంలో విడుదలైన 12 ఎలక్ట్రిక్ కార్ల పూర్తి జాబితా
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ ఎంట్రీ లెవల్ ఆఫర్ల నుండి టాప్-ఆఫ్-లైన్ లగ్జరీ మరియు అధిక పనితీరు వరకు అన్ని విభాగాలలో అభివృద్ధి చెందింది
భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ భద్రతా రేటింగ్ పొందిన Tata Harrier & Safari
ఇంతకుముందు గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో కూడా ఈ రెండు టాటా SUVలు 5-స్టార్ భద్రతా రేటింగ్‌ను పొందాయి.
2024లో ఈ 5 SUVలను విడుదల చేయనున్న Mahindra
ఎంతోకాలం నుండి ఎదురుచూస్తున్న కొన్ని మహీంద్రా SUVలు 2024 సంవత్సరంలో విడుదల కానున్నాయి. వీటిలో థార్ 5-డోర్ మరియు XUV.e8 ఉన్నాయి
ICOTY 2024: Maruti Jimny, Honda Elevateలను అధిగమించి ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న Hyundai Exter
హ్యుందాయ్ మోడల్ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన భారతీయ ఆటోమోటివ్ అవార్డును గెలుచుకోవడం ఇది ఎనిమిదోసారి.
2023లో భారతదేశంలో విడుదల అయిన అన్ని కొత్త కార్లు
మారుతి ఆఫ్-రోడర్ నుండి హోండా యొక్క మొదటి కాంపాక్ట్ SUV వరకు, గత సంవత్సరం భారతదేశంలో విడుదల అయిన అన్ని కొత్త కార్ల పూర్తి జాబితా ఇక్కడ ఉంది
2024లో 5 కొత్త కార్లను విడుదల చేయనున్న Hyundai
హ్యుందాయ్ విడుదల చేయనున్న కార్లలో ఎక్కువ శాతం SUV కార్లు ఉండగా, 3 ఫేస్‌లిఫ్ట్‌లు కూడా ఉండనున్నాయి.
ఈ రోజు Kia Sonet Facelift ను బుక్ చేసుకున్న వినియోగదారులకు జనవరి 2024 లో డెలివరీ!
డిసెంబర్ 20న K-కోడ్ ద్వారా సోనెట్ ఫేస్ లిఫ్ట్ బుక్ చేసుకున్న వినియోగదారులకు డెలివరీలో ప్రాధాన్యత లభిస్తుంది.
2024లో మీ ముందుకు రానున్న 3 కొత్త Maruti కార్లు
2024లో, ఈ భారతీయ కారు తయారీదారు, రెండు కొత్త-జనరేషన్ మోడల్ؚలను, అంతేకాకుండా తమ మొట్టమొదటి EVను కూడా విడుదల చేయనుంది
Kia sonet ఫేస్ లిఫ్ట్ బుకింగ్ తేదీ, డెలివరీ వివరాలను వెల్లడించిన kia
ఫేస్ లిఫ్ట్ సోనెట్ యొక్క డెలివరీల ు జనవరి 2024 లో ప్రారంభమవుతాయి. కియా K-కోడ్ తో బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు డెలివరీలో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
రాబోయే Mahindra Thar 5-door కోసం ట్రేడ్‌మార్క్ చేయబడిన 7 పేర్లలో “ఆర్మడ ”
మిగిలిన పేర్లను థార్ ప్రత్యేక ఎడిషన్ؚల కోసం ఉపయోగించ ే అవకాశం ఉంది, లేదా వేరియెంట్ؚల కోసం పేరు పెట్టడానికి కొత్త వ్యూహాన్ని కూడా అనుసరించవచ్చు (టాటా అనుసరించిన విధానం).